Home » మీరు వేసుకున్న మాల (Miru Vesukunna Mala) సాంగ్ లిరిక్స్ | భజన

మీరు వేసుకున్న మాల (Miru Vesukunna Mala) సాంగ్ లిరిక్స్ | భజన

by Lakshmi Guradasi
1.4K views
miru vesukunna mala song lyrics ayyappa

శ్రీ కన్నె స్వాములారా శ్రీ కత్తి స్వాములారా
శ్రీ కన్నె స్వాములారా శ్రీ కత్తి స్వాములారా
మా గంట స్వాములారా మా గధ స్వాములారా
మా గంట స్వాములారా మా గధ స్వాములారా
అయ్యప్ప దాసులారా ..

మీరంత ధన్యులేనయ్య కన్నె స్వాములారా
మీరంత పుణ్యులేనయ్య గురు స్వాములారా
మీరంత ధన్యులేనయ్య కన్నె స్వాములారా
మీరంత పుణ్యులేనయ్య గురు స్వాములారా

మీరు వేసుకున్న మాల ఆ మండలము దాకా
మీరు వేసుకున్న మాల ఆ మండలము దాకా
అయ్యప్ప పేరు మీద మీరు చేయుచున్న దీక్ష
అయ్యప్ప పేరు మీద మీరు చేయుచున్న దీక్ష
ఆ దేవుడే మీ రక్ష..

మీరంత ధన్యులేనయ్య కన్నె స్వాములారా
మీరంత పుణ్యులేనయ్య గురు స్వాములారా
మీరంత ధన్యులేనయ్య కన్నె స్వాములారా
మీరంత పుణ్యులేనయ్య గురు స్వాములారా

ఈతాట రాని మాయ ఇది సుష్మమైన త్రోవ
ఈతాట రాని మాయ ఇది సుష్మమైన త్రోవ
గురు స్తుతి తెలుసుకొని కోరికలు సంపుకొని
గురు స్తుతి తెలుసుకొని కోరికలు సంపుకొని
అయ్యప్ప దీక్ష కట్టే..

మీరంత ధన్యులేనయ్య కన్నె స్వాములారా
మీరంత పుణ్యులేనయ్య గురు స్వాములారా
మీరంత ధన్యులేనయ్య కన్నె స్వాములారా
మీరంత పుణ్యులేనయ్య గురు స్వాములారా

అపరాధము మన్నించు గమ్యానికి నడిపించు
అపరాధము మన్నించు గమ్యానికి నడిపించు
అయ్యప్పను పూజించు భక్తిలో పరవసించు
అయ్యప్పను పూజించు భక్తిలో పరవసించు
జన్మమ్ము తరియించు…

మీరంత ధన్యులేనయ్య కన్నె స్వాములారా
మీరంత పుణ్యులేనయ్య గురు స్వాములారా
మీరంత ధన్యులేనయ్య కన్నె స్వాములారా
మీరంత పుణ్యులేనయ్య గురు స్వాములారా

అన్నదాన ప్రభుడు శ్రీ శరణగోష ప్రియుడు
అన్నదాన ప్రభుడు శ్రీ శరణగోష ప్రియుడు
ముక్తికి చేర్చువాడు సరి ధర్మశాస్త్ర ప్రభుడు
ముక్తికి చేర్చువాడు సరి ధర్మశాస్త్ర ప్రభుడు
అయ్యప్ప భక్తులారా..

మీరంత ధన్యులేనయ్య కన్నె స్వాములారా
మీరంత పుణ్యులేనయ్య గురు స్వాములారా
మీరంత ధన్యులేనయ్య కన్నె స్వాములారా
మీరంత పుణ్యులేనయ్య గురు స్వాములారా

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.