రావా మురుగా రావా మురుగా సాంగ్ లిరిక్స్ | Subramanya Swamy

by Lakshmi Guradasi

రావా మురుగా రావా మురుగా
నువ్వు రాకుంటే నిన్నుడచిపోము మురుగా
రావా మురుగా రావా మురుగా
రాకుంటే నిన్నుడిచిపోము మురుగా
రావా మురుగా రావా మురుగా
నువ్వు రాకుంటే నిన్నుడచిపోము మురుగా
రావా మురుగా రావా మురుగా
రాకుంటే నిన్నడిచిపోవు మురుగా
నువ్వు రాకుంటే నిన్నుడిచిపోము మురుగా

ఆ బంగారు కొండ దిగి రావా మురుగ
మురుగ బంగారు కొండ దిగి రావా మురుగ
మురుగ పలని కొండ దిగి రావా మురుగ
మురుగ తిరుత్తణి కొండ దిగి రావా మురుగ
మురుగ మరుధా మలై దిగి రావా మురుగ
మురుగ, రావా మురుగా రావా మురుగా
నువ్వు రాకుంటే నిన్నుడచిపోము మురుగా
రావా మురుగా రావా మురుగా
నువ్వు రాకుంటే నిన్నుడచిపోము మురుగా

సాంబ్రాణి వాసనలో రావా మూరుగా
మురుగ సాంబ్రాణి వాసనలో రావా మురుగ
మురుగ మల్లెపూల వాసనలో రావా మురుగ
చెండు మల్లెపూల వాసనలో రావా మురుగ
పవల మల్లె పూల వాసనలో రావా మురుగ
మురుగ రోజా పూల వాసనలో రావా మురుగ
మురుగ ఆడి మాసం కావడికి రావా మురుగ
మురుగ పాలకుండల కావడికి రావా మురుగ
మురుగ పెరుగు కుండల కావడికి రావా మురుగ
మురుగ అభిషేకం కవడికి రావా మురుగ
మురుగ, రావా మురుగా రావా మురుగా
నువ్వు రాకుంటే నిన్నుడచిపోము మురుగా
రావా మురుగా రావా మురుగా
రాకుంటే నిన్నుడచిపోము మురుగా

వేలుకే అరోహ వేలుకే
హరో వేలుకే వేలునికి వేలునికి అరోహ
వేలునికి హరోహర వేలునికి వేలుకే హరోహర
వేలకి హరోహర…..

వేలునికి హరోం హర
వెలునికి హారం హర
వెలునికి హారం హర
వేలునికి హారం హర
వేలునికి హారం హర
వేలునికి హారం హర
వేలునికి హారం హర
వెలుమునికి హారం హర హర

In English Version:

Raava Muruga, Raava Muruga
Nuvvu raakunte ninnudachipomu Muruga
Raava Muruga, Raava Muruga
Raakunte ninnudachipomu Muruga
Raava Muruga, Raava Muruga
Nuvvu raakunte ninnudachipomu Muruga
Raava Muruga, Raava Muruga
Raakunte ninnudachipovu Muruga
Nuvvu raakunte ninnudachipomu Muruga

aa bangaaru konda digiraavaa Muruga
Muruga bangaaru konda digiraavaa Muruga
Muruga Palani konda digiraavaa Muruga
Muruga Thiruthani konda digiraavaa Muruga
Muruga Marudha Malai digiraavaa Muruga
Muruga, Raava Muruga, Raava Muruga
Nuvvu raakunte ninnudachipomu Muruga
Raava Muruga, Raava Muruga
Nuvvu raakunte ninnudachipomu Muruga

Saambraani vaasanalo raavaa Muruga
Muruga saambraani vaasanalo raavaa Muruga
Muruga mallepoola vaasanalo raavaa Muruga
Chendu mallepoola vaasanalo raavaa Muruga
Pavala mallepoola vaasanalo raavaa Muruga
Muruga roja poola vaasanalo raavaa Muruga
Muruga aadi maasam kaavadiki raavaa Muruga
Muruga paalakundala kaavadiki raavaa Muruga
Muruga perugu kundala kaavadiki raavaa Muruga
Muruga abhishekam kaavadiki raavaa Muruga
Muruga, Raava Muruga, Raava Muruga
Nuvvu raakunte ninnudachipomu Muruga
Raava Muruga, Raava Muruga
Raakunte ninnudachipomu Muruga

Veluke aroha veluke
Haro veluke, veluniki veluniki aroha
Veluniki harohara veluniki veluke harohara
Velaki harohara…

Veluniki harom hara
Veluniki haram hara
Veluniki haram hara
Veluniki haram hara
Veluniki haram hara
Veluniki haram hara
Veluniki haram hara
Velumuniki haram hara hara

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like