Home » హే కృష్ణ ఓ పార్ధ (Hey krishna o partha) సాంగ్ లిరిక్స్ | Aatagadharaa Siva

హే కృష్ణ ఓ పార్ధ (Hey krishna o partha) సాంగ్ లిరిక్స్ | Aatagadharaa Siva

by Lakshmi Guradasi
2.2K views
hey krishna o partha Song lyrics Aatagadharaa Siva

కృష్ణ…
ఓహో..
కరుణా సింధు…
అవునబ్బా
ధీనబంధు…
అబ్బబ్బబ్బా…
ఆపద్బంధవా…పాహిమామ్..
శభాష్….! ఎం పాడుతునాఅడ్డబ్బా…

హేయ్ కృష్ణా….. నువ్వు మొదలెట్టు పార్ధ

హేయ్ కృష్ణా….. ఓ పార్ధ
హేయ్ కృష్ణా…..ఓ పార్ధ
ఎదలోన బయమైందయ్యా…. నేనుండ బెంగెలయ్య..
హేయ్ కృష్ణ…ఏమి పార్ధ
హే హృష్ణా…. ఎమి పార్ధ
ఈ కర్మ నాకేలయా???….
ధర్మాణి కాపాడయా…
పగవాళ్ళు మావాళ్ళే… చుట్టాలులే….
సమరాన చుట్టరికమే చెల్లదే….నారీ సారించరా…
వద్దులే మాధవా…

ఆగు కృష్ణ… పద పార్ధ…
ఆగు కృష్ణ… పద పార్ధ…

స్నేహితులు… కావచు…
సమరమున….చావొచ్చు
ఓ దేవ దయా చూపాయా…..?
నీలోన క్షత్రమ్ము…. నీ బ్రతుకు క్షణికమ్ము…..
ఓ నరుడా బ్రమ వీడయా…
ఈ బాధ పడలేను…బంధాలు వీడలేను…కృష్ణా…..? ఈ చావులే ఎందుకో….
చచ్చేది ఈ బొంది… ఆత్మకేం ఇబ్బంది… ప్రతి చావు మళ్లీ పుట్టకకే…

నే చంపలేనయ్యా…. రానీ అపజయం…..
సైనికుడు నీవయ్య…. నీ వృత్తి రణమయ్యా….

నాకేల కృష్ణయ్య.. ఈ రాజ్యభోగాలు..
ఉపయోగమే లేని ….వైరాగ్యమిక చాలు….
నరకంగా తోస్తోంది…నాకిప్పుడు జగమంతా…
జగమంతా నేనేగా!…. నీకేలా ఆ చింత….?
పోరాడలేను…దయచూపు ప్రభువా!… ఇక బతకలేను…
శరణమ్ము వేడు ….సర్వమ్ము నాకోధులు… శరణమ్ము నేనే…..
కృష్ణ….! కృష్ణ….! కృష్ణ….! కృష్ణ….!

In English Version:

Krishna…
Oho…
Karunaa Sindhu…
Avunabba…
Dheena Bandhu…
Abbabbabba…
Aapadbandhava… Paahimaam…
Shabhaash!… Em paaduthunna adda bbaa…

Hey Krishna… nuvvu modaletthu Paartha…

Hey Krishna… O Paartha…
Hey Krishna… O Paartha…
Edalona bayamainayya… nenunda bengelayya…

Hey Krishna… emi Paartha…
Hey Krishna… emi Paartha…
Ee karma naakelayaa?…
Dharmaani kaapaadayaa…

Pagavaallu maavaalle… chuttaalule…
Samarana chuttarikame chellade… naari saarincharaa…
Vaddhule Maadhavaa…

Aagu Krishna… pada Paartha…
Aagu Krishna… pada Paartha…

Snehitulu… kaavachu…
Samaramuna… chaavochu…
O Deva daya choopaayaa…?
Neelona kshatrammu… nee bratuku kshanikammu…
O narudaa brama veedayaa…

Ee baadha padalenu… bandhaalu veedalenu… Krishnaa…?
Ee chaavule endukoo…
Chachedi ee bondee… aathmakeem ibbandi…
Prathi chaavu mallii puttakake…

Nenu champaleynayya… raani apajayam…
Sainikudu neevayya… nee vrutti ranamayyaa…

Naakela Krishnayya… ee raajyabhogaalu…
Upayogame leeni… vairaagyamika chaalu…
Narakanga thoastondhi… naakippudu jagamantha…
Jagamantha nene gaa!… neekela aa chinta…?

Poradalenu… daya choopu prabhuvaa!… ika batakalenu…
Sharanammu vedu… sarvammu naakodhulu…
Sharanammu nenee…

Krishna!… Krishna!… Krishna!… Krishna!…

________________

Song Credits:

పాట: హే కృష్ణ (Hey Krishna)
చిత్రం : ఆటగదరా శివ (Aatagadharaa Siva)
గాయకులు: BV శృంగ (BV Shrunga) & వాసుకి వైభవ్ (Vasuki Vaibhav)
సాహిత్యం: చైతన్య ప్రసాద్ (Chaitanya Prasad)
సంగీత దర్శకుడు: వాసుకి వైభవ్ (Vasuki Vaibhav)
నటీనటులు: దొడ్డన్న(Doddanna), ఉదయ్ (Uday) తదితరులు.
దర్శకుడు: చంద్ర సిద్దార్థ్ (Chandra Siddarth)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.