చిన్నతనమే ఏమైపోయే
నన్ను వదిలే నీదే చేయే
అంత కలలాగే కరిగే
కథ కదలక ఆగే
అందమైన గూడే చెదిరే
కష్టమొచ్చినా ఇంకో వైపే
కంటి రెప్పల కాసే కాపే
కొన్ని గుర్తులేవో.. మిగిలే
విధి ఎరగదు జాలే
చిన్న గుండె నాదే.. పగిలే
అన్నా అంటేనే… ఉన్నానంటూనే..
చిన్నోడికోసం.. నిలబడతావే
అన్నా అంటేనే… ఉన్నానంటూనే..
చిన్నోడికోసం.. కలబడతావే
చిన్నతనమే ఏమైపోయే
నన్ను వదిలే నీదే చేయే
అంత కలలాగే కరిగే
కథ కదలక ఆగే
అందమైన గూడే చెదిరే
నిశబ్దమే వీడెనుగా..
ఇన్నేళ్లుగా వేచిన వేకువ
వెలుగే వడివడిగా ఇటు నడిచేనా..
నిత్యం ఇలా ఒంటరిగా
ఉన్నానులే ఊపిరి ఆడక
కలనా కలవరమా ఇది నిజమేనా..
అన్నా అంటేనే… ఉన్నానంటూనే..
చిన్నోడికోసం.. నిలబడతావే
అన్నా అంటేనే… ఉన్నానంటూనే..
చిన్నోడికోసం.. కలబడతావే
చిన్నతనమే ఏమైపోయే
నన్ను వదిలే నీదే చేయే
అంత కలలాగే కరిగే
కథ కదలక ఆగే
అందమైన గూడే చెదిరే
In English Version:
Chinnataname emaipoye
Nannu vadile needhe cheye
Antha kalalaage karige
Katha kadalaka aage
Andamaina goode chedire
Kastam ochchina inko vaipe
Kanti reppala kaase kaape
Konni gurthulevo… migile
Vidhi eragadhu jaale
Chinna gunde naade… pagile
Anna antene… unnaanantoone…
Chinnodikosam… nilabadatave
Anna antene… unnaanantoone…
Chinnodikosam… kalabadatave
Chinnataname emaipoye
Nannu vadile needhe cheye
Antha kalalaage karige
Katha kadalaka aage
Andamaina goode chedire
Nishabdame veedenu gaa…
Innelluga vechina vekuva
Veluge vadivadiga itu nadichenaa…
Nithyam ila ontarigaa
Unnanule oopiri aadaka
Kalana kalavarama idhi nijamenaa…
Anna antene… unnaanantoone…
Chinnodikosam… nilabadatave
Anna antene… unnaanantoone…
Chinnodikosam… kalabadatave
Chinnataname emaipoye
Nannu vadile needhe cheye
Antha kalalaage karige
Katha kadalaka aage
Andamaina goode chedire
________________
Song Credits:
సాంగ్: అన్నా అంటేనే (Anna Antene)
ఆల్బమ్ / సినిమా: కింగ్డమ్ (Kingdom)
సంగీతం & గానం: అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander)
సాహిత్యం – కృష్ణకాంత్ (Krishna Kanth)
నటీనటులు: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), సత్య దేవ్ (Satya Dev) & భాగ్యశ్రీ బోర్స్ (Bhagyashrii Borse)
రచన & దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri)
నిర్మాత: నాగ వంశీ ఎస్ – సాయి సౌజన్య (Sai Soujanya)
ఈ పాట కూడా చూడండి: Hridayam Lopala Song Lyrics Kingdom
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
