Home » హృదయం లోపల Hridayam Lopala Song Lyrics – కింగ్డమ్ (Kingdom)

హృదయం లోపల Hridayam Lopala Song Lyrics – కింగ్డమ్ (Kingdom)

by Lakshmi Guradasi
4.4K views
Hridayam Lopala Song Lyrics Kingdom

ఎదో ఎదో గమ్మత్తుల ఏంటి కల.. ఏంటి కల
ఎదో ఎదో అయేంతలా ఉపొంగే అల.. ముంచేనిలా
ఏవైపు పోనే పోనీ వీలే లేని దారే ఇదా.. అయినా అగే పోదు కదా..
చెప్పలేని ఇష్టమీదా ఇష్టమీదా ఏంటి కదా

చీకట్ల దారుల్లో నీ చూపే ఓ నిప్పే
దూకేశా అందుట్లో ఏముంది నా తప్పే
తూటాలా వర్షనా పువ్వేదో పూసేనా
లోకంకే చాటేనా…..
హృదయం లోపల.. కధనం జరిగేనా..

హృదయం లోపల.. కధనం జరిగేనా..
హృదయం లోపల… కధనం జరిగేనా..

ఎదో ఎదో గమ్మత్తుల ఏంటి కల.. ఏంటి కల
ఎదో ఎదో అయేంతలా ఉపొంగే అల.. ముంచేనిలా
ఏవైపు పోనే పోనీ వీలే లేని దారే ఇదా.. అయినా అగే పోదు కదా..
చెప్పలేని ఇష్టమీదా ఇష్టమీదా ఏంటి కదా

చీకట్ల దారుల్లో నీ చూపే ఓ నిప్పే
దూకేశా అందుట్లో ఏముంది నా తప్పే
తూటాలా వర్షనా పువ్వేదో పూసేనా
లోకంకే చాటేనా…..
హృదయం లోపల.. కధనం జరిగేనా..

____________________

పాట: హృదయం లోపల (Hridayam Lopala)
చిత్రం: కింగ్డమ్ (Kingdom)
స్వరపరిచిన వారు: అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander)
సాహిత్యం: కృష్ణకాంత్ (Krishna Kanth)
గానం: అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) & అనుమిత నదేశన్ (Anumita Nadesan)
నటీనటులు: విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), భాగ్యశ్రీ బోర్స్ (Bhagyashri Borse)
రచన & దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri)
నిర్మాత: నాగ వంశీ ఎస్ (Naga Vamsi S) – సాయి సౌజన్య (Sai Soujanya)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.