ముసిరే మబ్బుల ఉరుములు కాదా
జల జల చినుకుల కళ గానం
కసిరే అలకలు తెరబడి రాదా
కదలిక మరిచిన అభిమానం
వదలని మౌనం విననని అందా
కిల కిల లాడే ఆనందం
కలతలా కాలం కలపను అందా
మమతల గారం అల్లిన అనుబంధం
చేదైన గాని ఇష్టాంగానే తింటున్నామంటే
అదే ఉగాది అని అంట
ఏ కష్టాలైనా వచ్చే పోయే చుట్టాలే అయితే
సదా సుఖాలతో ఉంటా
బరువు అనుకుంటే బరువు
సులువు అనుకుంటే సులువు
బ్రతుకు ఎలా ఉండాలో నువ్వే తేల్చుకో
అనుకున్నావని అవ్వవు
ఎప్పుడు ఏదో కరువు
అందుకనే కమ్మని కళలు సరి చూసుకో
వేసవికి మామిడి పళ్ళు
వానలకు ఆ హరివిల్లు
చలికి ముగ్గుల ముంగిళ్ళు
కష్టాలకి ఇలా చిరునవ్వే చాలు
చేదైన గాని ఇష్టాంగానే తింటున్నామంటే
అదే ఉగాది అని అంట
ఏ కష్టాలైనా వచ్చే పోయే చుట్టాలే అయితే
సదా సుఖాలతో ఉంటా
Musire Mabbula Urumule kada
Jala Jala Chinukula kala Ganam
Kasire alakala Therabadi radha
Kadalika Marichina Abhimanam
Vadhalani Mounam
Vinadani andha
Kila Kila Lade Anandam
Kalathala Kalam Kalapanu Anda
Mamathala Gaaram Allina Anubandam
Chedhaina Gani Ishtangane Tintunnamante
Adhe Ugadhani Anta
Ye Kashtalaina Vache Poye Chuttale Ayithe
Sada Sukhalatho Unta
Baruvu Anukunte BAruvu
Suluvu Anukunte Suluvu
Brathuku Yela Undalo Nuvve Thelchuko
Anukunnavanni Avavu
Yeppudu YEdo karuvu
Andukae Kammani KAlalu Sari choosuko
Vesaviki MAmidi PAllu
Vanalaku Aa HArivillu
Chaliki Muggula Mungillu
Kashtalaki Ila Chirunavve Chalu
Chedhaina Gani Ishtangane Tintunnamante
Adhe Ugadhani Anta
Ye Kashtalaina Vache Poye Chuttale Ayithe
Sada Sukhalatho Unta
Song Credits:
Song: Musire Mabbula
Director: Srikanth Addala
Producer: Dil Raju
Music: Mickey J Meyer and Mani Sharma
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.