వాసన సుహాస గమన సుధా..
ద్వారవతీ కిరనార్బటీ వసుధా
అశోక విహితాం క్రుపానాన్రుతాం కోమలామ్
మనోజ్ఞితం మమేకవాకం
మయూఖ యుగళ మధుసూదన మదనా
మహిమగిరి వాహఘనా నాం
రాగ రధసారధి హే రమణా
శుభచలన సం ప్రోక్షణా
యోగ నిగమ నిగమార్చన వశనా
అభయప్రద రూపగుణ నాం
లక్ష్య విధి విధాన హే సదనా
నిఖిల జన సా లోచన
యుగ యుగాలుగా ప్రభోధమై..
పది విధాలుగా పదే పదే
పలికేటి సాయమీమన్న
జాడలే కదా నువ్వెదికినదేదైనా..
చిరుమోవికి జరిగిన చిరునవ్వుల ప్రాసన
చిగురేయక ఆగునా… నువ్వెళ్ళే దారిన
నిను నిన్నుగా మార్చిన… నీ నిన్నటి అంచున
ఓ కమ్మటి పాఠమే… ఎటు చూసినా
మయూఖ యుగళ మధుసూదన మదనా
మహిమగిరి వాహఘనా నాం
రాగ రధసారధి హే రమణా
శుభచలన సం ప్రోక్షణా
యోగ నిగమ నిగమార్చన వశనా
అభయప్రద రూపగుణ నాం
లక్ష్య విధి విధాన హే సదనా
నిఖిల జన సా లోచన
_________________
Song Credits:
పాట: వాసవ సుహాస (Vaasava Suhaasa)
చిత్రం: వినరో భాగ్యము విష్ణు కథ (Vinaro Bhagyamu Vishnu Katha)
తారాగణం: కాశ్మీర పరదేశి (Kashmira Pardeshi), కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram)
సంగీత దర్శకుడు: చైతన్ భరద్వాజ్ (Chaitan Bharadwaj)
లిరిసిస్ట్: కళ్యాణ్ చక్రవర్తి (Kalyan Chakravarthi)
గాయకులు: కారుణ్య (karunya)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
