Home » పాఠ్యాంశంగా తమన్నా జీవితం… తీవ్రమైన విమర్శలు

పాఠ్యాంశంగా తమన్నా జీవితం… తీవ్రమైన విమర్శలు

by Shalini D
0 comment

బెంగళూరులోని హెబ్బళ సింధీ ఉన్నత పాఠశాల 7వ తరగతి పుస్తకాల్లో నటి తమన్నా, రణ్‌వీర్ సింగ్‌ల గురించి పాఠ్యాంశాన్ని చేర్చడంపై వివాదం నెలకొంది. సింధీ వర్గంలో ఎంతోమంది కళాకారులున్నారని, సినిమాల్లో అర్ధ నగ్నంగా నటించే తమన్నా జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చడమేంటని విద్యార్థుల తల్లిదండ్రులు ఫైర్ అయ్యారు. ఈ వివాదం తర్వాత పాఠశాల ప్రిన్సిపల్ ఈ నిర్ణయాన్ని రద్దు చేసినట్లు తెలుస్తోంది. అయితే సింధీ వర్గానికి చెందిన తమన్నా సినీ రంగంలో ఎన్నో విజయాలు సాధించడంతోనే ఇలా చేశామని యాజమాన్యం అంటోంది.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ వార్తలు ను సందర్శించండి.

You may also like

Leave a Comment