మన టాలీవుడ్ ఇండస్ట్రీ లో కొంతమంది హీరో లు తమ టాలెంట్ తో సత్తా చూపిన పాటలు తెలుసా!. మన తెలుగు హీరోలు స్వయంగా పాడిన పాటలేమిటో, అవి ఏ చిత్రంలోనివో తెలుసా? ఇదిగో అవి ఇవే….
నితిన్:
హీరో నితిన్ పాడిన “కొడి పాయె లచ్చమ్మ డి” పాట “ఇష్క్” మూవీ పాడారు. ఈ సినిమా ఫిబ్రవరి 24, 2012 లో రిలీజ్ అయింది. ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ మరియు ప్రొడ్యూసర్ ఆదిత్య మ్యూజిక్.
అఖిల్ అక్కినేని:
హీరో అఖిల్ పాడిన “ఏవేవో కలలు కన్నా” పాట “హలో” మూవీ లో పాడారు. ఈ సినిమా డిసెంబర్ 22, 2017 లో రిలీజ్ అయింది. ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ మరియు లిరిక్స్ అందించింది చంద్ర బోస్.
సిద్ధార్థ్:
హీరో సిద్ధార్థ్ పాడిన “అప్పుడో ఇప్పుడో” పాట “బొమ్మరిల్లు” మూవీ లో పాడారు. ఈ సినిమా ఆగస్ట్ 9, 2006 లో రిలీజ్ అయింది. ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్, లిరిక్స్ అందించింది కుల శేఖర్ మరియు అనంత శ్రీరామ్స్. డైరెక్టర్ భాస్కర్, నిర్మాత దిల్ రాజు.
మంచు మనోజ్:
హీరో మనోజ్ పాడిన “దేవదాస్ బ్రేకప్ సాంగ్”పాట “కరెంటు తీగ” మూవీ లో పాడారు. ఈ సినిమా సెప్టెంబర్ 9, 2014 లో రిలీజ్ అయింది. ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు రాజమణి, లిరిక్స్ అందించింది రామజోగయ్య శాస్త్రి, వరికుప్పల యాదగిరి గౌడ్, అనంత శ్రీరామ్ మరియు భాస్కరభట్ల. డైరెక్టర్ జి. నాగేశ్వర రెడ్డి, నిర్మాత మంచు విష్ణు.
పవన్ కళ్యాణ్:
హీరో పవన్ కళ్యాణ్ పాడిన “కాటమ రాయుడా” పాట “అత్తారింటికి దారేది“ మూవీ లో పాడారు. ఈ సినిమా సెప్టెంబర్ 27, 2013 లో రిలీజ్ అయింది. ఈ పాటకి మ్యూజిక్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత B. V. S. N. ప్రసాద్.
చిరంజీవి:
హీరో చిరంజీవి పాడిన “చాయ్ చట్టుక్కున తగరా భాయ్” పాట “మృగరాజు“ మూవీ లో పాడారు. ఈ సినిమా జనవరి 11, 2001 లో రిలీజ్ అయింది. ఈ పాటకి మ్యూజిక్ కంపోజర్ మణి శర్మ. డైరెక్టర్ గుణశేఖర్, నిర్మాత దేవి వర ప్రసాద్.
వెంకటేష్:
హీరో వెంకటేష్ పాడిన “జింగిడి జింగిడి” పాట “గురు“ మూవీ లో పాడారు. ఈ సినిమా మార్చి 31, 2017 లో రిలీజ్ అయింది. ఈ పాటకి మ్యూజిక్ కంపోజర్ సంతోష్ నారాయణన్. లిరిక్స్ అందించింది భాస్కర భట్ల. డైరెక్టర్ సుధా కొంగర, నిర్మాత ఎస్.శశికాంత్.
బాలకృష్ణ:
హీరో బాలకృష్ణ పాడిన “మామా ఏక్ పెగ్ లా” పాట “పైసా వసూల్“ మూవీ లో పాడారు. ఈ సినిమా సెప్టెంబర్ 1, 2017 లో రిలీజ్ అయింది. ఈ పాటకి మ్యూజిక్ కంపోజర్ అనూప్ రూబెన్స్. లిరిక్స్ అందించింది భాస్కరభట్ల రవి కుమార్. డైరెక్టర్ పూరి జగన్నాథ్, నిర్మాత వి.ఆనంద ప్రసాద్.
Jr. ఎన్టీఆర్:
హీరో Jr. ఎన్టీఆర్ పాడిన “ఫాలో ఫాలో” పాట “నాన్నకు ప్రేమతో” మూవీ లో పాడారు. ఈ సినిమా జనవరి 13, 2016 లో రిలీజ్ అయింది. ఈ పాటకి మ్యూజిక్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్. డైరెక్టర్ సుకుమార్, నిర్మాత B. V. S. N.ప్రసాద్.
రవి తేజ:
హీరో రవితేజ పాడిన “నోటంకి నోటంకి” పాట “పవర్“ మూవీ లో పాడారు. ఈ సినిమా ఆగస్టు 2014 లో రిలీజ్ అయింది. ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ SS థమన్. డైరెక్టర్ KS రవీంద్ర / బాబీ. హన్సిక మరియు రెజీనా కసాండ్రా హీరోయిన్లుగా నటించారు. నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్.
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.