Home » చిట్టి గువ్వ పిట్టలాంటి (Sitar Song) సాంగ్ లిరిక్స్ – మిస్టర్ బచ్చన్

చిట్టి గువ్వ పిట్టలాంటి (Sitar Song) సాంగ్ లిరిక్స్ – మిస్టర్ బచ్చన్

by Vinod G
0 comments

చిట్టి గువ్వ పిట్టలాంటి చక్కనమ్మా
బొట్టు పెట్టి పట్టు చీర కట్టుకోమ్మా
జట్టుకట్టి చుట్టమల్లే చుట్టుకోమ్మా
గుట్టుగున్న పుట్టు మచ్చ ఎక్కడమ్మా

చిట్టి గువ్వ పిట్టలాంటి చక్కనమ్మా
బొట్టు పెట్టి పట్టు చీర కట్టుకోమ్మా
జట్టుకట్టి చుట్టమల్లే చుట్టుకోమ్మా
గుట్టుగున్న పుట్టు మచ్చ ఎక్కడమ్మా

నువ్వు చేసే ఆగాలాన్ని నచ్చేసా
కాని కొంచెం ఆగాలంటూ చెప్పేశా
నువ్వు చెప్పేలోగా రానే వచ్చేసా…హే ..హే ..

నిగ నిగ పెదవుల్లో మొహాలన్నీ తడిపెయినా
కసి కసి వంపుల్లో కాలాలన్నీ గడిపెయినా
పరువపు సంద్రాల లోతుల్లోనా మునకెయినా
పదనిస రాగాల మేఘాలన్నీ తాకెయినా

ఆకు పోకా చూపనా ఆశ నీలో రేపనా
గాలె గోలె చేసే తీరాన నీ కుచ్చిలి మార్చే ముచ్చట తీర్చెనా…హే ..హే ..

సొగసరి దొంగల్లె సాయంకాలం వచ్చెయినా
బిగుసరి పరువంతో పిల్లో యుద్ధం చేసెయినా
వలపుల వేగంతో వయ్యారాలే వాటెయినా
తలపుల తాపంతో దాహాలన్నీ దాటెయినా

నీలాకాశం నీదరా బిడియాలన్ని వేదనా
నీలో నాలో రాగం పాడేనా తొలి పులకింతిచ్చే పూచి నాదెనా…హే ..హే ..


చిత్రం: మిస్టర్ బచ్చన్
గాయకులు: సాకేత్ కొముండూరి, సమీర భరద్వాజ్
సాహిత్యం: సాహితీ
సంగీతం: మిక్కీ జె మేయర్
దర్శకుడు: హరీష్ శంకర్.ఎస్
తారాగణం: రవితేజ, భాగ్యశ్రీ బోర్సే, జగపతి బాబు తదితరులు

రెప్పల్ డప్పుల్ (REPPAL DAPPUL SONG) సాంగ్ లిరిక్స్ – మిస్టర్ బచ్చన్

జిక్కి (JIKKI ) సాంగ్ లిరిక్స్ – మిస్టర్ బచ్చన్ (MR BACHCHAN)

మరిన్ని పాటల లిరిక్స్ కోసంతెలుగు రీడర్స్ లిరిక్స్ను సందర్శించండి.

You may also like

Leave a Comment