100
- బెర్రీలు తినవచు..స్టాబెర్రీలు, బ్లూ బెర్రీలు, బ్లాక్ బెర్రీలు, రేడ్ బెర్రీలు షుగర్ వ్యాధిగ్రస్తులు తప్పక తినాలి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగినా ఈ పండ్లలో యాంటిఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
- ఆపిల్ తినవచు..పుష్కలంగా ఫైబర్ కలిగిన ఆపిల్ పండ్లలో, పిర్స్ మరియు షుగర్ వ్యాదిగ్రస్తులు తప్పక తినాలి. ఇవి రక్తంలో చక్కెర నియంత్రినిచగలపు కుడా.
- జామకాయ తినవచు..జామ కాయలు కూడా షుగర్ వ్యాధాగ్రస్తులకు చాలా మంచిది. ఫైబర్ కంటెట్, విటమిన్ “C” ఎక్కువగా కలిగి ఉండే జామకాయ రక్తంలో చక్కెర స్ధాయులను పెరగనివవు.
- సిట్రాస్ ఫలాలు తినవచు… అందులో విటమిన్ “C” పుష్కలంగా కలిగి ఉండే నిమ్మజాతిఫలాలు షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచిది. దానిమ్మ, నారింజ, నిమ్మ వంటివి చక్కెర స్ధాయులను పెరగనివవు.
- కివి తినవచు…విటమిన్ “C” మరియు ఇత్తర పోషకాలు పవర్ హౌస్ అయిన కివి పండు షుగర్ వ్యధాగ్రస్తులకు చాలా మంచిది.
ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.