Home » నాగేంద్రహారాయ త్రిలోచనాయ – శివ పంచాక్షర స్తోత్రం

నాగేంద్రహారాయ త్రిలోచనాయ – శివ పంచాక్షర స్తోత్రం

by Shalini D
0 comments
shiva panchakshara stotram lyrics

నాగేంద్రహారాయ త్రిలోచనాయ
భస్మాంగ రాగాయ మహేశ్వరాయ

నాగేంద్రహారాయ త్రిలోచనాయ
భస్మాంగ రాగాయ మహేశ్వరాయ

నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తస్మై “న” కారాయ
నమః శివాయ

నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తస్మై “న” కారాయ
నమః శివాయ

నమః శివాయ
నమః శివాయ
గంగాధర హర
నమ శివాయ

నమః శివాయ
నమః శివాయ
గంగాధర హర
నమ శివాయ

మందాకినీ సలిల చందన చర్చితాయ
నందీశ్వర ప్రమధనాథ మహేశ్వరాయ

మందార ముఖ్య
బహుపుష్ప
సుపూజితాయ
తస్మై “మ” కారయ
నమః శివాయ

మందార ముఖ్య
బహుపుష్ప
సుపూజితాయ
తస్మై “మ” కారయ
నమః శివాయ

నమః శివాయ
నమః శివాయ
గంగాధర హర
నమ శివాయ

నమః శివాయ
నమః శివాయ
గంగాధర హర
నమ శివాయ

శివాయ గౌరీ వదనాబ్జ వింద
సూర్యాయ దక్షాధ్వర నాశకాయ

శ్రీ నీలకుఠాయ
వృషభద్వజాయ
తస్మై “శి” కారయ
నమః శివాయ

శ్రీ నీలకుఠాయ
వృషభద్వజాయ
తస్మై “శి” కారయ
నమః శివాయ

నమః శివాయ
నమః శివాయ
గంగాధర హర
నమ శివాయ

నమః శివాయ
నమః శివాయ
గంగాధర హర
నమ శివాయ

వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య
మునంద్ర దేవార్చిత శేఖరాయ

చంద్రార్క వైశ్వానర
లోచనాయ
తస్మై “వ” కారాయ
నమః శివాయ

చంద్రార్క వైశ్వానర
లోచనాయ
తస్మై “వ” కారాయ
నమః శివాయ

నమః శివాయ
నమః శివాయ
గంగాధర హర
నమ శివాయ

నమః శివాయ
నమః శివాయ
గంగాధర హర
నమ శివాయ

యక్ష స్వరూపాయ జటాధరాయ
పినాక హస్తాయ సనాతనాయ

దివ్యాయ దేవాయ
దిగంబరాయ
తస్మై “య” కారాయ
నమః శివాయ

దివ్యాయ దేవాయ
దిగంబరాయ
తస్మై “య” కారాయ
నమః శివాయ

నమః శివాయ
నమః శివాయ
గంగాధర హర
నమ శివాయ

నమః శివాయ
నమః శివాయ
గంగాధర హర
నమ శివాయ

పంచాక్షరమిదం ప్రణ్యం
యః పఠేచ్చిన సన్నిధౌ
శివలోకమవాప్నోతి
శివేన సహా మోదతే

పంచాక్షరమిదం ప్రణ్యం
యః పఠేచ్చిన సన్నిధౌ
శివలోకమవాప్నోతి
శివేన సహా మోదతే

మరిన్ని భక్తి పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.