Home » సవదీక (Sawadeeka) సాంగ్ లిరిక్స్ – పట్టుదల (Pattudala) | TeluguReaders

సవదీక (Sawadeeka) సాంగ్ లిరిక్స్ – పట్టుదల (Pattudala) | TeluguReaders

by Lakshmi Guradasi
803 views
Sawadeeka song lyrics Pattudala

హమ్మలప్ప హైయ్ కిస్సా
హమ్మలప్ప హైయ్ కిస్సా
కంబ కంబ ఏత్త కంబ కంబ ఏత్త

ఏయ్ మరియాచి ఎక్కో మరియాచి
కిస్సా లే కంబా లే ట్రిప్ లే గ్రిప్ లేలో

కిస్సా.. కిస్సా కమల్ ఏ, కిస్సా కమల్ ఏ
మజా కమల్ ఏ, మజా కమల్ ఏ

మళ్ళి మళ్ళియా.. మళ్ళియా మళ్ళియయా
సందడిక ఊరే కలిసేనయ్యా
విడి విడిగా తిరిగే రెండు ఎదలు
ఫ్యామిలీగా ఒకటయ్యాయయ్యా

మన మదిలో మెదిలే ప్రతి కలకి
నడవడికే దారై నడుపునయ్య
నిన్ను వలచే మనసే నువ్వు సరిగ్గా తేలుసుకుంటే
తాను నీ సొంతమయ్యా

సవదీక (ఇరుంగా భాయ్)
సవదీక (ఇరుంగా భాయ్)
ట్రిప్పా ట్రిప్పికా, ట్రిప్పా ట్రిప్పికా

సవదీక (ఇరుంగా భాయ్)
సవదీక (ఇరుంగా భాయ్)
యక్క కాపుంకా యక్క కాపుంకా

యక్క మరియాచి అంతా గమనించి
కొంచం కిస్సా లే కిస్సా లే కిస్సా లే
యక్క మరియాచి అన్ని కలిసొచ్చి
లవ్లీ హుషారే మజాలే చేయాలే

కిస్సా.. కిస్సా కమల్ ఏ, కిస్సా కమల్ ఏ
మజా కమల్ ఏ, మజా కమల్ ఏ

హమ్మలప్ప హైయ్ కిస్సా
హమ్మలప్ప హైయ్ కిస్సా
కంబ కంబ ఏత్త కంబ కంబ ఏత్త

ఏయ్ మరియాచి ఎక్కో మరియాచి
కిస్సా లే ట్రిప్ లే గ్రిప్ లేలో

తనని గుండెలోన పెట్టుకో పార్టనరుగా చేసుకో
వైఫ్ తోటి అబద్ధాలోద్దే..
చిన్న పేచీలేవో పెట్టుకో
సారీ గిరి చెప్పుకో
ఏదేమైనా తోడే వీడొద్దే..

తనని గుండెలోన పెట్టుకో పార్టనరుగా చేసుకో
వైఫ్ తోటి అబద్ధాలోద్దే.. (టోటల్ లైఫ్)
చిన్న పేచీలేవో పెట్టుకో
సారీ గిరి చెప్పుకో
ఏదేమైనా తోడే వీడొద్దే..

లైఫ్ అంత ఫ్రెండ్ అయిపోయి
ఎంజాయ్ రా జాలీ గా
కళ్యాణం అంటే అదేగా

ఏయ్ మరియాచి ఎక్కో మరియాచి
కిస్సా లే ట్రిప్ లే గ్రిప్ లేలో

సవదీక (ఇరుంగా భాయ్)
సవదీక (ఇరుంగా భాయ్)
ట్రిప్పా ట్రిప్పికా, ట్రిప్పా ట్రిప్పికా

సవదీక (ఇరుంగా భాయ్)
సవదీక (ఇరుంగా భాయ్)
యక్క కాపుంకా యక్క కాపుంకా

యక్క మరియాచి అంతా గమనించి
కొంచం కిస్సా లే కిస్సా లే కిస్సా లే
యక్క మరియాచి అన్ని కలిసొచ్చి
లవ్లీ హుషారే మజాలే చేయాలే

కిస్సా.. కిస్సా కమల్ ఏ, కిస్సా కమల్ ఏ
మజా కమల్ ఏ, మజా కమల్ ఏ

సవదీక (ఇరుంగా భాయ్)
సవదీక (ఇరుంగా భాయ్)
ట్రిప్పా ట్రిప్పికా, ట్రిప్పా ట్రిప్పికా

సవదీక (ఇరుంగా భాయ్)
సవదీక (ఇరుంగా భాయ్)
యక్క కాపుంకా యక్క కాపుంకా (ఇరుంగా భాయ్)

________________

సాంగ్ : సవదీక (Sawadeeka)
ఆల్బమ్ / సినిమా : పట్టుదల (Pattudala)
సంగీతం: అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander)
లిరిక్స్ – శ్రీ సాయి కిరణ్ (Sri Sai Kiran)
గానం – ఆంథోని దాసన్ (Anthony Daasan), అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander)
నటీనటులు: అజిత్ కుమార్ (Ajith Kumar), త్రిష (Trisha),
దర్శకుడు: మగిజ్ తిరుమేని (Magizh Thirumeni)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.