Home » శరణం అయ్యప్ప (saranam ayyappa) సాంగ్ లిరిక్స్ | TanuSree_KDS

శరణం అయ్యప్ప (saranam ayyappa) సాంగ్ లిరిక్స్ | TanuSree_KDS

by Lakshmi Guradasi
7.9K views
saranam ayyappa song lyrics TanuSree KDS

నీవే నా తల్లిగా నీవే నా తండ్రిగా
తోడై నను నడిపించు మణికంఠ..
కష్టాలే తరిమిన కన్నీరే ముంచినా
నీవే నాకు దిక్కు కదా అయ్యప్ప…

మందర కుసుమార్చితాయ
మహాబలాయ మహోత్సాయ
మహా పాప వినాశాయ మణికంఠ..
కవినామ దీపాయ
కస్తూరి తిలకాయ
కరుణా సముద్రాయ అయ్యప్ప..

జడల సాంబ మోహినాంభ
జతగ కలవగా.. శాస్త అవతరించే అవని నందు
అయ్య స్వామిగా అయ్యప్ప స్వామిగా..
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప

శరణు ఘోష స్మరణ చేసి
శరణు వేడగా.. స్వామి అభయమిచ్చు విజయముకై
విజయలక్ష్మిగా శ్రీ విష్ణుమూర్తిగా..
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప

నీ రూపం ఆ తేజం నాయనంనదం స్వామి వర్ణనాతితం
తొలుగునంట పాపములే నిన్ను చూడగా నీ కొండ చేరగా…
మందర కుసుమార్చితాయ
మహాబలాయ మహోత్సాయ
మహా పాప వినాశాయ మణికంఠ..
కవినామ దీపాయ
కస్తూరి తిలకాయ
కరుణా సముద్రాయ అయ్యప్ప..

కర్మ ప్రాప్తి కరుగునంట
నిన్ను కొలువగా… ఇక పుణ్యఫలము కలుగునుంట
పూజ చేయగా నీ పూజ చేయగా
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప

ఎదలో ఎన్ని బాధలున్న
తిరిగి వెళ్ళవా..తండ్రిని తలుచుకుంటే తనివి తీర
సదశాంతమే తరుగు భారమే..
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప

కైలాసం వైకుంఠం కలగలిసిన క్షేత్రం ఇదిగో శబరీ శిఖరం
భక్తజనము ముక్తి పొందే జ్యోతి చూడగా నీ మెట్టు తాకగా..

మందర కుసుమార్చితాయ
మహాబలాయ మహోత్సాయ
మహా పాప వినాశాయ మణికంఠ..
కవినామ దీపాయ
కస్తూరి తిలకాయ
కరుణా సముద్రాయ అయ్యప్ప..

____________

Song Credits:

సాంగ్ : శరణం అయ్యప్ప (saranam ayyappa)
సాహిత్యం :- సాయి కుమార్ షెరి (Sai Kumar Sheri)
సంగీతం:- సంతోష్ షెరి (Santhosh Sheri)
ప్రోగ్రామర్ :- కృష్ణుడు (Krishnudu)
సింగర్ :- కార్తీక జాదవ్ (Karthika Jadhav)
నటీనటులు :- Tanusree_official_kds

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.