Home » రెప్పల్ డప్పుల్ (Reppal Dappul Song) సాంగ్ లిరిక్స్ – మిస్టర్ బచ్చన్

రెప్పల్ డప్పుల్ (Reppal Dappul Song) సాంగ్ లిరిక్స్ – మిస్టర్ బచ్చన్

by Vinod G
0 comments

ఆ…..బొమ్మా సోకులో బొంబాయి జాతరే
బచ్చన్ గొంతులోన బప్పి లహరే
ఉస్కో అని అంటే చాలు డిస్కోల మోతారే
తెల్లార్లు చల్లారని గాన కచేరే

తెలుగు తమిళ హిందీ
వలపుజుగల్ బంధీ
తకిట తకిట తకిట తకిట
చమట బోట్టు తాళమేస్తాడే …..

రెప్పల్ డప్పుల్ల సప్పుళ్ళు కొట్టాలిలే
నా గాజుమోగసలే పాడాలీలే
కిర్రంటు మంచాల కోరస్సులే
ప్రేక్షకులు మల్లే పూలే

వన్స్ మోరు మోరు మోరు మోరు మోరు మోరు
ముజ్ సే డోరు డోరు డోరు డోరు డోరు డోరు
ముద్దుల్ పెడుతుంటే మైకెట్టి మూడు ఊళ్ళే
తొలికోడి కుయాలిలే…

హే బొమ్మా సోకులో బొంబాయి జాతరే
బచ్చన్ గొంతులోన బప్పి లహరే…

ఆ…..ఎర్రా ఎర్రా సెంపలల్లా
ఆ సిగ్గు మొగ్గలేసేలేందే సిలకా
నల్లా నల్లా సూపులల్లా
దాసిపెట్టినావు గనక సురక

ఆ…..నుడుం వంపుల్లోన
గిచ్చుతుంటే వెళ్ళకొచ్చే సరిగమలేన
సందమావ కిందా సాప దిండు దందా
జనక్ జనక్ జనక్ జనక్ బట్ట గొలుసునట్టువంగవే…

రెప్పల్ డప్పుల్ల సప్పుళ్ళు కొట్టాలిలే
నా గాజుమోగసలే పాడాలీలే
కిర్రంటు మంచాల కోరస్సులే
ప్రేక్షకులు మల్లే పూలే

వన్స్ మోరు మోరు మోరు మోరు మోరు మోరు
ముజ్ సే డోరు డోరు డోరు డోరు డోరు డోరు
ముద్దుల్ పెడుతుంటే మైకెట్టి మూడు ఊళ్ళే
తొలికోడి కుయాలిలే..

హే బొమ్మా సోకులో బొంబాయి జాతరే
బచ్చన్ గొంతులోన బప్పి లహరే…

ఆ…..సీరకొంగు అంచూ సివర
నా పానమట్టా మోసుకెళ్తే ఎట్టా
సేతుల్లోన సుట్టుకున్న
ఈ లోకమంటే నాకు నువ్వే నంట

ఆ…..నడి ఎండల్లోన
ఇసులున్న ఐస్ పుల్లై కరిగిపోనా
వేడి సల్లగుండా మోయగావరండా
హత్తుకొని ఎత్తుకోవే ఆశ భోస్లే పద్మనాభమే…

రెప్పల్ డప్పుల్ల సప్పుళ్ళు కొట్టాలిలే
నా గాజుమోగసలే పాడాలీలే
కిర్రంటు మంచాల కోరస్సులే
ప్రేక్షకులు మల్లే పూలే

వన్స్ మోరు మోరు మోరు మోరు మోరు మోరు
ముజ్ సే డోరు డోరు డోరు డోరు డోరు డోరు
ముద్దుల్ పెడుతుంటే మైకెట్టి మూడు ఊళ్ళే
తొలికోడి కుయాలిలే..

హే బొమ్మా సోకులో బొంబాయి జాతరే
బచ్చన్ గొంతులోన బప్పి లహరే…


చిత్రం: మిస్టర్ బచ్చన్ (Mr Bachchan)
గాయకులు: అనురాగ్ కులకర్ణి (Anurag Kulkarni), మంగ్లీ (Mangli)
సాహిత్యం: కాసర్ల శ్యామ్ (Kasarla Shyam)
సంగీతం: మిక్కీ జె మేయర్ (Mickey J Meyer)
దర్శకత్వం: హరీష్ శంకర్.ఎస్ (Harish Shankar.S)
తారాగణం: రవితేజ (Raviteja), భాగ్యశ్రీ బోర్సే (BhagyaShri Borse), జగపతి బాబు (Jagapathi babu) తదితరులు

చిట్టి గువ్వ పిట్టలాంటి (SITAR SONG) సాంగ్ లిరిక్స్ – మిస్టర్ బచ్చన్

జిక్కి (JIKKI ) సాంగ్ లిరిక్స్ – మిస్టర్ బచ్చన్ (MR BACHCHAN)

మరిన్ని పాటల లిరిక్స్ కోసంతెలుగు రీడర్స్ లిరిక్స్ను సందర్శించండి.

You may also like

Leave a Comment