రామ టాకీస్ రోడ్డు మీద
రంగు రాళ్లు అమ్మేవోడా
(రామ టాకీస్ రోడ్డు మీద
రంగు రాళ్లు అమ్మేవోడా)
రాతిలో ఏమున్నది నీ చేతిలో ఉన్నది పని తనము
(రాతిలో ఏమున్నది నీ చేతిలో ఉన్నది పని తనము)
వల్లిపురం మేడ ఆకాశం రంగు చీర
(వల్లిపురం మేడ ఆకాశం రంగు చీర)
ఆ చీర నేనే కట్టి నీ కోసం చూస్తూ ఉంటే
(ఆ చీర నేనే కట్టి నీ కోసం చూస్తూ ఉంటే)
నన్ను చూడాలని లేదా
రాళ్లు అమ్మాలని లేదా
నన్ను చూడాలని లేదా
వేడి దించాలని లేదా
రామ టాకీస్ రోడ్డు మీద
రంగు రాళ్లు అమ్మేవోడా
(రామ టాకీస్ రోడ్డు మీద
రంగు రాళ్లు అమ్మేవోడా)
రాతిలో ఏమున్నది నీ చేతిలో ఉన్నది పని తనము
(రాతిలో ఏమున్నది నీ చేతిలో ఉన్నది పని తనము)
దొండ పర్తి చిలక
అద్దాల రైక గిలక
(దొండ పర్తి చిలక
అద్దాల రైక గిలక)
నీ సుపులో ఉన్నదే
చురుకైన సూది మందు
(నీ సుపులో ఉన్నదే
చురుకైన సూది మందు)
నిన్ను చూడాలని లేదే
రాళ్లు అమ్మాలని లేదే
నిన్ను చూడాలని లేదే
వేడి దించాలని లేదే
రామ టాకీస్ రోడ్డు మీద
రంగు రాళ్లు అమ్మేవోడా
(రామ టాకీస్ రోడ్డు మీద
రంగు రాళ్లు అమ్మేవోడా)
రాతిలో ఏమున్నది నీ చేతిలో ఉన్నది పని తనము
(రాతిలో ఏమున్నది నీ చేతిలో ఉన్నది పని తనము)
రాతిలో ఏమున్నది నీ చేతిలో ఉన్నది పని తనము
రాతిలో ఏమున్నది నీ చేతిలో ఉన్నది పని తనము
___________________________________
పాట పేరు: రామా టాకీస్ ర్యాంప్ (Rama Talkies Ramp)
సినిమా పేరు: మట్కా (Matka)
గాయకుడు : సాయి దేవ హర్ష (Sai Deva Harsha)
సైడ్ లిరిక్స్ గానం : భవాని రాకేష్ (Bhavani Rakesh), హర్షవర్ధన్ చావలి (Harshavardhan Chavali)
సంగీతం: భవానీ రాకేష్ (Bhavani Rakesh)
సాహిత్యం: కరుణ కుమార్ (Karuna Kumar)
నటించినవారు: వరుణ్ తేజ్ (Varun Tej) మరియు మీనాక్షి చౌదరి (Meenakshi Choudhary)
రచన మరియు దర్శకత్వం : కరుణ కుమార్ (Karuna Kumar)
నిర్మాతలు: డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల (Dr Vijender Reddy Teegala), రజనీ తాళ్లూరి (Rajani Talluri)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.