Home » అసుర హననం సాంగ్ లిరిక్స్ – హరి హర వీర మల్లు | PSPK |

అసుర హననం సాంగ్ లిరిక్స్ – హరి హర వీర మల్లు | PSPK |

by Vinod G
1.5K views
asura hananam song lyrics hari hara veera mallu

వజ్రదేహాయ
రౌద్ర రాధేయ
బదృ రూపాయ
భద్రకాలీయ
దక్ష దీక్షాయ
ఉగ్ర వ్యాగ్రాయ
త్రిపురనాశకాయ
క్షిప్ర దగ్ధాయ

ప్రళయకాల రుద్రుడల్లే
తాండవించు భైరవం
గగనమైనా భువనమైనా
ధధరిల్లు రౌరవం
నిశినీ చీల్చు క్షిధ్రుడల్లే
ఉద్భవించు ఆయుధం
రక్షకైనా శిక్షకైనా
చొచ్చుకెల్లు రణధ్వనం

ధిమిత ధిమిత ధిమిత యోధ
ధిమిత ధిమిత ధిమిత క్రోధ
ధిమిత ధిమిత ధిమిత శోధ
ధిమి ధిమి ధిమి ధిమి ధిమి ధిమి

సమర శంఖారవమల్లే
ఘీన్కరించు ఆగ్రహం
వైరమైన శౌర్యమైనా
మ్రోగు మరణ మృదంగం
జూలు దుళుపు సింహమల్లే
హుంకరించు పౌరుషం
వ్యూహమైన యుద్ధమైన
ఎగురు విజయ పతాకం

ధిమిత ధిమిత ధిమిత మహిత
ధిమిత ధిమిత ధిమిత అవిత
ధిమిత ధిమిత ధిమిత అజిత
ధిమి ధిమి ధిమి ధిమి ధిమి ధిమి

ఘోర క్రూర మృగముమల్లే
వెంబడించు ఆక్రోశం
శత్రువైనా మృత్యూవైనా
మోకరిల్లు ప్రతాపం
వీర ధీర శూరుడల్లే
విజ్రుంబించు మహోగ్రం
మంధనైనా మంధినైనా
కుమ్ముకెల్లు మహోక్షం

రారా అసురులే ముసురుకోగా
రారా బుసలానే విసిరివే రా
రారా అహితులే కసురుకోగా
రారా శిరస్సులే తురిమివే రా

ధిమిత ధిమిత ధిమిత ఘాత
ధిమిత ధిమిత ధిమిత ఖ్యాత
ధిమిత ధిమిత ధిమిత దాత
ధిమి ధిమి ధిమి ధిమి ధిమి ధిమి

నివురునొడిలే నిప్పురవ్వర
కధము తొక్కే ఖడ్గధారిరా
బరిలో దూకే కర్కశుందురా
ధిక్కులన్ని బిక్కటిల్లురా
పొగరు విడని మధగజం
బేధిరి అడిరే ముజ్జగం
పదునుగున్న అంకుశం
గురిని గెలుచు అంబకం
భారతమాత నుడుతిరాత
మార్చు ధీమసం


పాట పేరు: అసుర హననం (Asura Hananam)
సినిమా : హరి హర వీరమల్లు ( Hari Hara Veera Mallu)
సంగీత దర్శకుడు: M. M. కీరవాణి (M. M. Keeravaani)
గీత రచయిత: రాంబాబు గోసాల (Rambabu Gosala)
గాయకులు: ఐరా ఉడిపి (Airaa Udupi), కాల భైరవ (Kaala Bhairava), సాయి చరణ్ భాస్కరుణి (Sai charan Bhaskaruni), లోకేశ్వర్ ఈదర (Lokeshwar Edara), హైమత్ మహమ్మద్ (Hymath Mohammed)
నటీనటులు: పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), నిధి అగర్వాల్ (Nidhi Agerwal)
దర్శకత్వం: జ్యోతి కృష్ణ (Jyothi Krisna) & క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi)

👉 ఇంకా ఇటువంటి లేటెస్ట్ పాటలు కొరకు తెలుగురీడర్స్ ని ఫాలో అవ్వండి ! అలాగే మీకు నచ్చిన పాట ఏదైనా ఉంటే కామెంట్లో పేరు చెప్పండి – మేము దాన్ని త్వరగా మీకు అందించే ప్రయత్నం చేస్తాం!

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.