Home » పుష్ప పుష్ప – పుష్ప 2 ది రూల్

పుష్ప పుష్ప – పుష్ప 2 ది రూల్

by Vinod G
0 comment

పాట పేరు: పుష్ప పుష్ప
సినిమా పేరు: పుష్ప 2 ది రూల్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
గాయకులు: నకాష్ అజీజ్, దీపక్ బ్లూ
గీత రచయిత: చంద్రబోస్

Pushpa

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప

పుష్ప…
పుష్ప…
పుష్ప…

పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప పుష్ప రాజ్
పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప పుష్ప రాజ్

నువ్వు గ‌డ్డం అట్టా స‌వ‌రిస్తుంటే దేశం ద‌ద్ద‌రిల్లే
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప

నువ్వు భుజ‌మే ఎత్తి న‌డిసోస్తుంటే భూమే బ‌ద్ద‌ల‌య్యే
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప

నువ్వు నిలవాలంటేఆకాశం ఎత్తే పేంచాలే
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప

నిను కొల‌వాలంటే సముద్రం ఇంకా లొతే త‌వ్వాలే
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప

హే హే …
గువ్వ పిట్ట‌లాగ వాన‌కి త‌డిసి బిక్కుమంటూ రెక్క‌లు ముడిచి
వ‌ణుకుతు వుంటే నీదే త‌ప్ప‌వ‌దా..

పెద్ద గ‌ద్ద లాగా మ‌బ్బుల‌పైన హ‌ద్దు దాటి ఎగిరావంటే
వ‌ర్ష‌మైనా త‌ల‌నే వంచి కాళ్ళ కింద కురుసైదా..

పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప పుష్ప రాజ్
పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప పుష్ప రాజ్

ఎన్నో వ‌చ్చిన పుష్ఫ కి పాపం కొన్ని రావంట‌..
వ‌ణుకే రాదు..
వొట‌మి రాదు..
వెన‌క‌డుగు
ఆగ‌డ‌ము..
అస‌లు రానే రాదు
అన్ని వున్న పుష్ప కి పాప‌మ్ పుణ్యం లేవంట‌..
భ‌య‌మే లేదు.. బెంగే లేదు..
బెదురు ఎదురు తిరిగే లేదు.
త‌గ్గేదే లేదు…
ద‌ణ్ణ‌మెడితే దేవుడికే..
స‌లామ్ కొడితే గురువుల‌కే..
కాళ్ళు మెక్కితే అమ్మ‌కే రా..

త‌ల‌దించినావా భానిస‌వి..ఎత్తినావా బాదుషావి..
త‌ల పోగ‌రే నీ కిరీట‌మైతే భూత‌ల‌మంతా నీదేరా..

పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప పుష్ప రాజ్

పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప పుష్ప రాజ్

ఆడు కాలుమీద కాలేసి కూసున్నాడంటే..
బండ రాయి కూడా బంగారు సింహ‌స‌నమ‌ట‌
వేరే సింహ‌స‌నం ఏదైనా వ‌ట్టి బండ‌రాయంట‌..

ఆడు చేతిలోన చెయ్యేసి మాటిచ్చినాడంటే
తుపాకి లోనుంచి తూటా ధూసుకెళ్లినంటే
ఆ తూటా లగే మాట కూడా వెనక్కి రానంటే

వాడు నీకు గొప్పేంకాదు..
వీడు నీకు ఎక్కువ‌కాదు..
నీకు నువ్వే బాసులా వుండు..
ఎవ‌డో విలువ ఇచ్చేదేంది..
ఎవ‌డొ నిన్ను గుర్తించేదేంది..
వొంటి నిండా తిమ్మోర వుంటే నీ పేరే నీ బ్రాండు..

పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప పుష్ప పుష్ప

పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప పుష్ప రాజ్

పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప పుష్ప రాజ్

పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప పుష్ప రాజ్….

మరిన్ని పాటల కోసంతెలుగు రీడర్స్ను సందర్శించండి.

You may also like

Leave a Comment