64
ఒక రామాపురం అనే గ్రామం లో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతడు రెండు కోళ్లు పెంచుకొంటు ఉండేవాడు. రామయ్య ఇంటి పక్కన ఒక అడవి ఉంది. ఆ రెండు కోళ్లు అడవి తింటు ఉండేది. ఆ అడవిలో ఒక నక్క ఉండేది. ఆ రెండు కోళ్లు ప్రతి రోజు చూస్తుంది. ఒక రోజు ఆ రెండు కోళ్లు కోట్టు కుంటున్నాయి. అది చూసినా నక్క వీటిని నేను తినవచ్చు అనుకుంది. మరో సాటి రోజు కోళ్లు కోట్టు కోవడము చూసి ఈ రోజు వీటిని తినే వచ్చు అనుకొంది. వాటి మధ్యలోకి పోయింది. నక్కఆ రెండు కోట్టుకోవడంలో నక్కను కూడా కొట్టు వేశాయి. అప్పుడు నక్క చనిపోయింది.
నీతి : దురాశ ప్రాణానికే ముప్పు
మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.