Home » చిట్టి – కథ

చిట్టి – కథ

by Haseena SK
448 views

ఒకరోజు చిన్న గొర్రపిల్ల ఒకటి దాహం తిరుచుకోవడానికి అడవిలో ఉన్న ఓ కాలువ దగ్గరకు వెళ్ళింద. ఆ అవిడివిలోని క్రూర మృగలు కూడా దాహం తీర్చుకోవడానికి ఆ కాలువ దగ్గరకే వస్తుంటాయి గొర్రె పిల్ల భయపడుతునానే గబగబా నీళ్లు తాగ్గడం మొదలు పెట్టింది. దాని కంటే ముందే అక్కడకు వచ్చిన ఓ నక్క కొద్ది దూరంలో నీళ్లు తాగుతోందికంగారులో గొర్రెపిల్ల నక్కను గమనించలేదు ఒంటిరిగా ఉన్న గ్రెరె పిల్లను చూడగానే నక్కా గట్టిగా ఏమ్ ఆగు! నేను తాగే నీలుని పాడుఅవుతున్నాయి అని అరిచింది.. 

ఆయా నక్కా మామా! నీళ్లు నీ వైపు నుంచీ ఇటుపక్కన పారుతున్నాయి నువ్వు తాగే నీళ్లు వేనాలా పాడు చేస్తాను అని ఆమాయకంగా అంది గొర్రెపిల్ల. 

ఆ మాటలు నిజమే! కానీ ఆది ఒప్పుకోవడానికి నక్కా సిద్ధంగా లేదు. 

నాతో వాదించడానికి నీకు ఏంత ధైర్యం! 

ఓహో ఏడాది కిందట నాతో గొడవ పెటుకున్న గొర్రె పిల్లవు నువ్వు కదా!”

లేదు నక్కా మామా!అప్పటికి నేనసలు అని చెప్పింది గొర్రెపిల్ల ఆ మాటలతో నక్కకి పట్టలేనంత కోపం వచ్చింది. అయితే నాతో గొడవ పడింది. మీ అమ్మ అన్నమాట మరి అప్పుడు నువ్వు కడుపులోనే కదా ఉన్నావు కాబట్టి మీ అమ్మ గొడవ పడితే నువ్వూ పడినట్లే అందుకే నీకూ శిక్ష పడాలి అంటూ ఒక్కసారిగా ఆ గొర్రెపిల్లి పైకి దూకింది. నక్క పారిపోయే అవకాశం.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.