Song Credits:
పాట: ఒరియా పిల్ల (Oriya Pilla)
చిత్రం: కామ్రేడ్ కళ్యాణ్ (Comrade Kalyan)
గాయకుడు: సిద్ శ్రీరామ్ (Sid Sriram)
గీత రచయిత: భాస్కరబట్ల రవి కుమార్ (Bhaskarabatla Ravi kumar)
సంగీత దర్శకుడు: విజయ్ బుల్గానిన్ (Vijai Bulganin)
నటీనటులు: శ్రీవిష్ణు Sree Vishnu, మహిమ నంబియార్ (Mahima Nambiar),
డైరెక్టర్: జనకిరామ్ మారెళ్ళ (Janakiram Marella)
Oriya Pilla lyrics in Telugu
ముడేసావు కనుల్నే
నువ్వు కమ్మేసావు కలల్నే
నిన్ను వదలనంటే వదలనే
ఓ ఒరియా పిల్ల
వాలేస్తూ నీ కురుల్నే
చెడగొట్టేస్తావా మతుల్నే
నువ్వు చంపేస్తావా ప్రజల్నే
ఓ ఒరియా పిల్ల
ఇరవై నాలుగు గంటలు నిన్నే
చూస్తూ ఉండేలా
ఏం చేయాలో నువ్వే కొంచెం
చెప్పవే ప్రియురాలా
మూడు వందల అరవై రోజులు నిన్నే అంటుకు తిరిగేలా
సూర్యుడు చుట్టూ తిరిగే భూమి నేనైపోవాలా
అరరే అరరే, ఓ ఒరియా పిల్ల
కదిలే నదిలా నడుముందే పిల్ల
అరరే అరరే, ఓ ఒరియా పిల్ల
అటుగా తిరిగి నవ్వుతావే పిల్ల
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ…
తనననా.. తురురు… తరి రారే..
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ…
ఓ ఎప్పుడో నూటికి కోటికి నీలా ఒకరు పుడతారు
వాళ్లనే దేవతలు అంటుంటారు
ఓ.. ఎక్కడో ఉండుంటుందే అదృష్టం ఓ చెంచాడు
అందుకే దేవుడు నిను చూపించాడు
బ్రతికించేసావే నాలో ఉన్న ప్రాణాన్నే
పొడిగించేసావే నా వందేళ్ల కాలాన్నే
నడిపించేసావే నీ వెనకాలే పాదాన్నే
పొడిపించేసావే ఎదపై నవ్వుల రూపాన్నే
అరరే అరరే, ఓ ఒరియా పిల్ల
కదిలే నదిలా నడుముందే పిల్ల
అరరే అరరే, ఓ ఒరియా పిల్ల
అటుగా తిరిగి నవ్వుతావే పిల్ల
ముడేసావు కనుల్నే
నువ్వు కమ్మేసావు కలల్నే
నిన్ను వదలనంటే వదలనే
ఓ ఒరియా పిల్ల
వాలేస్తూ నీ కురుల్నే
చెడగొట్టేస్తావా మతుల్నే
నువ్వు చంపేస్తావా ప్రజల్నే
ఓ ఒరియా పిల్ల
ఇరవై నాలుగు గంటలు నిన్నే
చూస్తూ ఉండేలా
ఏం చేయాలో నువ్వే కొంచెం
చెప్పవే ప్రియురాలా
మూడు వందల అరవై రోజులు నిన్నే అంటుకు తిరిగేలా
సూర్యుడు చుట్టూ తిరిగే భూమి నేనైపోవాలా
అరరే అరరే, ఓ ఒరియా పిల్ల
కదిలే నదిలా నడుముందే పిల్ల
అరరే అరరే, ఓ ఒరియా పిల్ల
అటుగా తిరిగి నవ్వుతావే పిల్ల
Oriya Pilla lyrics in English
Mudesaavu Kanulne
Nuvvu Kammesaavu Kalalne
Ninnu Vadalanante Vadalane
O Oriya Pilla
Valesthu Nee Kurulne
Chedagottesthava Mathulne
Nuvvu Champesthava Prajalne
O Oriya Pilla
Iravai Naalugu Gantalu Ninne
Choosthu Undela
Em Cheyyalo Nuvve Konchem
Cheppave Priyurala
Moodu Vandala Aravai
Rojulu Ninne Antuku Tirigela
Sooryudu Chuttu Tirige
Bhoomi Nenaipovala
Arare Arare, O Oriya Pilla
Kadile Nadila Nadumunde Pilla
Arare Arare, O Oriya Pilla
Atuga Tirigi Navvuthave Pilla
Oh Oh Oh Oh Oh Oh Oh…
Tananana.. Tururu… Thari Raare..
Oh Oh Oh Oh Oh Oh Oh…
O Eppudo Nootiki Kotiki Neela Okaru Pudataaru
Vaallane Devathalu Antuntaru
O.. Ekkado Unduntunde Adrushtam O Chemchadu
Anduke Devudu Ninu Choopinchaadu
Brathikinchesaave Naalo Unna Praananne
Podiginchesaave Naa Vandella Kaalanne
Nadipinchesaave Nee Venakaale Paadanne
Podipinchesaave Edapai Navvula Roopanne
Arare Arare, O Oriya Pilla
Kadile Nadila Nadumunde Pilla
Arare Arare, O Oriya Pilla
Atuga Tirigi Navvuthave Pilla
Mude Saavu Kanulne
Nuvvu Kammesaavu Kalalne
Ninnu Vadalanante Vadalane
O Oriya Pilla
Valesthu Nee Kurulne
Chedagottesthaava Mathulne
Nuvvu Champesthaava Prajalne
O Oriya Pilla
Iravai Naalugu Gantalu Ninne
Choosthu Undela
Em Cheyyalo Nuvve Konchem
Cheppave Priyurala
Moodu Vandala Aravai
Rojulu Ninne Antuku Tirigela
Sooryudu Chuttu Tirige
Bhoomi Nenaipovala
Arare Arare, O Oriya Pilla
Kadile Nadila Nadumunde Pilla
Arare Arare, O Oriya Pilla
Atuga Tirigi Navvuthave Pilla
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

