Home » నానా హైరానా (NaaNaa Hyraanaa) సాంగ్ లిరిక్స్ | Game Changer

నానా హైరానా (NaaNaa Hyraanaa) సాంగ్ లిరిక్స్ | Game Changer

by Lakshmi Guradasi
0 comments
Naa Naa Hyraanaa song lyrics Game Changer

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దర్శకుడు శంకర్ ఆద్వర్యం లో తెరకెక్కిన సినిమా గేమ్ చేంజర్. జనవరి 10, 2025 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో రామ్ చరణ్, కియారా అధ్వాని, S.J సూర్య, ప్రధాన పాత్రలలో నటించారు.

నానా హైరానా పాట వివరణ:

ఈ సినిమాలో నానా హైరానా పాట ప్రత్యేకంగా నిలిచింది. ఈ పాటలో న్యూజీలాండ్ లో ఇన్ఫ్రారెడ్ కెమెరా ను వాడి షూట్ చేసారు. ఈ పాట కోసం సుమారు 27కోట్ల వరకు ఖర్చు చేసారు. కార్తీక్ మరియు శ్రేయ ఘోషల్ వాళ్ళ స్వరాలతో ఎప్పటి లాగానే మంత్రముగ్ధులను చేసారు. S.థమన్ సంగీతాన్ని అందించగా సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి గారు ఈ గీతాన్ని రచించారు. మరి కాస్ట్లీ పాటను పడేద్దామా.

నా నా హైరానా సాంగ్ లిరిక్స్ తెలుగులో

నాదిర్ దిన్నా నాదిర్ దిన్నా
నాదిర్ దిన్నా నాదిర్ దిన్నా
నాదిర్ దిన్నా (ధిల్ల నా దిన్నా )
నాదిర్ దిన్నా నాదిడ్ దిన్నా
నాదిర్ దిన్నా నాదిడ్ దిన్నా
నాదిర్ దిన్నా (ధిల్ల నా దిన్నా)

నానా హైరానా ప్రియమైనా హైరానా
మొదలయ్యే నాలోనా లలనా నీవలనా

నానా హైరానా అరుదైన హైరానా
నెమలీకల పులకింతై నా చెంపలు నిమిరేనా

దానదీన ఈవేళ నీలోన నాలోనా
కనివినని కలవరమే సుమశరమా

వందింతలయ్యే నా అందం నువ్వు నా పక్కన ఉంటే
వజ్రంల వెలిగా ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే
నువ్వు నా పక్కన ఉంటే..

వెయ్యింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే
మంచోన్నవుతున్నా మరికొంచెం నువ్వు నా పక్కన ఉంటే

నాదిర్ దిన్నా నాదిర్ దిన్నా
నాదిర్ దిన్నా నాదిర్ దిన్నా
నాదిర్ దిన్నా (ధిల్ల నా దిన్నా )
నాదిర్ దిన్నా నాదిడ్ దిన్నా
నాదిర్ దిన్నా నాదిడ్ దిన్నా
నాదిర్ దిన్నా (ధిల్ల నా దిన్నా)

(సంగీతం)

ఎప్పుడు లేనే లేని వింతలు ఇప్పుడే చూస్తున్న
గగనాలన్నీ పూలగొడుగులు భువనాలన్నీ పాల మడుగులు

కదిలే రంగుల భంగిమలై కనువిందాయను పావనములు
ఎవరు లేనే-లేని ధీవులు నీకు నాకేనా

రోమాలన్నీ నేడు మన ప్రేమకు జెండాలాయె
ఏమ్మాయో మరి ఏమో నరనరము నైలు నదాయ్యె

తనువెలేని ప్రాణాలు తారాడే ప్రేమల్లో
అనగనగా సమయములో తొలికథగా….

వందింతలయ్యే నా అందం నువ్వు నా పక్కన ఉంటే
వజ్రంల వెలిగా ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే

వెయ్యింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే
మంచోన్నవుతున్నా మరికొంచెం నువ్వు నా పక్కన ఉంటే

నాదిర్ దిన్నా నాదిర్ దిన్నా
నాదిర్ దిన్నా నాదిర్ దిన్నా
నాదిర్ దిన్నా (ధిల్ల నా దిన్నా )
నాదిర్ దిన్నా నాదిడ్ దిన్నా
నాదిర్ దిన్నా నాదిడ్ దిన్నా
నాదిర్ దిన్నా (ధిల్ల నా దిన్నా)

Naa Naa Hyraanaa Song Lyrics in English

Naadhir Dhinna Naadhir Dhinna
Naadhir Dhinna Naadhir Dhinna
Naadhir Dhinna (Dhilla Naa Dhinna)
Naadhir Dhinna Naadhir Dhinna
Naadhir Dhinna Naadhir Dhinna
Naadhir Dhinna (Dhilla Naa Dhinna)

Naa Naa Hyraanaa Priyamaina Hyraanaa
Modhalaaye Naalonaa Lalanaa Neevalanaa

NaaNaa Hyraanaa Arudhaina Hyraanaaa
Nemaleekala Pulakinthai Naaa Chempalu Nimirenaaa

Dhaanaadheenaa Eevela Nilona Naalona
Kanivinani Kalavarame Sumasharama

Vandhinthaalayye Naa Andham
Nuvvu Naa Pakkana Unte
Vajramala Veligaa Inkonchem
Nuvvu Naa Pakkana Unte

Veyyinthalayye Naa Sugunam
Nuvvu Naa Pakkana Unte
Manchonnavuthunnaa Marikonchem
Nuvvu Naa Pakkana Unte

Naadhir Dhinna Naadhir Dhinna
Naadhir Dhinna Naadhir Dhinna
Naadhir Dhinna (Dhilla Naa Dhinna)
Naadhir Dhinna Naadhir Dhinna
Naadhir Dhinna Naadhir Dhinna
Naadhir Dhinna (Dhilla Naa Dhinna)

Epudoo Lene Leni Vinthalu
Ipudeyy Choosthunnaaa
Gaganallanni Poolagoduguloo
Bhuvanaalanni Paala Madugulu

Kadhile Rangula Bhangimalai
Kanuvindhaayanu Pavanamulu
Evaru Lene-Leni Dheevulu
Neeku Naakenaa

Romaalanni Nedu
Mana Premaku Jendaalaaye
Yemmaayo Mari Emo
Naranaramu Nailu Nadhaaye

Thanuveleni Praanaalu Thaaraade Premallo
Anaganagaa Samayamulo Tholikathagaaa

Naadhir Dhinna Naadhir Dhinna
Naadhir Dhinna Naadhir Dhinna
Naadhir Dhinna (Dhilla Naa Dhinna)
Naadhir Dhinna Naadhir Dhinna
Naadhir Dhinna Naadhir Dhinna
Naadhir Dhinna (Dhilla Naa Dhinna)

______________

Song Credits:

పాట: నానా హైరానా (Naa Naa Hyraanaa)
చిత్రం: గేమ్ ఛేంజర్ (Game Changer)
సంగీతం: థమన్ ఎస్ (Thaman S)
గాయకులు: కార్తీక్ (Karthik), శ్రేయా ఘోషల్ (Shreya Ghoshal)
గీతరచయిత: సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి (Saraswati Putra Ramajogaiah Sastry)
దర్శకుడు – శంకర్ (Shankar)
తారాగణం – రామ్ చరణ్ (Ram Charan), కియారా అద్వానీ (Kiara Advani), అంజలి (Anjali), సముద్రఖని (Samuthirakani), S J సూర్య (S J Surya), శ్రీకాంత్ (Srikanth), సునీల్ (Sunil)
రచయిత – వివేక్ (Vivek)
స్టోరీ లైన్ – కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj)

See Also: Raa Macha Macha song lyrics Game Changer

Jaragandi Jaragandi Jaragandi song lyrics game changer

Dhop telugu song lyrics game changer

Arugu Meedha song lyrics Game Changer

Konda Devara song lyrics Game Changer

Koparap song lyrics Game Changer

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.