Home » మూగజీవి సాక్ష్యం – కథ

మూగజీవి సాక్ష్యం – కథ

by Haseena SK
0 comment

శిళ్ళంగేరిలో భీమయ్య అనే రైతు తనకున్ను నాలుగెకరాల పోలంలో గుమ్మడి కాయలు కాయించి వాటిని కోలార్ పట్టణంలోని దుకాణదారుకు అమ్మంతూండేవాడు. ఒకసారి దూర ప్రాంతాలవున్ను బంధువులను కలిసేందుకు వెళుతూ పోలం కాపలా కాసే చెంగయ్యకు చెప్పి తిరిగి రావడానికి నెల రోజులు పడుతుంది. పోలం కాపలా ఆశ్రద్ద చేయకు అని హెచ్చరించి వెళ్ళాడు.

చెంగయ్య నాలుగైదు రోజులకొకసారి తన కొడుకు ఒంటెద్దు బండిలో పదీ పన్నెండు గుమ్మడికాయ వేసుకుని కోలార్ లోని దుకాణదారుకు అమ్మసాగాడు నెల రోజులు గడిచాక భీయమ్య తిరిగి వచ్చాడు. అతడు వెళ్ళేప్పుడు సుమారుగా గుమ్మడి పాదులకు ఎన్నెన్ని కాయలున్నదీ లెక్కపెట్టుకొని వెళ్ళాడు. ఇప్పుడు చూస్తే వాటిలో చాలా లేనట్టు వెళ్ళాడు. ఇప్పుడు చూస్తే వాటిలో చాలా లేనట్టు తెలిసిపోయింది. అతడు దొంగను పట్టేందుకు వెళ్ళాడు.

ఇప్పుడు చూస్తే వాటిలో చాలా లేనట్టు తెలిసిపోయింది. అతను దొంగను పట్టేందుకు ఒక ఉపాయం ఆలోంచి చాడు. మర్నాడు భీమయ్య చెంగయ్యను పిలిచి చెంగయ్య నీ కొడుకు ఒంటెద్దు బండిని ఉదయాన్నే తీసుకురా పట్నంలో గుమ్మడి కాయలు అమ్ముకు రావాలి. అని చెప్పాడు.

మర్నాడు చెంగయ్య బండి తోలుకు వచ్చాడు. భీమయ్య పాతికి గుమ్మడి కాయలు కోయించి బండిలో చేంగయ్యతో ఎప్పుడో పదీ పన్నెండు కాయల కంటే ఎక్కువ తేనివాడిని ఒకేసారి ఇన్ని కాయలు తెచ్చావేం. అన్నాడు చెంగయ్య దొంగతనం బయట పడింది. భీమయ్య అతడిలో.

బండెద్దులు అలవాటైనా చోట్లకు ఎవరూ తోలకుండాలనే అలా నడిచి పోగలవు ఇవుడ్డి మూగజీవి నవ్వు దొంగవని సాక్ష్యం చెప్పింది. నిన్ను పనిలోంచి తీసేస్తున్నాను. అన్నాడు.

మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment