Mannincheiva Song Credits:
పాట : మన్నించేయ్ వా (Mannincheiva)
చిత్రం: సిరాయ్ (Sirai)
నిర్మాత: ఎస్ఎస్ లలిత్ కుమార్ (SS Lalit Kumar)
సంగీత దర్శకుడు: జస్టిన్ ప్రభాకరన్ (Justin Prabhakaran)
లిరిసిస్ట్: రాకేందు మౌళి (Rakendu Mouli)
గాయకుడు: కృష్ణ తేజస్వి (Krishna Tejasvi)
Mannincheiva song lyrics Sirai in Telugu
పద పద అని మన ప్రపంచం
దడ దడ ఎదే సదా నీ సొంతం
పద పద అని మన ప్రపంచం
దడ దడ ఎదే సదా నీ సొంతం
నీ కోపం రంకె నింగే పొంది కందేనులే
ఈసారి నను మన్నించేయ్ వా
పద పద అని మన
నీ నవ్వు చూడందే ఏ రోజు గడవదులే
ఓసారే మరి నవ్వేసేయ్ వా
పద పద అని మన
నువ్వేకే నా భూమి ఆగే ప్రమాదం
నీ రాకే మరిచిందే బ్రతుకు ప్రయాణం
ఎన్నెన్ని సార్లు మన్నించమనాలి
నీ పెదవులు ఎప్పుడూ నను ఉ… ఉ… ఉ… ఉ… ఉ…
పద పద అని మన ప్రపంచం
దడ దడ ఎదే సదా నీ సొంతం
పద పద అని మన ప్రపంచం
దడ దడ ఎదే సదా నీ సొంతం
నీ కోపం రంకె నింగే పొంది కందేనులే
ఈసారి నను మన్నించేయ్ వా
నీ నవ్వు చూడందే ఏ రోజు గడవదులే
ఓసారి మరి నవ్వేసేయ్ వా
ఇంకెంత కాలం నీకంత కోపం
విరుచుకుపడిన అలలే తీరం అలుగుతుందా
లేదంటే దారి దండించే నారి
జంటే ఉన్న ఒంటరినైతే బాగుంటుందా
కాకి కన్నుల్తో నన్ను చంపొద్దే
జీవిత ఖైదుని చెయ్యివే
ఓర్పు లేదింక తీర్పు ఇవ్వాలి
వాయిదా వెయ్యకే
ఎన్నెన్ని సార్లు మన్నించమనాలి
నీ పెదవులు ఎప్పుడూ నను ఉ… ఉ… ఉ… ఉ… ఉ…
పద పద అని మన ప్రపంచం
దడ దడ ఎదే సదా నీ సొంతం
పద పద అని మన ప్రపంచం
దడ దడ ఎదే సదా నీ సొంతం
నా కోపం ఇంకా కాకి ఎత్తుకెళ్ళిపోయెనె
ఈసారి నిను మన్నించేయ్ నా
పద పద అని మన
నీ నవ్వు చూడందే నాకైనా గడవదులే
కవించి నిను నవ్వించేయ్ నా
పద పద అని మన ప్రపంచం
దడ దడ ఎదే సదా నీ సొంతం
పద పద అని మన ప్రపంచం
దడ దడ ఎదే సదా నీ సొంతం
Mannincheiva song lyrics Sirai in English
Pada Pada Ani Mana Prapancham
Dada Dada Ede Sadaa Nee Sontham
Pada Pada Ani Mana Prapancham
Dada Dada Ede Sadaa Nee Sontham
Nee Kopam Ranke Ninge Pondi Kandhenule
Eesaari Nanu Manninchey Vaa
Pada Pada Ani Mana
Nee Navvu Choodande Ye Roju Gadavadule
Osaare Mari Navvesey Vaa
Pada Pada Ani Mana
Nuvveke Naa Bhoomi Aage Pramaadam
Nee Raake Marichinde Brathuku Prayaanam
Ennenni Saarlu Manninchamanaali
Nee Pedhavulu Eppudoo Nanu U… U… U… U… U…
Pada Pada Ani Mana Prapancham
Dada Dada Ede Sadaa Nee Sontham
Pada Pada Ani Mana Prapancham
Dada Dada Ede Sadaa Nee Sontham
Nee Kopam Ranke Ninge Pondi Kandhenule
Eesaari Nanu Manninchey Vaa
Nee Navvu Choodande Ye Roju Gadavadule
Osaari Mari Navvesey Vaa
Inkentha Kaalam Neekanta Kopam
Viruchukupadina Alale Theeram Aluguthundaa
Ledante Daari Dandinche Naari
Jante Unna Ontarinaithe Baaguntundaa
Kaaki Kannulto Nannu Champodde
Jeevitha Khaiduni Cheyyive
Orpu Ledinka Theerpu Ivvaali
Vaayida Veyyake
Ennenni Saarlu Manninchamanaali
Nee Pedhavulu Eppudoo Nanu U… U… U… U… U…
Pada Pada Ani Mana Prapancham
Dada Dada Ede Sadaa Nee Sontham
Pada Pada Ani Mana Prapancham
Dada Dada Ede Sadaa Nee Sontham
Naa Kopam Inkaa Kaaki Etthukellipoyene
Eesaari Ninu Manninchey Naa
Pada Pada Ani Mana
Nee Navvu Choodande Naakainaa Gadavadule
Kavinchi Ninu Navvinchey Naa
Pada Pada Ani Mana Prapancham
Dada Dada Ede Sadaa Nee Sontham
Pada Pada Ani Mana Prapancham
Dada Dada Ede Sadaa Nee Sontham
Read Also: Toli pilupe song lyrics Aadi
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

