మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే
అతనికి నీవు నచ్చావొ లేదో
ఆ శుభ ఘడియా వచ్చేనొ రాదో
తొందరపడితే అలుసే మనసా.. తెలుసా
మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే
ఏమంత అందాలు కలవనీ
వస్తాడు నిన్ను వలచీ..
ఏమంత సిరి ఉంది నీకనీ
మురిసేను నిన్ను తలచీ..
చదువా.. పదవా.. ఏముంది నీకు
తళుకు.. కులుకు.. ఏదమ్మ నీకు
శ్రుతిమించకే నీవు మనసా
మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే
అతనికి నీవు నచ్చావొ లేదో
ఆ శుభ ఘడియా వచ్చేనొ రాదో
తొందరపడితే అలుసే మనసా.. తెలుసా
మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే
ఏ నోము నోచావు నీవనీ
దొరికేను ఆ ప్రేమ ఫలమూ
ఏ దేవుడిస్తాడు నీకనీ
అరుదైన అంత వరమూ
మనసా వినవే మహ అందగాడు
తనుగా జతగా మనకందిరాడు
కలలాపవే కన్నె మనసా
మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే
అతనికి నీవు నచ్చావొ లేదో
ఆ శుభ ఘడియా వచ్చేనొ రాదో
తొందరపడితే అలుసే మనసా.. తెలుసా
మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే
In English Version:
Manasaa thullipadake athigaa aashapadake
Athaniki neevu nachchaavo ledo
Aa shubha ghadiyaa vachcheno raado
Thondarapadithe aluse manasaa.. thelusaa
Manasaa thullipadake athigaa aashapadake
Emanta andaalu kalavani
Vasthaadu ninnu valachi..
Emanta siri undi neekani
Murisenu ninnu thalachi..
Chaduvaa.. padavaa.. emundi neeku
Thaluku.. kuluku.. edamma neeku
Shruthiminchake neevu manasaa
Manasaa thullipadake athigaa aashapadake
Athaniki neevu nachchaavo ledo
Aa shubha ghadiyaa vachcheno raado
Thondarapadithe aluse manasaa.. thelusaa
Manasaa thullipadake athigaa aashapadake
Ee nomu nochhaavu neevani
Dorikenu aa prema phalamu
Ee devudistadu neekani
Arudaina antha varamu
Manasaa vinave maha andagaadu
Thanugaa jathagaa manakandiraadu
Kalalaapave kanne manasaa
Manasaa thullipadake athigaa aashapadake
Athaniki neevu nachchaavo ledo
Aa shubha ghadiyaa vachcheno raado
Thondarapadithe aluse manasaa.. thelusaa
Manasaa thullipadake athigaa aashapadake
______________________
Song Credits:
పాట పేరు : మనసా తుళ్ళిపడకే (Manasa tulli padake)
చిత్రం: శ్రీవారికి ప్రేమలేఖ (Srivariki premalekha)
గాయకులు: S. జానకి గారు (S. Janaki garu)
గీతరచయిత: వేటూరి సుందర రామమూర్తి గారు (Veturi Sundara rama murthy garu)
స్వరకర్త: రమేష్ నాయుడు గారు (Ramesh Naidu garu)
దర్శకుడు: జంధ్యాల గారు (Jandhyala garu)
See Also plz click on this: nijamante-nippe-kada-song-lyrics-april-1-vidudala
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
