Home » లేవు లేవు శంకరా | Levu levu shankara song lyrics

లేవు లేవు శంకరా | Levu levu shankara song lyrics

by Lakshmi Guradasi
4.9K views
Levu levu shankara song lyrics

లేవు లేవు శంకరా..లేవవయ్య శంకర..
శివుని మాలలేసి మేము..రోజు తలచినామయా..

హే లేవు లేవు లేవు లేవు .. లేవు లేవు…..శంకర
.. లేవరాజ…..శంకర
..పలకవేమీ…. శంకర
..లెచ్చిమమ్ము…. చూడయా

లేవు లేవు శంకరా..లేవవయ్య శంకర..
లేవు లేవు శంకరా..లెచ్చీమమ్ము చూడయా..

పర్వతాలు దాటి పాదయాత్ర చేసినామయ్యా..
నల్లమల్ల జంగలల్ల నిన్ను పిలిచినామయా..

హే లేవు లేవు లేవు లేవు .. లేవు లేవు…..శంకర
.. లేవరాజ…..శంకర
..పలకవేమీ…. శంకర
..లెచ్చిమమ్ము…. చూడయా

లేవు లేవు శంకరా..లేవవయ్య శంకర..
లేవు లేవు శంకరా..లెచ్చీమమ్ము చూడయా..

కన్నె స్వాములొచ్చినారు లేవవయ్య శంకర..
గంగ జలము తెచ్చినారు చూడవయ్యా శంకరా..

హే లేవు లేవు లేవు లేవు .. లేవు లేవు…..శంకర
.. లేవరాజ…..శంకర
..పలకవేమీ…. శంకర
..లెచ్చిమమ్ము…. చూడయా

లేవు లేవు శంకరా..లేవవయ్య శంకర..
లేవు లేవు శంకరా..లెచ్చీమమ్ము చూడయా..

కత్తి స్వాములొచ్చినారు లేవవయ్య శంకర..
ఆవు పాలు తెచ్చినారు చూడవయ్య శంకర..

హే లేవు లేవు లేవు లేవు .. లేవు లేవు…..శంకర
.. లేవరాజ…..శంకర
..పలకవేమీ…. శంకర
..లెచ్చిమమ్ము…. చూడయా

లేవు లేవు శంకరా..లేవవయ్య శంకర..
లేవు లేవు శంకరా..లెచ్చీమమ్ము చూడయా..

గంటస్వాములొచ్చినారు లేవవయ్య శంకరా..
పూలమాల తెచ్చినారు పూజలందుకోవయ్యా..

హే లేవు లేవు లేవు లేవు .. లేవు లేవు…..శంకర
.. లేవరాజ…..శంకర
..పలకవేమీ…. శంకర
..లెచ్చిమమ్ము…. చూడయా

లేవు లేవు శంకరా..లేవవయ్య శంకర..
లేవు లేవు శంకరా..లెచ్చీమమ్ము చూడయా..

గురు స్వాములొచ్చినారు లేవవయ్య శంకరా..
పండుపలము తెచ్చినారు ఆరగించరా రావయా..

హే లేవు లేవు లేవు లేవు .. లేవు లేవు…..శంకర
.. లేవరాజ…..శంకర
..పలకవేమీ…. శంకర
..లెచ్చిమమ్ము…. చూడయా

లేవు లేవు శంకరా..లేవవయ్య శంకర..
నిన్ను కొలిచె భక్తులకు అండదండ నీవయా..

See Also plz click on this: brahma-murari-song-lyrics-sri-manjunatha

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ని చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.