Home » ఖర్జూర పండు  –  లాభాలు

ఖర్జూర పండు  –  లాభాలు

by Vinod G
0 comment
126

మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో రోగనిరోధక శక్తి చాలా ముఖ్యం. చక్కని ఆరోగ్యం, ఇమ్యూనిటి తో పెరగాలంటే తప్పకుండా ఖర్జూరాలను ఆహారంలో భాగంగా చేసుకుని తింటే మంచిది. ఖర్జూరంలో ఫైబర్, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు  ఇలా ఎన్నో  పోషకాలు ఉన్నాయి.  ఇవి చర్మం, మెదడు, ఎముకలు, జుట్టు ఆరోగ్యానికి దాహం పడతాయి.

  • ఉదయం ఖాళీ కలుపుతూ 1 లేదా 2 ఖర్జురాలు  తినడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది మలబద్ధకం గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది.రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది.
  •  ఖర్జూరం శరీరంలోని కొవ్వులు తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తుంది.
  •  రక్త  పోటు సమస్యను తగ్గిస్తుంది.
  •  ఎముకల పటుత్వాన్ని పెంచుతుంది.
  •  ఉదర సంబంధ వ్యాధులను  ఈ పండ్లు అరికడతాయి.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Exit mobile version