దేవదానపులన చాలా కాలం యుద్ధంలో మరణించిన రాక్షసులను వారి గురువు శుక్రాచార్యుడు మృత సంజీ నవీ మంత్రంలో మళ్ళీ బ్రతికించసాగాడు ఆ కారణంగా దేవతలకు రాక్షనులను జయించడం సాధ్యం కాలేదు అందువల్ల దేవతాలా శుక్రాచార్యుడి నుంచి మృతసంజీవనీ మంత్రం నేర్చుకు రమ్మని దేవ గరువు బృహస్పతి కుమారుడైనా కరుణ్ణి సంపారు.
కచుడు శుక్రాచార్యుడి శిష్యుడుగా చేరి వినయ విధేయతలతోో శుక్రాషలు చేస్తూ కొంతకాలానికి గురువు ప్రేమకు పాత్రుడయ్యాడు. శుక్రడి కూతురు దేవయాని కూడా కచుడి వల్ల ప్రేమతో మెలనసాగింది. కచుడు శుక్రుడి శిష్యుడిగా చేరిన ఉద్దేశాన్ని పసిగట్టిన రాక్షసులు అతన్ని ఎలగైనా హతమార్చాలని నిశ్చయించుకున్నారు. కచుడోకనాడు. అడవిలో హోమదేనువులు కాస్తూండగా రాక్షసుడు అతన్ని చంపి ఒక చెట్టుకు వేలాడదీశాడు. ఆ విషయాన్ని తెలుసుకున్న శుక్రాచార్యుడు. మృతసంజీవనీ మంత్రంతో కచుణ్ణి బ్రతికించాడు. అయినా రాక్షసుడు తమ ప్రయత్నం మానుకోలేదు. వాళ్ళు కచుణ్ణి చంపి కాల్చి ధన్మంచేసి ఆ భస్మాన్ని పాసంతో కలిపి తమ గురువు చేత తాగించారు.
రాక్షసుడు చేసిన దురాగతాన్ని జ్ఞాన దృష్టితో గ్రహించిన శుక్రాచార్యుడు. తన కడుపులో ఉన్న కరుణ్ణి సజీవుణ్ణీ చేసి అతనికి మృత సంజీవనీ మంత్రం ఉపదేశించాడు. కచుడు శుక్రడి కడుపు చీల్చుకుని బయటపడి గురువును మృత సంజీవనీ మంత్రంలో పునరుజ్జీవుణ్ణి చేశాడు.
గురువు వద్ద సెలవు పుచ్చుకుని బయరుదేరుతున్ను కచునితో తనను పెళ్ళాడడం ధర్మం విరుద్ధం అని కచుడు ఆమె కోరికను నిరాకరించాడు. ఆ మాటలను అగ్రహం చెందిన దేవయాని మృతసంజీవనీ మంత్రం నీకు ఉపయోగపకుండా పోవు గాక అని కనిపించింది. ఆ శాపాన్ని అతడు పట్టించుకోలేదు. నాకు ఉపయోగపడక పోతే పోనీ నా నుంచి ఉపదేశం పొందిన వారికి ఉపయోగిపడితే. చాలు, అనుకొని కచుడు దేవలోకం చేశాడు.
మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.