Home » IRCTC కొత్త రూల్స్: మీ స్నేహితులకు టికెట్ బుక్ చేస్తున్నారా! అయితే ఇక జైలు కే

IRCTC కొత్త రూల్స్: మీ స్నేహితులకు టికెట్ బుక్ చేస్తున్నారా! అయితే ఇక జైలు కే

by Nikitha Kavali
0 comment

మనం అప్పుడప్పుడు మన స్నేహితులకి ట్రైన్ టికెట్స్ బుక్ చేస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ఆలా చేయడం కుదరదు. IRCTC కొత్త రూల్ తీసుకువచ్చింది. ఒకవేళ మీరు మీ స్నేహితులకి ట్రైన్ టికెట్ బుక్ చేసినట్టు అయితే మీకు జైలు శిక్ష లేదా బారి జరిమానా ఉంటుంది. 

IRCTC కొత్త రూల్స్

ఇకనుంచి మీరు మీ IRCTC ఐడి తో టికెట్ లను మీ రక్త సంబంధీకులకు, ఒకే ఇంటి పేరు ఉన్న కుటుంబ సబ్యులకు మాత్రమే టికెట్స్ బుక్ చేయాలి. ఒకవేళ మీరు ఈ రూల్ ని అతిక్రమించినట్లు అయితే మీకు 10,000 బారి జరిమానా లేదా 3 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. ఈ నియమం టిక్కెట్ల దుర్వినియోగాన్ని మరియు రిజర్వేషన్ టికెట్ లలో జవాబుదారీతనాన్న చెప్పడానికి అమలు లోకి తెచ్చినట్టు IRCTC చెప్పింది. 

ఇండియన్ రైల్వేస్ సెక్షన్ 143 ప్రకారం IRCTC లో అఫిషియల్ గా ఉన్న ఏజెంట్ లు మాత్రమే థర్డ్ పార్టీ లకు టికెట్స్ బుక్ చేసే అవకాశం ఉంది. సన్నిహితులకు మంచి ఉద్దెశం తో నే మనం అందరం టిక్కెట్లను బుక్ చేస్తూ ఉంటాం, కానీ కొన్ని అనివార్యనమైన పరిణామాలను నివారించడానికి ఈ రూల్ తీసుకొచ్చినట్టు IRCTC చెప్తుంది.

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ వార్తలు ను సందర్శించండి.

You may also like

Leave a Comment