Home » హరి హర తనయ ఆపద్బాంధవ (Hari Hara Tanaya) సాంగ్ లిరిక్స్

హరి హర తనయ ఆపద్బాంధవ (Hari Hara Tanaya) సాంగ్ లిరిక్స్

by Lakshmi Guradasi
3.2K views
hari hara tanaya aapadbandhava ayyappa song lyrics

హరి హర తనయ ఆపద్బాంధవ స్వామి అయ్యప్ప… మా తండ్రి అయ్యప్ప..
శరణంటూ వేడితిమి కరుణించాయ్య స్వామి అయ్యప్ప
శరణంటూ వేడితిమి కరుణించాయ్య స్వామి అయ్యప్ప

శబరి గిరీష అభయస్వరూప స్వామి అయ్యప్ప…. మా తండ్రి అయ్యప్ప
నీ అభయహస్తమే అందించయ్య స్వామి అయ్యప్ప
అభయహస్తమే అందించయ్య స్వామి అయ్యప్ప

మండల దీక్షలు పూనినమయ్య మాలలు మెడలోదళ్చినమ్మయ్య,
మాలలు మెడలోదళ్చినమ్మయ్య

కష్టమనక ప్రతి నిత్యంనిష్ఠ నియమాలను పాటించినమయ్య,
నియమాలను పాటించినమయ్య

దుర్గునాలను అన్ని విడిచి సద్ గతినిమ్మని వేడినామయ్య,
సద్ గతినిమ్మని వేడినామయ్య

మనసారా నీ నామ స్మరణతో పులకించమయ్య……మా స్వామి అయ్యప్ప
నీ భక్తి లోనే మైమరచి నా మయా తండ్రి అయ్యప్ప……

హరి హర తనయ ఆపద్బాంధవ స్వామి అయ్యప్ప… మా తండ్రి అయ్యప్ప..
శరణంటూ వేడితిమి కరుణించాయ్య స్వామి అయ్యప్ప
శరణంటూ వేడితిమి కరుణించాయ్య స్వామి అయ్యప్ప

ఇరుముడేత్తుకొని కాలి నడకతో కరిమలకు బైలేల్లినమయ్య,
కరిమలకు బైలేల్లినమయ్య

కొండలు కొనలు అన్నీ దాటి శబరి కొండకు చేరిన మయ్యా,
శబరి కొండకు చేరిన మయ్యా

పంపానది లో స్నానం చేసి పద్దునేనిమీది మెట్లేక్కినమయ్య,
ద్దునేనిమీది మెట్లేక్కినమయ్య

దివ్య మైన నీ సన్నిధి చేరి తరీంచమయ్య….మా స్వామి అయ్యప్ప
నీ దివ్య దరిశనం కలిగించయ్య తండ్రి అయ్యప్ప…

హరి హర తనయ ఆపద్బాంధవ స్వామి అయ్యప్ప… మా తండ్రి అయ్యప్ప..
శరణంటూ వేడితిమి కరుణించాయ్య స్వామి అయ్యప్ప
శరణంటూ వేడితిమి కరుణించాయ్య స్వామి అయ్యప్ప

సుందరమగు నీ స్వర్ణ మందిరం చూసి పరవసము పొందినమయ్య,
చూసి పరవసము పొందినమయ్య

రంగు రంగు పువ్వు ల తో నీకు పుష్పభిషేకం చేసినామయ్య,
పుష్పభిషేకం చేసినామయ్య

ఆవు నెయ్యి తో అయ్యప్ప స్వామి నెయ్యాబి షేకం జరిపినమయ్య,
నెయ్యాబి షేకం జరిపినమయ్య

గుండె నిండుగా నీ ధ్యానం తో సేవించమయ్య….మా స్వామి అయ్యప్ప
మా అండ దండ గా తోడుండయ్య తండ్రి అయ్యప్ప……

హరి హర తనయ ఆపద్బాంధవ స్వామి అయ్యప్ప… మా తండ్రి అయ్యప్ప..
శరణంటూ వేడితిమి కరుణించాయ్య స్వామి అయ్యప్ప
శరణంటూ వేడితిమి కరుణించాయ్య స్వామి అయ్యప్ప

శరణంటూ వేడితిమి కరుణించాయ్య స్వామి అయ్యప్ప
నీ అభయహస్తమే అందించయ్య స్వామి అయ్యప్ప

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.