Song Credits:
Song Title : హైరే హైరే హైరబ్బా
Movie Name : జీన్స్
Singers : పల్లవి స్.పి,ఉన్ని కృష్ణన్
Music Director : రెహమాన్ ఎ ఆర్
Actors : ఐశ్వర్య రాయ్,ప్రశాంత్
Haira Haira Hairabba Song Lyrics in Telugu
నాకే నాకా నాకే నాకా
నువ్వు నాకే నాకా
నాకా మధుమిత మధుమిత మధుమిత
హైరా హైరా హాయ్ రబ్బ
హైరా హైరా హాయ్ రబ్బ
హైరా హైరా హాయ్ రబ్బ
హైరా హైరా హాయ్ రబ్బ
ఫిఫ్టీ కేజీ తాజ్మహల్ నాకే నాకా
ఫ్లైట్ తెచ్చిన నందవనం నాకే నాకా
హైరా హైరా హాయ్ రబ్బ
హైరా హైరా హాయ్ రబ్బ
పాకెట్ సైజు వెన్నెలలు నాకే నాకా
ఫ్యాక్స్ లొచ్చినా స్త్రీ కవిత నాకే నాకా
నిన్ను నేను కప్పుకునేనా
పెదవిపైనే పవళించేనా
పట్టుగువ్వ పుట్టతేన
నీ నడుం సగం తాకనివమా
హైరా హైరా హాయ్ రబ్బ
హైరా హైరా హాయ్ రబ్బ
ఫిఫ్టీ కేజీ తాజ్మహల్ నాకే నాకా
ఫ్లైట్ తెచ్చిన నందవనం నాకే నాకా
కలిసి ఇద్దరం చిరునడకలతో
అమెరికా నే తిరిగొద్దాం
కడలిపై ఎర్రటి తివాచి పరచి
ఐరోపా లో కొలువుందాం
మన ప్రేమనే కవి పాడగా
చెలికి వైరంకు సమాధి
నిదర చెడగొడదాం
నీలాకాశమే దాటి ఎగరకు
ఏమైనదో నీ మనసుకు
ఉల్లాసమో ఉత్సాహమో
ప్రేమ పిచ్చితో గాలై తిరగకు
ఏమైనదో నీ వయసుకు
ఆయసమో ఆవేశమో
పైరగాలి వయసయే
నెల తల్లికి వయసయే
కోటి యుగాలైనా గాని
ప్రేమకు మాత్రం వయసైపోదూ
హైరా హైరా హాయ్ రబ్బ
హైరా హైరా హాయ్ రబ్బ
చెర్రీ పూలను దోచేగాలి
చెవిలో చెప్పెను ఐ లవ్ యు
సైఫాస్ చెట్లలో దాపూ పక్షి
నాతో అన్నది ఐ లవ్ యు
నీ ప్రేమనే నువ్వు తెలుపవా
గాలులు పక్షులు ప్రేమ
తత్వమై కుమిలినవో
ఒంటికాలితో పువ్వే నిలిచెను
నీ కురులలో నిలిచేందుకే
పూమాలవో పువేటన
చిందే చినుకులు నెల వాలెను
నీ బుగ్గలే ముద్దాడిన
నేను నిన్ను ముద్దాడిన
హృదయ స్పందన నిలిచినను
ప్రాణముందున ఒక నిమిషం
ప్రియా నన్ను నువ్వు విడిచే
మరుక్షణం ఉండదు నా ప్రాణం
హైరా హైరా హాయ్ రబ్బ
హైరా హైరా హాయ్ రబ్బ
ఫిఫ్టీ కేజీ తాజ్మహల్ నాకే నాకా
ఫ్లైట్ తెచ్చిన నందవనం నాకే నాకా
హైరా హైరా హాయ్ రబ్బ
హైరా హైరా హాయ్ రబ్బ
పాకెట్ సైజు వెన్నెలలు నీకే నీకు
ఫ్యాక్స్ లొచ్చినా స్త్రీ కవిత నీకే నీకు
నిన్ను నేను కప్పుకునేనా
పెదవిపైనే పవళించేనా
ముద్దులవానలో నిన్ను తడిపేన ఆ
కురులతోటే తడి తుడిచేనా ఆ
పట్టుగువ్వ పుట్టతేన
నీ నడుం సగం తాకనివమా
హైరా హైరా హాయ్ రబ్బ
హైరా హైరా హాయ్ రబ్బ
Haira Haira Hairabba Song Lyrics in English
Naake Naakaa Naake Naakaa
Nuvvu Naake Naakaa
Naakaa Madhumitha Madhumitha Madhumitha
Haira Haira Hai Rabba
Haira Haira Hai Rabba
Haira Haira Hai Rabba
Haira Haira Hai Rabba
Fifty Kg Taj Mahal Naake Naakaa
Flight Thecchina Nandavanam Naake Naakaa
Haira Haira Hai Rabba
Haira Haira Hai Rabba
Pocket Size Vennelalu Naake Naakaa
Fax Lochchina Sthree Kavitha Naake Naakaa
Ninnu Nenu Kappukunenaa
Pedavipaine Pavalinchenaa
Pattuguvva Puttathenaa
Nee Nadum Sagam Thaakanivamaa
Haira Haira Hai Rabba
Haira Haira Hai Rabba
Fifty Kg Taj Mahal Naake Naakaa
Flight Thecchina Nandavanam Naake Naakaa
Kalisi Iddaram Chirunadakalatho
Amerikaa Ne Thirigoddaam
Kadalipai Errati Thivaachi Parachi
Airopa Lo Koluvundaam
Mana Premane Kavi Paadaga
Cheliki Vairanku Samaadhi
Nidara Chedagoddaam
Neelaakaashame Daati Egaraku
Emainadho Nee Manasuku
Ullaasamo Utsaahamo
Prema Picchitho Gaalai Thiragaku
Emainadho Nee Vayasuku
Aayasamo Aaveshamo
Pairagaali Vayasaye
Nela Thalliki Vayasaye
Koti Yugaalainaa Gaani
Premaku Maathram Vayasaipodhu
Haira Haira Hai Rabba
Haira Haira Hai Rabba
Cherry Poolanu Doche Gaali
Chevilo Cheppenu I Love You
Saifaas Chetlalo Daapu Pakshi
Naatho Annadi I Love You
Nee Premane Nuvvu Thelupavaa
Gaalulu Pakshulu Prema
Thathvamai Kumilinavo
Ontikaalitho Puvve Nilichenu
Nee Kurulalo Nilichenduke
Poomaalavo Puvvetano
Chindhe Chinukulu Nela Vaalenu
Nee Buggale Muddaadina
Nenu Ninnu Muddaadina
Hrudaya Spandana Nilichinanu
Praanamunduna Oka Nimisham
Priyaa Nannu Nuvvu Vidiche
Marukshanam Undadhu Naa Praanam
Haira Haira Hai Rabba
Haira Haira Hai Rabba
Fifty Kg Taj Mahal Naake Naakaa
Flight Thecchina Nandavanam Naake Naakaa
Haira Haira Hai Rabba
Haira Haira Hai Rabba
Pocket Size Vennelalu Neeke Neeku
Fax Lochchina Sthree Kavitha Neeke Neeku
Ninnu Nenu Kappukunenaa
Pedavipaine Pavalinchenaa
Muddula Vaanalo Ninnu Thadipenaa Aa
Kurulathote Thadi Thudichenaa Aa
Pattuguvva Puttathenaa
Nee Nadum Sagam Thaakanivamaa
Haira Haira Hai Rabba
Haira Haira Hai Rabba
See Also plz click on this: పువ్వుల్లో దాగున్న- జీన్స్
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

