ఎనెన్నో జాములు వేచారా
నేను నీ కోసమే కాపు కాసేరా
ఎనెన్నో జాములు వేచారా
నేను నీ కోసమే కాపు కాసేరా
చూసేది నిన్నెరా సుందరా
నీవు లేకుంటే సిందర వందర
చూసేది నిన్నెరా సుందరా
నీవు లేకుంటే సిందర వందర
నేను చూసేది నిన్నెరా సుందరా
నీవు లేకుంటే సిందర వందర
ఎనెన్నో జాములు వేచారా
నేను నీ కోసమే కాపు కాసేరా
ఎనెన్నో జాములు వేచారా
నేను నీ కోసమే కాపు కాసేరా
ఏడున్నా నీ మీదే ధ్యాస రా
నీవు లేకుంటే నేనేమి చేతురా
మనసంతా నీదేరా సుందర
నన్ను మాయేదో చేసావు చూడరా
నా మనసంతా నీదేరా సుందర
నాతో మనసారా మాటాడు నా దోర
ఎనెన్నో జాములు వేచారా
నేను నీ కోసమే కాపు కాసేరా
ఎనెన్నో జాములు వేచారా
నేను నీ కోసమే కాపు కాసేరా
నువ్ లేక నిలవదు ప్రాణము
నీవు లేకుంటే సాగదు కాలము
నువ్ లేక నిలవదు ప్రాణము
నీవు లేకుంటే సాగదు కాలము
కన్నుల్లో నీదేరా రూపము
నువ్వు కాదంటే కాటికే ప్రాణము
నా కన్నుల్లో నీదేరా రూపము
నువ్వు లేకుంటే ఏమున్నా సూన్యము
ఎనెన్నో జాములు వేచారా
నేను నీ కోసమే కాపు కాసేరా
ఎనెన్నో జాములు వేచారా
నేను నీ కోసమే కాపు కాసేరా
చీకట్లో మినుగురు నీవురా
ఈ చిన్నదాని ఆశాంతా నీవేరా
చీకట్లో మినుగురు నీవురా
ఈ చిన్నదాని ఆశాంతా నీవేరా
ఎన్నెల్లో ఎంకి నేనేరా
నా ఎద మీటిపోయింది నీవేరా
ఈ ఎన్నెల్లో ఎంకి నేనేరా
నా ఎదలోనా సప్పుడు నీవేరా
ఎనెన్నో జాములు వేచారా
నేను నీ కోసమే కాపు కాసేరా
ఎనెన్నో జాములు వేచారా
నేను నీ కోసమే కాపు కాసేరా
ఏ జన్మదో నీతో బంధము
నాలో పూసేరా ఈ ప్రేమ గంధము
ఏ జన్మదో నీతో బంధము
నాలో పూసేరా ఈ ప్రేమ గంధము
నిన్నెలా దాచేవు సుందరా
నాలో కొలువుంది నీవేచూడరా
ఇక నిన్నెలా దాచేవు సుందరా
నా మనసున నీకై తొందరా
ఎనెన్నో జాములు వేచారా
నేను నీ కోసమే కాపు కాసేరా
ఎనెన్నో జాములు వేచారా
నేను నీ కోసమే కాపు కాసేరా
ఏడడుగులేస్తా నా దోర
నీతో ఏడేడు జన్మలు నేనేరా
ఏడడుగులేస్తా నా దోర
నీతో ఏడేడు జన్మలు నేనేరా
పెనీవిటివైపొర నా దోర
ఈ జగమే ఉయ్యాల ఊగేరా
నా పెనీవిటివైపొర నా దోర
ఈ జగమే మనదైపోయెలా
ఈ జగమే మనదైపోయెలా
ఈ జగమే మనదైపోయెలా
_______________________
నటి: యమునా తారక్
సాహిత్యం – ట్యూన్ & నిర్మాత – దర్శకుడు: MG హరిబాబు
సంగీతం: వెంకట్ అజ్మీరా
గాయని: దివ్య మాలిక
కొరిగ్రఫీ : బాలు ఎస్ఎం
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.