Home » ఎన్నెన్ని దీపాలో పది వేల రుపాలో / Ennenni deepalo సాంగ్ లిరిక్స్

ఎన్నెన్ని దీపాలో పది వేల రుపాలో / Ennenni deepalo సాంగ్ లిరిక్స్

by Lakshmi Guradasi
2.8K views
Ennenni deepalo song lyrics dappu srinu

ఎన్నెన్ని దీపాలో పది వేల రుపాలో…
ఏకంగా వెలిగే పుణ్య స్థలం
పంబ తీరం ఎంతో పుణ్య స్థలం….

ఎన్నెన్ని దీపాలో పది వేల రుపాలో…
ఏకంగా వెలిగే పుణ్య స్థలం
పంబ తీరం ఎంతో పుణ్య స్థలం….

ఎరుమేలి వాసా అయ్యప్ప – ఏకాంత వాసా అయ్యప్ప…
అళుదా వాసా అయ్యప్ప – జ్ఞాన ప్రధాత అయ్యప్ప…
అళుదా వాసా అయ్యప్ప – జ్ఞాన ప్రధాత అయ్యప్ప……

ఎన్నెన్ని దీపాలో పది వేల రుపాలో…
ఏకంగా వెలిగే పుణ్య స్థలం
పంబ తీరం ఎంతో పుణ్య స్థలం….

కరిమల వాసా అయ్యప్ప – కరుణ స్వరూప అయ్యప్ప…
నీలిమలేశా అయ్యప్ప – నీవే దిక్కు అయ్యప్ప
నీలిమలేశా అయ్యప్ప – నీవే దిక్కు అయ్యప్ప …

ఎన్నెన్ని దీపాలో పది వేల రుపాలో…
ఏకంగా వెలిగే పుణ్య స్థలం
పంబ తీరం ఎంతో పుణ్య స్థలం….

పంబ వాసా అయ్యప్ప – పాప వినాస అయ్యప్ప
పందళ రాజా అయ్యప్ప – పరం జ్యోతివే అయ్యప్ప
పందళ రాజా అయ్యప్ప – పరం జ్యోతివే అయ్యప్ప

ఎన్నెన్ని దీపాలో పది వేల రుపాలో…
ఏకంగా వెలిగే పుణ్య స్థలం
పంబ తీరం ఎంతో పుణ్య స్థలం…….

కాంతి గిరీశా అయ్యప్ప – కిలియుగ వరదా అయ్యప్ప
ఆత్మ స్వరుప అయ్యప్ప – మోక్ష ప్రధాత అయ్యప్ప
ఆత్మ స్వరుప అయ్యప్ప – మోక్ష ప్రధాత అయ్యప్ప

ఎన్నెన్ని దీపాలో పది వేల రుపాలో…
ఏకంగా వెలిగే పుణ్య స్థలం
పంబ తీరం ఎంతో పుణ్య స్థలం…

ఎన్నెన్ని దీపాలో పది వేల రుపాలో…
ఏకంగా వెలిగే పుణ్య స్థలం
పంబ తీరం ఎంతో పుణ్య స్థలం…

పంబ తీరం ఎంతో పుణ్య స్థలం…
పంబ తీరం ఎంతో పుణ్య స్థలం….

పంబ నది బాలానే … శరణమయ్యప్ప
ఓం స్వామియే శరణం అయ్యప్ప..

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.