Home » డైవర్షన్ బ్యూటీ (Diversion Beauty) సాంగ్ లిరిక్స్ – ఆయ్ (Aay)

డైవర్షన్ బ్యూటీ (Diversion Beauty) సాంగ్ లిరిక్స్ – ఆయ్ (Aay)

by Lakshmi Guradasi
0 comments

ఆమె: బంగాళా ఖాతంలో
పుట్టిందో వాయుగుండం రా
ఆ గండం మన గోదారి
జిల్లాలో దూరదంటూ
నా పైట కొంగు నే అడేశా

ఒంగుని తొంగోని
తురంటూ జారు కుందరా
హుడూడుగా మారిందే
ఇశాక ను సెరిందే
నా పేరే మారిందే
ముద్దు ముద్దు గా పెట్టారే
మన కుర్రోళ్ళు

సైడ్ ట్రాక్: ఎమ్ పేరు పెట్టారు ఏంటి?
ఆమె: నా పేరే నా పేరే
డైవర్సిన్ బ్యూటీ
నా పేరే
డైవర్సిన్ బ్యూటీ
నీ డిప్రెషను ఎంతవుంటే ఏంటి

జియోరే జించాక జించాక
జియోరే జించాక జించాక
అందాలే మందుగా ఇస్తా రా సంటి
జియోరే జించాక జించాక
వలపుల్నే వ్యాక్సింగిస్తా రా బంటీ

ఆ… బీమారం మావులమ్మ జాతరకెళ్తే
రాజు గారు రొయ్యల సెరువులు ఎసి
రొక్కాము ఎంతో పొందారు
జోరు జోరు

పుంజులంటే మోజు పడి
పందేలే కాసేరు
ఉన్నదంతా వూడీసీపోయి
డిప్రెషన్ లోకెళ్ళురు
రాజు గారు……

సైడ్ ట్రాక్: అక్కడ ఎమ్ చేశావ్?
ఆమె: ఆ కిటికీలకి పారదలేసి
తలుపులకేమో గొల్లలేసి
సిటికెను యేలుకి సిలకలు సుట్టి
లట్టుకున్న ఇస్తే
చటుకున్న లేశాడు
నా పేరే డైవర్సిన్

సైడ్ ట్రాక్: ఎహె ఆపు ఆ సిటీకేల్ స్టెప్ ఏయ్

ఆమె: నా పేరే
డైవర్సిన్ బ్యూటీ
నీ డిప్రెషను ఎంతవుంటే ఎంటెహే
జియోరే జించాక జించాక
జియోరే జించాక జించాక
అందాలే ముందుగా ఇస్తా రా సంటి
జియోరే జించాక జించాక
వలపుల్నే వ్యాక్సింగిస్తా రా బంటీ

________________________________________________

చిత్రం: ఆయ్ (AAY)
పాట: డైవర్సిన్ బ్యూటీ (Diversion Beauty)
సంగీతం: అజయ్ అరసాడ (Ajay Arasada)
గాయకుడు: మంగ్లీ (Mangli)
సాహిత్యం: కాసర్ల శ్యామ్ (Kasarla Shyam)
కోరస్ : రేణు కుమార్ (Renu Kumar), అఖిల్ (Akhil), చంద్ర (Chandra), అర్జున్ విజయ్ (Arjun Vijay), రితేష్ జి రావు (Ritesh G Rao)
దర్శకుడు: అంజి కె మణిపుత్ర (Anji K Maniputhra)
నిర్మాతలు: బన్నీ వాస్ & విద్యా కొప్పినీడి (Bunny Vas & Vidya Koppineedi)

ఉప్పుప్పు మిరపకాయ్(AAY Theme Song) సాంగ్ లిరిక్స్ – ఆయ్

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment