అనగా అనగా ఒక ఊళ్లో మల్లయ్య అనే రైతు ఉండేవాడు అతని భార్య సుబ్బమ్మ ఒక రోజున మల్లయ్య పొలానికి వెళ్తుండగా అతనికి ఒక బంగారు పక్షి కనబడ్డది. అది ఒక అరుగుమీద కూర్చుని ఉన్నది. మల్లయ్యకు దాన్ని చుస్తే ముచ్చట …
స్టోరీస్
-
-
ఒక గ్రామంలో ఒక చెట్టు మీద పావురం గూడ కట్టుకుని నివసించేది. ఆ చెట్టు పక్కనే ఒక ఇంటి గృహిణి రోజూ ఆ చెట్టూ ముందు గింజలు వేసేది పావురం చెట్టు దిగి. ఆ గింజలు తిని వెళ్లేది ఇలా కొంత …
-
రాము స్వాతి ఇద్దరూ ఒకే పాఠశాలలో చదువుతున్నారు. మంచి స్నేహితులు కూడా రాము కొంచెం అల్లరి స్వాతి మాత్రం చాలా బుద్ధిమంతురాలు ఇద్దరూ రోజూ కలిసిమెలిసి పాఠశాలకు వెళ్లి వస్తుంటారు. రాము పక్కవాళ్లు పనులు చెడు గొట్టి ఆనందం పొందుతాడు. అలా …
-
ఒక రోజు గొర్రెల మందతో పాటు ఒక మేక పిల్ల గడ్డి మేస్తోంది. అలా తింటూ తిరుగుతుండుగా కొంత దూరంగా తియ్యని గడ్డి లభిస్తుందని మరింత దూరం వెళ్లింది అలా అది గోర్రెలను దూరమైపోయింది. ముందుకు దూరమయ్యానన్న సంగతి కూడా గ్రహించకోలేనంత …
-
అనగనగా ఒక అడవిలో పెద్దపులికి ఆకలి వేసి ఆహారం కోసం అడవి అంతా కలయ తిరుగుతుంది. ಆ ఆవు దగ్గరకి వచ్చి మేత వెయ్యడంలో చూసి ఇక తనకు మంచి ఆహారం దొరకిందని ಆ ఆవును దగ్గరకు కి వచ్చి తినడానికి …
-
విశ్వనాథపురంలో రామలక్ష్మణులనే అన్నదమ్ముల ఉండేవారు. చిన్నప్పట్నుంచీ ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా పెరిగారు తమ్ముడంటే అన్నకు చాలా ప్రేమ అన్నంటే తమ్ముడికి ఎంతో గౌరవం ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి ఆ తర్వాత కొన్నాళ్లకు వారి తల్లిదండ్రులు చనిపోయారు రాముడికి ఇద్దరు పిల్లలు లక్ష్మిణుడికి పిల్లలు …
-
రామేశం కామేశం ఇరుగుపొరుగుసేవున్న భూస్వాములు ఊళ్ళో అంతా రామేశాన్ని చమత్కారానికి మారుపేరని అంటారు. ಆ రామేశాన్ని ఆట పట్టించి. తను అతణ్ణి మించిన చమత్కారి అనిపించుకోవాలని కామేశం మనసు ಐతే అందుకు ప్రమత్నించినప్పుడు డల్లా భంగపడడమే రివా జయింది. ఒక ఏడాది …
-
రామయ్య రంగయ్య ఇరుగుపొరుగు ఇళ్లల్లో ఉంటారు. రామయ్య అందరితో మంచిగా ఉంటూ తోచిన సాయం చేస్తుంటాడు అతడంటే అందరికీ గౌరవం. రంగయ్య పరమ పిసినారి ఊళ్లో అందరూ రామయ్యకి మర్యాదిస్తుంటే అతడికి కుళ్లుగా ఉండేది. తన పెరడుని శుభ్రం చేసి ఆ …
-
అనగనగా ఒక ఊళ్లో ఒక జమీందారు ఉండేవాడు. ఆయన దగ్గర వెంకయ్య నర్సయ్య అని ఇద్దురు పనివాళ్లుండేవారు. జమీందారు బాగా క్రమశిక్షణ కలిగిన మనిషి. తెల్లవారుజామును కోడి కూయగానే తనతో పాటే వెంకయ్య నూ నర్సయ్యనూ కూడా లేపి దగ్గరుండి పనులు …
-
అనగనగా ఒక చట్టమైన అడవి. అందులో రకరకాల జంతువుల పక్షుల కీటకాలు ఉండేవి వాటితో పాటు ఒక ఎలుగుబంటి కూడా ఉండేది. దాని పేరు భల్లు దానికి తేనె అంటే చాలా ఇష్టం ఎంత ఇష్టమంటే అది తేనె కోసం ఎన్ని …