ఒక రోజున అక్టర్ చక్రవర్త శయనాగారంలోని అల్మారా నుంచి ఖరీదైనా ఒక నగను ఎవరో దొంగలించారు. అక్కడ పనిచేస్తుండే నౌకర్లులో దోంగ ఎవడో తెలుసుకునేదెట్లా అక్టర్ దోంగను పట్టే పని వీర బల్ ఒప్పు చెప్పాడు. వీరబల్ నగ పోయిన అల్మారా …
స్టోరీస్
-
-
ఒక రోజున అడవిలోని చెట్టు నీడలో ఒక సింహం నిద్ర స్తోంది. ಆ పక్కనే ఉన్న కన్నంలో ఒక చిట్టెలుక ఉంటుందో అది బయటికి వచ్చేసరికి పీచు లాంటి మొత్తని గడ్డి లాంటిది. ఏదో అక్కడ కుప్పలాగ పడి ఉంది. దాని …
-
కప్పులు ఒకప్పుడు మధురంగా పాడే పాట ఆ తర్వాత వాటి గొంతు పోయింది. దీని గురించి పెద్దలు ఒక కథ చెబుతారు. ఒకానొకప్పుడు ఓ కప్ప దాని మిత్రుడు చిట్టెలుక కలిసి వెళుతున్నాయి. మంచి పంటకం సువాసన వాటికీ తగిలింది. దగ్గరలోనే …
-
శేషయ్య భూషయ్యలు ಆ ఊరిలో ప్రముఖ వ్యాపారస్థులు ఇద్దరి మధ్య గట్టి పోటీ వుండేది. ఒక రోజు ఒక యువకుడు భూషయ్య వద్దకు వచ్చాడు. పద్దులు రాసుకుంటున్న భూషయ్య కాసేపయ్యాకు తల ఎత్తి ఎవరన్నట్టు అతడికేసి చూశాడు. అయ్యా నాపేరు తిరుపతి …
-
శిళ్ళంగేరిలో భీమయ్య అనే రైతు తనకున్ను నాలుగెకరాల పోలంలో గుమ్మడి కాయలు కాయించి వాటిని కోలార్ పట్టణంలోని దుకాణదారుకు అమ్మంతూండేవాడు. ఒకసారి దూర ప్రాంతాలవున్ను బంధువులను కలిసేందుకు వెళుతూ పోలం కాపలా కాసే చెంగయ్యకు చెప్పి తిరిగి రావడానికి నెల రోజులు …
-
పంట పొలానికి కాపుకాస్తున్న రైతూ దారివెంట వెళుతున్న సన్యాసి కొద్దిసేపు విశ్రాంతి కోసం ఒక చెట్టు నీడకు చేరాదు. సన్యాపి, రైతును పలకరిస్తూ పాలం నీదేవా పటం బాగున్నది. ఈ ఏడు కూడా తరుణంలో వర్షాలు ఎప్పుడు ఎలా వుంటాయో ఎవరు …
-
ఒక గ్రామాధికారి కింద పశువుల కాపరి ఉండేవాడు. వాడికి ఒక ఆవును తన యజమాని ఆవులతో బాటు రోజూ మేతకు తోలుకుపోతూ ఉండేవాడు. ఒకనాడు దురదృష్టవశాత్తు గ్రామాధికారి ఆవు ఒకటి పశువుల కారి ఆవుతో తలపడింది రెండూ పోట్లాడుకొన్ను మీదట పశువుల …
-
భోజరాజు కవి పండితులను సత్కరిస్తూ ధారానగరంలో పరిపాలన సాగించే కాలంలో మూళపదేశంలో అతి పెద్ద బ్రహ్మణుడోక ఉండేవాడు ఆ బ్రహ్మణుడికి కవిత్వం రాదు పాండిత్యంకూడా లేదు. అందుచేత భోజరాజు సన్మానించే అవకాశం లేదు. అయితే తన వంటి వారికి సయితం కాళిదాసు …
-
ఒకనాడు కుందేలు బంటరిగా కూచుని తనకు తావే ఈ విధంగా చెప్పుకున్నది. ప్రాణికి మూడు రకాలు పీడలు కలుగుతాయి. మొదటవి ప్రకృతి సిద్ధమైనవి భూకంపాలూ తుపానులూ మొదలైనవి. మూడోవి మానవ కల్పితాలు వేడగాళ్లు వల్లా చోరుల వల్లా కలిగేవి. కుందేలు అనుకున్న …
-
విష్ణుశర్మ అనే పండితుడు ఒక గరుకలాన్ని నడిపెನಾడు. అతడు నకలశాస్త్ర పారంతుడు. చుటుపక్కల ప్రాంతంలో ఆయనకు మంచి పేరు ఉండేది. ಆ కారణంగా ఆయన దగ్గర అనేకమంది శిష్యులు ఉండేవారు. వారిలో దిలీపుడు అనే శిష్యులు విఘ్యశర్మతో సహేహితంగా మేలిగే వాడు. …