ఒకటి మిట్టి మధ్యాహ్నం వేళ ఇద్దురు యుపన న్యాసులు నందుడు అనే వాళ్ళు ఆరుణ్య మార్గాన పోతున్నారు. వాళ్ళు గురువైన జ్ఞాననేత్రుడి ఆశ్రమం అక్కడికి చాలా దూరంలో వున్నది. చీకటి పడకముందే ఆశ్రమం చేరాలని వాళ్ళిద్దరూ వేగంగా నడుస్తున్నారు. మార్గం మధ్యంలో …
స్టోరీస్
రామాపురం అనే గ్రామంలో ఒక సారి భూకంపం సంభవించింది. ఇళ్ళనీ కూలీపోవపంతో ప్రజలందరూ ఊరు వదిలి వెళ్ళిపోయారు. అక్కడికి కొన్ని ఎలుకలు వచ్చి ఇక్కడ స్వేచ్ఛగా బతుకువచ్చు అని రామాపురంలో స్థిరపడిపోయాయి. మనుషుల బెడద లేకపోవడంతో కొన్ని రోజుల్లోనే ఎలుకల సంఖ్యా …
సుందరయ్య పెద్ద భూస్వామి. మెడలో హారాలు, చేతులకు కడియం, వేళ్లకు ఉంగరాలు పెట్టుకుని నడుచుకుంటూ వస్తున్నాడు. ఒకసారి గుర్రపు బండిపై పక్క ఊరికి వెళ్లాడు. తిరుగు ప్రయాణం చేసేసరికి రాత్రి అయింది. తన డబ్బును దొంగలు దొంగిలిస్తారేమోనని భయపడ్డాడు. చెట్టుకింద నిద్రిస్తున్న …
ఒక గ్రామంలో రామన్న అనే యువకుడు అందచందాలు చూసి మోహించి ఒక పరిమగయ్యాళి చేసుకుని చాలా కాలం నరకం అనుభవించి తన కష్టాలు ఒక స్నేహితుడికి చెప్పుకున్నాడు. ఊళ్ళోకి ఒక సాధువు వచ్చాడనీ అందురూ తమ కష్టాలు ఆయనకు చెప్పుకుని వాటిని …
ఒక గ్రామం నుంచి ముగ్గురు కుర్రవాళ్ళు ఒక గురువు వారి వద్ద చదువుకోవటానికి కలిసి వెళ్ళారు. గురువు మహా విద్వాంసుడు ఎవరికే విద్య కావాలంటే ಆ విద్య కావాలింటే ఆ విద్య చెప్పగలవాడు. కలసి వచ్చిన విద్యార్థ ల ఒకడు వైద్యశాస్త్రం …
ఒక రోజు తాబేలూ పక్షీ మాట్లాడుకుంటూ ఉన్నాయి. అప్పుడు తాబేలు పక్షిని నువ్వు ఎక్కడ ఉంటావు అని అడిగింది. ಆ పక్కనే కొమ్మ అంచున ఉన్న తన గూడును చూపింది. పక్షి కర్రు పుల్లలతో చేసి ఉంది అదా అంది తాబేలు …
బాలాజీ అనేవాడు ఒంటరిగా కొంత కాలం దొంగతనాలు చేసి తన శక్తులు ఉడిగి పోతున్నాయని తోడగానే ఏదో ఒక పట్టు పోయి అక్కడ మర్యాదస్తుడగా జీవించ సాగాడు ఎవరైనా తోడు ఉంటే ఇంకా దొంగ ఉండటం అపాయం అందుకని అతను తోడు …
ఒక భూస్వామి దగ్గరి వీరయ్య అనేవాడు తోటమాలిగా వుండేవాడు. వాడికి వయసు పైబడుతున్న కారణంగా క్రమంగా ఓపిక తగ్గిపోసాగింది. వాడు పని మాని ఇంటిపట్టున వుండదలచిಆ సంగతి యజమాని చెప్పాడు. భూస్వామి అందుకు సరే అని నీ స్థానంలో సోమరితనం లేకుండా …
ఒక పేదవాడు అడవికి పోయి కట్టెలు కొట్టి వాటిని మోపు కట్టి వీపున వేసుకుని బస్తీలో అమ్ముకోవటానికి వచ్చాడు. బస్తీ విధిలో జనం జాస్తిగా ఉన్నారు. పేదవాడి వీపున ఉన్న కట్టెలు బారు జాస్తిగా ఉన్నాయి. అందుచేత వాడు గొంతెత్తి తోలగండి …
ఒక రైతు దగ్గర ఒక గుర్రం ఉండేది. ఆ గుర్రం నివసించే కొట్టం పక్కనే ఉన్న చెట్టు మీదకు ఒక పావురం వచ్చి వాలింది. పావురం చాలా సేపు దిగులుగా కూర్చోవడం చూసి గుర్రం దాన్ని పలకరించింది. ఏమైంది మిత్రమా ఎందుకు …