AP: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై తొలిసారి వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నారు. జులై 6 నుంచి 15వ తేదీ వరకు ఉత్సవాలు ఉంటాయని ఈవో రామారావు తెలిపారు. లోక కళ్యాణార్థం పండితుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నిత్యం …
వార్తలు
-
-
క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఏజ్ పెరిగే కొద్దీ మరింత హ్యాండ్సమ్గా మారుతున్నారు. ఐపీఎల్-2024 కోసం వింటేజ్ లుక్‌లో లాంగ్ హెయిర్‌తో కనిపించిన తలా తాజాగా మరో లుక్‌తో ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు. ఆయన కొత్త లుక్కు సంబంధించిన ఫొటోను ప్రముఖ …
-
ముందుగా తెలుగు రీడర్స్ కి స్వాగతం. మహారాష్ట్రలోని పూణె పట్టణం లో 2 జికా వైరస్ కేసులు ఒకే ఇంట్లో రావడంతో తీవ్ర సంచలనంగా మారింది. పూణెకు చెందిన ఒక డాక్టర్ కు కొన్ని రోజుల క్రితం శరీరంపై దద్దుర్లు, జ్వరం …
-
TG: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరును తప్పనిసరి చేస్తూ సమగ్రశిక్ష విద్యాశాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఒకటి నుంచి 12వ తరగతుల్లోని విద్యార్థులకు నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. రిజిస్ట్రేషన్ కాని విద్యార్థులను త్వరగా నమోదు చేయాలంది. కాగా …
-
T20WC సెమీస్‌లో భారత్ చేతిలో ఓటమిపై ఇంగ్లండ్ కెప్టెన్ బట్లర్ స్పందించారు. స్పిన్నర్లు రషీద్, లివింగ్‌స్టోన్ రాణించినా మరో స్పిన్నర్ మొయిన్ అలీతో బౌలింగ్ చేయించకపోవడం తమ విజయావకాశాలను దెబ్బతీసిందన్నారు. కఠినమైన పిచ్‌పై 145-150రన్స్‌కే కట్టడి చేయాలని చూశామని, కానీ భారత్ …
-
నందమూరి కళ్యాణ్ రామ్, ప్రదీప్ చిలుకూరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న మూవీపై ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి ‘మెరుపు’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఈ టైటిల్‌తో రామ్ చరణ్ సినిమా చేయాల్సి ఉంది. కానీ …
-
బెంగళూరులోని హెబ్బళ సింధీ ఉన్నత పాఠశాల 7వ తరగతి పుస్తకాల్లో నటి తమన్నా, రణ్వీర్ సింగ్‌ల గురించి పాఠ్యాంశాన్ని చేర్చడంపై వివాదం నెలకొంది. సింధీ వర్గంలో ఎంతోమంది కళాకారులున్నారని, సినిమాల్లో అర్ధ నగ్నంగా నటించే తమన్నా జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చడమేంటని విద్యార్థుల …
-
నేటి నుంచి దక్షిణాఫ్రికా, భారత మహిళా జట్ల మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ మొదలవుతుంది. చిదంబరం స్టేడియం వేదికగా 9.30amకి మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఇప్పటికే దక్షిణాఫ్రికాపై 3వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన హర్మన్ సేన ఇప్పుడు టెస్ట్ సిరీస్‌పై …
-
AP: వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో పాపికొండల విహారయాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 4 రోజుల పాటు యాత్రను నిలిపివేస్తున్నామన్నారు. ఆ తర్వాత పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. తూర్పు కనుమల్లోని దట్టమైన అడవితో కూడిన ఈ పాపికొండల …
-
టెలికాం యాక్ట్ 2023 అమలుతో అత్యవసర పరిస్థితుల్లో మెసేజ్‌లు వెళ్లకుండా నిలిపివేసే అధికారం కేంద్రానికి దక్కింది. అవసరమైతే టెలికాం సంస్థలను కేంద్రం తన నియంత్రణలోకి తీసుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి ఈ చట్టం పరిధిలో వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ఇంటర్నెట్ బేస్డ్ మెసేజింగ్ …