అరె గుచ్చే గులాబీ లాగనా గుండె లోతూనే తాకినదేవెలుగిచ్చే మతాబు లాగనా రెండు కళ్ళలో నిండినదే హే…ఎవరే నువ్వే ఎం చేసినావేఎటుగా నన్నే లాగేసినావెచిటికె వేసే క్షణంలో నన్నే చదివేస్తున్నవేఎదురై వచ్చి ఆపేసి నువ్వేఎదరేముందో దాచేసినావె రెప్పల దుప్పటిలోపల గుప్పెడు ఊహలు …
లిరిక్స్
సమ్మోహనుడ పెదవిస్త నీకే కొంచం కోరుక్కోవ ఇష్ట సఖుడా నడుమిస్తా నీకే నలుగే పెట్టుకోవా పచ్చి ప్రాయాలే వెచ్చనైన చిలిపి ఊసులాడ వచ్చే చెమటల్లో తడిసిన దేహం సుగంధాల గాలి పంచె చూసెయ్ చూసెయ్ చూసెయ్ కలువై ఉన్నాలే శశివదన తీసెయ్ …
గుండెల్లో.. ఏముందో.. కళ్ళళ్ళో.. తెలుస్తోందీ పెదవుల్లో.. ఈ మౌనం.. నీ పేరే.. పిలుస్తోందీ నిలవదు కద హ్రుదయం.. నువు ఎదురుగ నిలబడితే కదలదు కద సమయం.. నీ అలికిడి వినకుంటే కలవరమో.. తొలివరమో.. తెలియని తరుణమిదీ గుండెల్లో.. ఏముందో.. కళ్ళళ్ళో.. తెలుస్తోందీ …
శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో అది మీకు పంపుకున్న అపుడే కలలో పుష్యమి పువ్వుల పూజ చేస్తా… బుగ్గన చుక్కలతో ఒత్తిడి వలపుల గంధమిస్తా… పక్కలలో శుభలేఖ అందుకున్నా… కలయో నిజమో తొలిముద్దు జాబు రాశా… చెలికే ఎపుడో శారద మల్లెల …
ఈ రోజు కోసం నేనేంతగానోచూస్తూనే ఉన్నాను ఇన్నాళ్లుగామౌనాలు అన్నీ మాటాడుతుంటేకనువిందుగా ఉంది తొలిసారిగాఅపురూపమేగా నాకీ క్షణాలుదాచేసుకుంటాను జ్ఞాపకాలుగాఅన్నయ నువ్వు పిలిస్తేచెల్లిలా జన్మనేత్తానుహాయి హాయిగా నువ్వు నవ్వితేఎంత ఎంత మురిసిపోతానుఅన్నయ నువ్వు తలిస్తేకల్లముందు వాలిపోతానునువ్వు పంచిన ప్రేమకేపుడురుణపడి పోయే ఉంటానుఈ రోజు కోసం …
ఏ అదిరే స్టైలయ్యా పగిలే స్వాగయ్యా యుఫోరియా నా ఏరియా ఎయ్ భోళా మానియా… భోళా భోళా భోళా భోళా మానియా… భోళా భోళా భోళా యెహ ఎగస్ట్రాలొదయ్య, కొలెస్ట్రాలొదయ్య ఎవ్వడైన గూబ గుయ్యా ఎయ్ భోళా మానియా… భోళా భోళా …
అరె డప్పేస్కో దరువేస్కోవవ్వారే అదిరే పాటేస్కోఅరె ఈలేస్కో ఇగ జూస్కోఇయ్యాళ డాన్సు ఇరగేస్కో ధనా ధనా గంతేసుకోసయ్యారే సయ్యంటూ చిందేసుకోగణా గణా ఊపేసుకోనీ స్టెప్పు తోటి టాపు లేపేసుకో ఓయ్, జామ్ జామ్ జామ్ జామ్ జజ్జనకతెల్లార్లు ఆడుదాం తైతక్కాఓయ్, జామ్ …
ఇంట్రో ఆపు దుమ్ము లేపుడాన్స్ బ్రో లైక్ బ్రోహే కం ఆన్ కం ఆన్ డాన్స్ బ్రోయమ్మ యమ్మ బీట్స్ బ్రోజిందగీ నే జూక్ బాక్స్ బ్రోహే రచ్చో రచ్చ రాక్స్ బ్రోమజా పిచ్చా పీక్స్ బ్రోమనలను ఆపె మగాడేవడు బ్రో …
తానానే నానానే నానానేనా తానానే నానానేనే తానానే నానానే నానానేనా తారారే రారారరే నిజమే నే చెబుతున్న జానే జానా నిన్నే నే ప్రేమిస్తున్న నిజమే నే చెబుతున్న ఏదేమైనా నా ప్రాణం నీదంటున్న వెళ్లకే వదిలెళ్ళకే నా గుండెని దొచేసిలా …
ఏం మాయే ఇదీ.. ప్రాయమా అరె ఈ లోకమే.. మాయమా వేరే యే ధ్యాసా లేదే.. ఆ గుండెల్లో వేరయ్యే ఊసే రాదే.. తుల్లె ఆశల్లో ఇద్దరిదీ.. ఒకే ప్రయాణంగా ఇద్దరిదీ.. ఒకే ప్రపంచంగా ఆ ఇద్దరి.. ఊపిరి.. ఒకటయింది.. మెల్లగా.. …