తానానే నానానే నానానేనా తానానే నానానేనే తానానే నానానే నానానేనా తారారే రారారరే నిజమే నే చెబుతున్న జానే జానా నిన్నే నే ప్రేమిస్తున్న నిజమే నే చెబుతున్న ఏదేమైనా నా ప్రాణం నీదంటున్న వెళ్లకే వదిలెళ్ళకే నా గుండెని దొచేసిలా …
లిరిక్స్
ఏం మాయే ఇదీ.. ప్రాయమా అరె ఈ లోకమే.. మాయమా వేరే యే ధ్యాసా లేదే.. ఆ గుండెల్లో వేరయ్యే ఊసే రాదే.. తుల్లె ఆశల్లో ఇద్దరిదీ.. ఒకే ప్రయాణంగా ఇద్దరిదీ.. ఒకే ప్రపంచంగా ఆ ఇద్దరి.. ఊపిరి.. ఒకటయింది.. మెల్లగా.. …
యు ఆర్ మై సన్ షైన్ యు ఆర్ మై మూన్ లైట్ యు ఆర్ మై స్టార్ ఇన్ ద స్కై కమ్ విత్ మి నౌ యు హావ్ మై డిజైర్ నాతో రా.. నీలా రా.. ఆరాధ్యా.. …
ఆరా ఆరా.. తానా నానా నా తానా నానా నా ఆరా సే ప్యారు అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు ఆరా సే ప్యారు అందం తన ఊరు దిల్ మాంగే మోరే ఈ ప్రేమ వేరు …
కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే ఊహలన్ని పాటలే కనుల తోటలో తొలి కలల కవితలే మాట మాటలో ఒహో..కమ్మని ఈ ప్రేమలేఖనే రాసింది హృదయమే ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే …
అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా అసలేం తోచదు నాకు ఓ నిమిషంకూడా నిన్ను చూడక నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా ఉన్న నేను నీ కోసం నువ్వు దూరమైతే బతకగలనా ఎం గుర్తుకురాదు నా …
ముకుందా ముకుందా క్రిష్ణా ముకుందా ముకుందాస్వరంలో తరంగా బ్రుందావనంలో వరంగా వెన్న దొంగ వైనా మన్ను తింటివాకన్నె గుండె ప్రేమ లయల మ్రుదంగానివా ముకుందా ముకుందా క్రిష్ణా ముకుందా ముకుందాస్వరంలో తరంగా బ్రుందావనంలో వరంగా జీవకోటి నీ చేతి తోలు బొమ్మలేనిన్ను …
నిను చూస్తూ ఉంటె కన్నులు రెండు తిప్పేస్తావే నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయెనే చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే అన్నిటికి …
లాలగూడ అంబరుపేట మల్లేపల్లి మలక్ పేట టిల్లు అన్న డీజే పెడితే టిల్ల టిల్ల ఆడాలా మల్లేశన్న దావత్లా బన్ను గాని బారత్లా టిల్లు అన్న దిగిండంటే డించక్ డించక్ దున్కాలా డీజే టిల్లు పేరు వీని స్టయిలే వేరు సోకేమో …
పెదాల్లో ఒక చిన్ని ప్రశ్నే ఉందినీకై క్షణాల్లోపడిపోని మనసే ఏదిఆ బ్రహ్మె నిను చెయ్యడానికేతన ఆస్తి మొత్తాన్నేఖర్చే పెట్టుంటాడేఅందాల నీ కంటి కాటుకతోరాసే ఉంటాడేనా నుదిటి రాతలనేకుంకుమల నువ్వే చేరగా ప్రియాకోటి వర్ణాలయ్యా నేను ఇలాగావేకువలా నువ్వే చూడగా ప్రియావెండి వర్షనయ్యా …