సినిమా: మేడ్ పాట: నువ్వు నవ్వుకుంటూ పాడినవారు: కపిల్ కపిలన్ లిరిక్ రైటర్: భాస్కర భట్ల సంగీతం: భీమ్స్ సెసిరోలె నువ్వు నవ్వుకుంటూ వెళ్లిపోమాకేనా గుండెనేమో గిల్లి పోమాకే చిన్ని చిన్ని కళ్ళే అందంముద్దు ముద్దు మాటలు అందంబుజ్జి బుజ్జి బుగ్గల …
లిరిక్స్
యావ్ 1 టూ ది 2 టూ ది 3 టూ ది 4మారే వహ్ ఎంట్రీ తో మజాయే షోర్స్వగర్ గలొరెసో హార్డ్ కౌర్ఏ సర్రాయినోడు ఆయా హిల్ జాయ్ ఫ్లోర్ యా రంగు రంగు సైకిల్ ఎక్కిటింగు రంగ …
సినిమా: MAD దర్శకుడు: కళ్యాణ్ శంకర్ నిర్మాతలు: హారిక సూర్యదేవర & సాయి సౌజన్య గాయకులు: నకాష్ అజీజ్, భీమ్స్ సిసిరోలియో సంగీతం: భీమ్స్ సిసిరోలియో సాహిత్యం: రఘురామ్ స్టార్ కాస్ట్: ఎన్ నితిన్, ఎస్ శోభన్, రామ్ నితిన్, శ్రీ …
తన ప్రాణాలే నీవనీ… ధర్మేచగాతన మనసంత నీదనీ… అర్దేచగాతన వలపంత నీకనీ… కామేచగాఅవధులు లేని ప్రేమకై… మోక్షేచగా మూడు ముళ్ళతో… ఏడు అడుగులాఅగ్ని సాక్షిగా… ఇద్దరు ఒకటిగా మారెగా, ఆ ఆ మరుపే లేని సంతకం… పెళ్లి పుస్తకంమరుజన్మకి తొలి స్వాగతం… …
మనసే మనసే తననే కలిసే అపుడే అపుడే తొలిప్రేమలోన పడిపోయా కదా తనతో నడిచే అడుగే మురిసే తనకా విషయం మరి చెప్పలేక ఆగిపోయా కదా ఎన్నో ఊసులు ఉన్నాయిలే గుండే లోతుల్లో అన్ని పంచేసుకుందామంటే కళ్ళముందు లేదాయే దర్శన దర్శన …
కడలల్లె వేచె కనులేకదిలేను నదిలా కలలే కడలల్లె వేచె కనులేకదిలేను నదిలా కలలేఒడి చేరి ఒకటైపోయేఒడి చేరి ఒకటైపోయేతీరం కోరే ప్రాయం విరహం పొంగెలేహృదయం ఊగెలేఅధరం అంచులేమధురం కోరెలే అంతేలేని ఏదో తాపం ఏమిటిలానువ్వేలేక వేధిస్తుందే వేసవిలాచెంత చేరి సేదతీరే ప్రాయమిలాచెయ్యిచాచి …
సినిమా: శీనుగాడి లవ్ స్టోరీదర్శకుడు: ఎస్.ఆర్. ప్రభాకరన్గాయకులు: హరీష్ రాఘవేంద్ర & హరిణిసంగీతం: హారిస్ జయరాజ్సాహిత్యం: వనమాలి నువ్వే నువ్వే అంతా నువ్వే… నా కోసం నువ్వున్నావేపంచివ్వు నీ చిరునవ్వే… కన్నుల్లో వానాకాలం కానన్నావేఎండల్లో శీతాకాలం నువ్వే… ఓఓ… నువ్వే నువ్వే …
సినిమా: జపాన్గాయకుడు: హరిచరణ్సాహిత్యం: భాస్కర భట్లసంగీతం: జి.వి ప్రకాష్ కుమార్ చక్రాల్లాంటి కల్లె తిప్పిపిల్లా పిల్లా చూడకలానీ చూపుల్లో చిక్కుకుపోతేనేరం నాది కాదు కదా నాలో వున్నా నాన్నే తోడినిన్నే నింపేస్తున్నావేచక్కెరలాంటి నా ప్రాణాన్నిచీమై తినేస్తున్నావే గుడిసె మీద పువ్వాయి పూసావే…గుండె …
కల కళా కళా మందిర్ చీర కట్టే..కాళ్లకేమో నల్ల నల్లా కాటుక్కెత్తిఓలే ఓలే వయ్యారాల అమ్మ కుట్టిరావే నట్టింట్లో కుడి కాలెత్తే..నా చెక్కిలి పట్టి.. పట్టి.. పట్టిఇలా తొండర పెట్టి.. పెట్టి.. పెట్టినువ్వు రమ్మన్నాకా నే రానాంటానా..అహ నా ఒంటికి…నాలుగే పెట్టీ… …
చిత్రం: రంగం సాహిత్యం: వనమాలి సంగీతం: హరీస్ జయరాజ్ గాయకులు: ఆలాప్ రాజు, ప్రశాంతిని, శ్రీ చరణ్, ఎమ్మెల్సీ జెస్ ఎందుకో ఏమో తుళ్ళి తిరిగెను మనసే పిచ్చి పరుగులు తీసే వెల్లివిరిసెను వయసే ఎందుకో ఏమో గుండె దరువులు వేసే …