హే ఇచ్చుకుందాం బేబీ బేబీ బేబీముద్దు ఇచుకుందాం బేబీ బేబీ బేబీహే ఇచ్చుకుందాం బేబీ బేబీ బేబీఇక రేచ్చిపోదాం బేబీ బేబీ బేబీ హే రెడ్డు హాటు డ్రెసు లోన రెడ్డు రోజమ్మానే రెడ్డు సిగ్నెల్ పడ్డట్టుగా ఆగనోయమ్మానా రెండు కళ్ళు …
లిరిక్స్
-
-
హేయ్ నించో నించో నించో నించోసొంత కాళ్ల పైన నువ్వే నించోవంచో వంచో వంచో వంచోవిధి రాతను చేయితోనే వంచో ఎంతమంది వచ్చారురా ఎంతమంది పోయారురాసత్తువే చూపిన వారే చరితై ఉన్నారురాతెచ్చుకుంది ఏమీలేదు తెసుకెళ్ల ఏదీరాదుకళ్లతో నువ్వుకుని జీవితం జీవించేద్దాంవద్దురా వద్దురా …
-
ఓ వర్షపు వెన్నెల చలిలో ఎండ గాలులాఒకటైతే అలా ఆమె కన్నులాఎవరో ఏమిటో తెలియని వింత పరిచయంతనతో ఈ క్షణం మొదలైందలా.. మళ్ళి మళ్ళి తానే ఎదురైయిందిలేకొత్త కొత్త ఆశ రేపుతోందిలేతెలుసుకున్నా కొద్దీ మంచిగుండదిలేకలిసే రుచులు మనని కలుపుతోందిలే… ఇంకా ఇంకా …
-
అద్దాల మేడలున్నాయేమేడల్లా మంచి చిరాలున్నాయేచీరంచు రైకలున్నాయేకొనిపిస్తా నాతో బొంబాయి రాయే రాను నే రానురాను బొంబాయికి రానురాను బొంబాయికి రాను రాను బొంబాయికి రానురాను బొంబాయికి రాను రాయే రాయే పిల్లరంగుల రాట్నం ఎక్కించి జతరంతా చూపిత్తా రాను రాను పొలగారంగుల …
-
తండేల్ చిత్రం ఫిబ్రవరి 7, 2025న విడుదలై, ప్రేక్షకుల నుండి మంచి స్పందనను పొందింది. ఈ చిత్రం శ్రీకాకుళం జిల్లాలోని మార్చలేసం అనే ఊరిలో ఒక మత్స్యకారుడి జీవిత కథని ఆధారంగా చేసుకొని తీసిన చిత్రం. చందూ మొండేటి ఈ సినిమాకి …
-
మనసున ఏదో రాగం విరిసెను నాలో తేజంచెప్పలేని ఏదో భావం నాలో కలిగెలెసంద్రపు అలాలే పొంగి తీరం తాకే వేళామునిగే మనసు అసలు బెదరలేదులే ఉన్నదీ ఒక మనసు వినదది నా ఊసునను విడి వెళ్లిపోవుట నేను చూసానేతియ్యని స్వప్నం ఇది …
-
నెత్తురంతా ఉడుకుతున్న ఊరువాడ జాతరవాడు వీడు పండగంటే ఊచ ఊచకోతరాకొండ దేవర.. కొండ దేవర ఎత్తుకెళ్ళ వచ్చినోళ్ల దండు ఉప్పు పాతరతన్ని తన్ని దుండగుల్ని తరుముదాము పొలిమేరకొండ దేవర.. కొండ దేవర కొండ దేవర.. కొండ దేవరకొండ దేవర.. నేల గాలి …
-
అలికి పూసిన అరుగు మీదకలికి సుందరినై కూసుంటేపలకరించావేంది ఓ దొర….సిలక ముక్కు సిన్ని నా దొర… ఏతికి చూస్తే ఏడులైననీలాంటోడు ఇక దొరికేనాఎందుకింత ఉలుకూ ఓ దొర…ఎండి బంగారాల నా దొర…. సైకోలెక్కి సందమామసిక్కోలంతా ఎన్నెల పంచిసిన్నబోయి వచ్చావేందినీలో ఉన్న మచ్చను …
-
రేపటి రేపటి రేపటి కలా..రెప్పలు దాటినా రేపటి కల..రెక్కలు సాచినా రేపటి కల..ఎగరావే అలా నీలో లేనిడేది లేదువృధాపోదు నీ తర్ఫీదునిన్ను నువ్వు ఉలివై మలుచుకో(రేపటి రేపటి)శ్రమించందే ఏది రాదు(రేపటి రేపటి)విశ్రమిస్తే విజయం లేదు(రేపటి రేపటి)పట్టుదలతో లక్ష్యం గెలుచుకో (రేపటి రేపటి) …
-
గుండెలోనా సవ్వడుందేగొంతులోనా ప్రాణముందేగుండెలోనా సవ్వడుందేగొంతులోనా ప్రాణముందే ఊపిరి మాత్రం ఉన్నపలంగా పోతున్నట్టుందేఉక్కిరి బిక్కిరి చేసే భాదే చుట్టుముట్టిందే ఓరోరి దేవుడో.. ఎన్నెన్ని సిత్తరాలుసేత్తావు నీ రాతలోనీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేముఆడాలి ఎన్ని ఆటలో ఓరోరి దేవుడో.. ఎన్నెన్ని …