వాకిట్లో పూసింది మల్లెచెట్టువాసనే జల్లింది చుట్టు ముట్టు వాకిట్లో పూసింది మల్లెచెట్టువాసనే జల్లింది చుట్టు ముట్టు విడిపోక ముందుకే అక్కదండే అల్లి జళ్ళో పెట్టు ఎండిపోక ముందుకే అక్కఏదో చోటా దాచి పెట్టు వాకిట్లో పూసింది మల్లెచెట్టువాసనే జల్లింది చుట్టు ముట్టు …
లిరిక్స్
సువ్వి సువ్వి సూర్యుడి కన్నాముందే నిద్దర లేస్తుందిసుకుమారంగా పడతుల చేతిలో ముస్తాబవుతుందికభీ కభీ ఏంటో అర్ధం కాదు ఈ నగరం తీరుకన్న తల్లినే మరిపించేంత ప్రేమ చూపిస్తుంది ఇది షనా కొంచెమోయిఇంకా ఎంతో ఉన్నదోయిముందు కొట్టు ఇరానీ ఛాయిజన్నత్తులో అమృతమోయి హిందు …
1. జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికాం | డమడ్డమడ్డమడ్డమాన్ని నాదవడ్డమర్వయాం చకార చండతాండవామ్ తనోతు నః శివః శివం || 2. జటాకటాహాసంబ్రహ్మబ్రహ్మనిలింపనిర్ఝరీ- -విలోలవిచివళ్ళరివిరాజమానముర్ధనీ | దగఁదగఁదగజ్వలల్లలాటపట్టపావకే కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణమ్ మమ || 3. ధరాధరేంద్రనందిని విలాసబంధుబంధురా స్ఫూరద్దిగంటసంతతిప్రమోదమానమానసే | …
నరసింహా… ఆఆ.. లక్ష్మీ నరసింహా.. శ్రీకర శుభకర ప్రణవ స్వరూపాలక్ష్మీ నరసింహా..పదునాలుగు లోకములన్నీ మ్రొక్కేజ్వాలా నరసింహా.. శ్రీకర శుభకర ప్రణవ స్వరూపాలక్ష్మీ నరసింహా..పదునాలుగు లోకములన్నీ మొక్కేజ్వాలా నరసింహా.. నీవే శరణమయాఓ యాదగిరీ నరసింహా శ్రీకర శుభకర ప్రణవ స్వరూపాలక్ష్మీ నరసింహా..పదునాలుగు లోకములన్నీ …
రెండు మనసులు కలిసిన వేళారెండు మమతలు కలిసిన వేళాఒక తెలిసీ తెలియని బంధం దరిచేర్చినదీ అనుబంధం పెళ్ళాడే తీరాలన్నారు మా నాన్నారూఒద్దు బాబోయ్ బాబోయ్ బాబోయ్ అంటే వింటారాపెళ్ళాడే తీరాలన్నారు మా నాన్నారూఒద్దు బాబోయ్ బాబోయ్ బాబోయ్ అంటే వింటారాపెళ్ళాడే తీరాలన్నారు …
చెప్పినాదే తన ప్రేమనివిని ఆపేదెట్టా గుండెనిఈ మాటను ఎవరు చెప్పగా నే వినలేదులేఇక ఇంకొక మాటను నా మనసు వినలేదులేతాను చెప్పిన మాటే చాలుఆ మాటే ఓ పదివేలు, వేలు చెప్పేసానే నా ప్రేమనిచెప్పి ఆపేదెట్టా గుండెనిఈ మాటను ఎవరికీ ఇంతవరకు …
వాచ్ ఆన్ వాచ్ ఆన్ వాచ్ ఆన్వాచ్ థిస్ డూప్ డూప్ డూప్ స్టైల్ఐ అం గొన్న డిప్ డిప్ ఇట్ ఇన్ టూ యువర్ స్మైల్హోల్డ్ మీ బేబీ జస్ట్ హోల్డ్ మై హ్యాండ్ ఫరెవర్ అండ్ ఎవర్ ఎవరీ …
నా ప్రాణం నువ్వై పోతే గుండెల్లో కోలాటంనీతోటి బతకడానికేచేస్తున్న పోరాటంనా పాటకు మాటై పలికావే… ఓ…ఎద చప్పుడు చేసే శృతి నీవేఎండల్లో వెన్నెల తెచ్చావే… ఓ…నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వై పోతే గుండెల్లో కోలాటంనీతోటి బతకడానికేచేస్తున్న పోరాటంనా పాటకు …
ఓం శక్తి మహా శక్తి… ఓం శక్తి మహా శక్తిఅమ్మా భవాని లోకాలనేలే… ఓంకార రూపమమ్మతల్లీ నీ మహిమల్ని చూపవమ్మ…అమ్మా భవాని లోకాలనేలే… ఓంకార రూపమమ్మతల్లీ నీ మహిమల్ని చూపవమ్మా… ఓ ఓఓ… సృష్టికే దీపమా… శక్తికే మూలమాసింహ రథమే నీదమ్మా… …
ఓ ముస్తాబై మురిపంగా కదిలినవే బొమ్మకన్నీరే జరంగానువ్ నీ మనసే మోసేనే తరగని బాధమ్మతెలిసేలే ఎదగాధనువ్వు కోరిన నీ జత ఇక లేదేబతిమాలిన బరువే ఇక రాదే నా సెయ్యి పట్టినప్పుడుగురుతులేదనే అవ్వాయ్య ప్రేమనా ఏంటా తిరిగినప్పుడురాలేదే కులము వేరు అన్న …