బెడ్ లైట్ అయినా లేనిచీకటి లైఫ్ లోకిఫ్లడ్ లైటల్లే వచ్చావేబేబీ నువ్వే.. మట్టి రోడ్ అయినా లేనిమారుమూల ఊరిలోకిరింగ్ రోడ్ వేసుకు వచ్చావేబేబీ నువ్వే.. సో సో గానే సాగేసోలో సోలో జిందగీలోసోల్-మెట్ నువ్వైపోయావే… లో లో నాలో నాలోఎంతో లోగా …
లిరిక్స్
-
-
నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా…..ఇప్పుడు నువ్వు ఆడ నేను ఈడమనకెందుకు అడ్డుగొడ తమ్ముడా… నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా…..ఇప్పుడు నువ్వు ఆడ నేను ఈడమనకెందుకు అడ్డుగొడ తమ్ముడా… చిన్నప్పుడు నీది నాది ఒకటే ఇల్లుఇప్పుడు నీ ఇల్లు నా …
-
అమ్మ నీకే నాన్నయ్యానామళ్ళీ నేనే నిన్ను కన్నానానువ్వే లోకం నాకు తెలుసా చిన్నానీలో చూసా దైవం పూజించనాకన్నది నేనే అయినానా తల్లివి నువ్వమ్మా అమ్మ నీకే నాన్నయ్యానామళ్ళీ నేనే నిన్ను కన్నానా రాకుమారివే నా రాజ్యం నీవమ్మాదిశను చూపెడీ దిక్సూచి నీవమ్మా …
-
మీఠీ మీఠీ ధూన్ ఓ భాజాయేరాధకే మన్ ఖోలుబాయేగోపి భోలే గిరిధర్ నందలాలా నందలాలామీఠీ మీఠీ ధూన్ ఓ భాజాయేహే రాధకే మన్ ఖోలుబాయేఏ గోపి భోలే గిరిధర్ నందలాలా నందలాలాగోపి భోలే గిరిధర్ నందలాలా పిలిచే పెదవుల పైననిలిచే మెరుపు …
-
సాంగ్ శివ శివ శంకర (Shiva Shiva Shankara) సినిమా కన్నప్ప (Kannappa) లోని ఒక శక్తివంతమైన భక్తిగీతం. ఈ పాటలో విష్ణు మంచు ప్రధాన పాత్రలో కనిపించగా, విజయ్ ప్రకాష్ గాత్రం అందించారు. సంగీతాన్ని స్టీఫెన్ దేవస్సీ అందించగా, సాహిత్యం …
-
నాతో నువ్వుంటే గలాటాగొడవే ప్రతి పూటప్రేమే పుడుతుంటే గలాటాతగువే ప్రతి చోట హే గొడవే కాదాషాదీ కి మూలంపడదామా సరిగాఓ ఓ.. తగువే చేర్చునుతియ్యని తీరంవెళదామా త్వరగా ఇలాగ నాతో నువ్వుంటే గలాటాగొడవే ప్రతి పూటప్రేమే పుడుతుంటే గలాటాతగువే ప్రతి చోటా …
-
తాండేల్ చిత్రంలోని “బుజ్జి తల్లి” పాట నాగ చైతన్య మరియు సాయి పల్లవి పోషించిన పాత్రల మధ్య భావోద్వేగ ప్రయాణాన్ని వర్ణిస్తుంది. ఇది తన ప్రియమైన వ్యక్తి నుండి విడిపోయిన ప్రేమికుడి కోరికను ప్రదర్శిస్తుంది. బుజ్జి తల్లి సాంగ్ కి గాయకుడి …
-
తొలి తొలి చూపులలోనే వదలని వేదనవాఅటు ఇటు చూడక నేనేతెలియని దారులలో కలిసేనా రోజు కొత్తగా పుడుతున్నట్టుగాఅనిపిస్తున్నదే తాకినట్టుగాహద్దే లేనే హాయేదో పిలిచిఅడ్డవుతున్నది గీతాల్ని చెరిపినీతో ఉన్న కాలాన్ని గడిపే సమయం చేరగా… ఓ.. ఏకాంతమంతా మనదవ్వనిఓ … ఓ..నీలోన నన్ను …
-
ఎవరది ఎవరది ఎద గదిలోతలపుల తలుపులు తెరిచినది నిజమేనా.. నిజమేనా…వెతికే ప్రాణమే ఎదురైనదా..అలిసైనా కలిసేనా… ఇకపై వీడని ముడి పడినదా…. అలనై మనసంచునా… ఇష్టంగా తల వంచనా..నీ కోసం నీ కోసం… వేచుందే ఈ ప్రాణం నిజమేనా.. నిజమేనా…వెతికే ప్రాణమే ఎదురైనదాఅలిసైనా …
-
“బుజ్జి తల్లి” పాటను నవంబర్ 21, 2024న విడుదల చేశారు. ఈ మెలోడీ పాటను దేవి శ్రీ ప్రసాద్ స్వరపరచి, జావేద్ అలీ ఆలపించారు. శ్రీమణి సాహిత్యం అందించారు. పాటలో నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య ఉన్న భావోద్వేగాలను హృదయానికి …