నా మనసే కదిలేనీ నడుమే చూస్తుంటేఏం సొగసే పిల్ల.. హ… నా వయసే మారిగేనీ వయసుని తడుతుంటేఏం వగారే పిల్ల.. హ… ఈ… ప్రతి కోపం అలకేగాబతిమాలే పిలుపేగాఇక దూరం సెలవేగా…నీ సొంతమన్న ప్రతి చోటాసంతకాన్నే అయిపోతాతేనెలా ధారగా.. నా మనసే …
లిరిక్స్
వేడుకలో ఉన్నది కాలంవేదిక ఈ కళ్యాణం వేడుకలో ఉన్నది కాలంవేదిక ఈ కళ్యాణంఏడడుగుల మొదటి ప్రయాణంజతగా ప్రారంభం ఆబో… ఆనందాలుఅబ్బా… ఆటంకాలుఅయ్యో… ఆరాటాలుపెళ్ళికి వచ్చెనంటా భలే సందర్భాలుగిల్లె కల్లలాలుఎన్నో ఏర్పంధాలుఅన్ని ఉన్నాయంట ఈ చోటా పందిరిలో సంతోషాల సంతసందడిగా ఉందే ఊరంతాచిందులలో …
నాకు ఒక్క కొడుకున్నాడు సినిమా హీరో లెక్కుంటాడునాకు ఒక్క కొడుకున్నాడు సినిమా హీరో లెక్కుంటాడుఓ వదినో పిల్లా ఉంటే జాడజెప్పుఓ వదినో ఓ పిల్లా ఉంటే జాడజెప్పు నాకు ఒక్క బిడ్డున్నాది ముద్దాబంతి లెక్కుంటాదిఓ వదినో ఓ పిల్లగాడుంటే జాడజెప్పుఓ వదినో …
ధరణి మురిసే తన జన్మ ధాన్యమంటూనీ పాదాల పావనము తాకేపసుపు కడలి ముద్దడి మురిసెనేఆగమంగమున అంచున తాకిగగన మేఘాలే గంతులేసేనేనీ నాట్యమున నైనాలు చూసి గాలి పరవశమై పరితపించెనేనీ కురుల హరివిల్లును తాకినిలువుటద్దమై నిప్పు నిన్ను చూపేనేపసిడి వన్నె లాంటి నీ …
శంకర మహాదేవచంద్రచూడగలధారశంకర మహాదేవచంద్రచూడగలధార శ్రీ నీలకంఠ పార్వతీశచంద్రచూడగలధారశ్రీ నీలకంఠ పార్వతీశచంద్రచూడగలధార శంకర మహాదేవచంద్రచూడగలధారశంకర మహాదేవచంద్రచూడగలధార శ్రీ నీలకంఠ పార్వతీశచంద్రచూడగలధారశ్రీ నీలకంఠ పార్వతీశచంద్రచూడగలధార శంకర మహాదేవచంద్రచూడగలధారశంకర మహాదేవచంద్రచూడగలధార ఢమ ఢమ ఢమరుక నాథంఢమ ఢమ ఢమరుక నాథంఢమ ఢమ ఢమరుక నాథం…ఓ..ఢమ ఢమ …
నీలో నాలోకదలాడు భావమీరాగంలోలో ఎదలో వినిపించ సాగే ఓ తాళం నీలో నాలోకదలాడు భావమీరాగంలోలో ఎదలో వినిపించ సాగే ఓ తాళం తమకపు తీరాలలోపెదవుల సయ్యాటలోతరగని శృంగారమేతెరిచిన సౌధాలలోరేపటి కలనే చెలియా కందామా…కమ్మని కబురే జతగా విందామా.. నీలో నాలోకదలాడు భావమీరాగంలోలో …
హే.. పార్టీ మరి మొదలెడదామాఅలజడి పుట్టించేద్దామాకాంపెయిన్ ఇక స్టార్ట్ చేద్దామామైకు చేత పట్టుకుందామా హే.. పార్టీ మరి మొదలెడదామాఅలజడి పుట్టించేద్దామాకాంపెయిన్ ఇక స్టార్ట్ చేద్దామామైకు చేత పట్టుకుందామా ధనా ధనాలే నా వాయిసుఘనా ఘనులే మన బాయ్స్పబ్లిక్ మొత్తం మనకే చీర్స్పార్టీ …
ఎర్రటి సంద్రం ఎగిసిపడేహట్లర్ ఇట్లర్ అదిరిపడే హోరురణధీరుల పండగ నేడు హే కత్తుల నెత్తుట అలల తడేఉప్పెన బెట్టుగా ఉలికిపడే జోరుమన జట్టుగా అడేను సూడు హే ఉప్పు కాలే నిప్పుల్లోసెగలెట్టే..హే డప్పు మోతల దిక్కుల్లోవెలుగెత్తే..పులి బిడ్డల ఒంట్లో పూనకమేమూలకెత్తే..ఊరు గట్టే …
చూసావా…. ఆ…చూసావా… ఆ…ఉన్నావా బాగున్నావాఅని అడిగేవాడే ఉంటాడాకట్టిన వేషం అయిపోయి తెర దించేసాక అరె తిన్నావా పోనీ తింటావాఅని పెట్టేవాడే ఉంటాడావేలుగంతా వేలవేలబోయాక రాముడిలా ఓపిస్తావ్కృష్ణుడిలా మేప్పిస్తావ్అవతారం ఏదైనా అని నప్పేస్తావ్ మేకపే తీసాక మాములు మానిషాలేబతకాలంటే నరకం కాదా హే …
పగిలిందే పగిలిందేగుండె పగిలెపోయిందేవిలువెరుగక విశిరేస్తేనేనే ముక్కలైపోయానే అలిగిందే అలిగిందేనవ్వే నా పై అలిగిందేకరిగిందే కరిగిందేబాధ నీరై కరిగిందే మైకాన్నే దాటే లోగాసోకం వేసిందే పాగాప్రేమంటే తెలిసే లాగానన్ను తిట్టేయ్యవే కొట్టెయ్యవేఒకసారి కనిపించవే పగిలిందే పగిలిందేగుండె పగిలెపోయిందేవిలువెరుగక విశిరేస్తేనేనే ముక్కలైపోయానే ఏ పడిలిస్తే …