ఇది డయాబెటిస్ రోగులకు వరం అని చెప్పాలి. ఓట్స్ తో చేసిన ఆహారం తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఏ ఆహారం తీసుకున్నా కేలరీలు తక్కువగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి. వారు ఆరోగ్యకరమైన అల్పాహారం తినడానికి కట్టుబడి …
ఒకానోకప్పుడు, ఒక చిన్న గ్రామంలో ఒక పచ్చని గడ్డి మైదానంలో పెద్ద, మధ్యస్థ మరియు చిన్న అనే మూడు చిన్న చెట్లు ఉండేవి. ఈ మూడు చెట్లు కలిసి నిలబడి, వెచ్చని సూర్యరశ్మిని మరియు స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తుండేవి అయితే ఒక …
వర్షాకాలంలో సబ్జా గింజలు తీసుకోవచ్చు, ఎందుకంటే సబ్జా గింజలు ఎండాకాలంలో మాత్రమే కాకుండా వర్షాకాలంలో కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. వర్షాకాలంలో సబ్జా గింజల ప్రయోజనాలు అనేకం ఉన్నాయి మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ టిప్స్ ను చూడండి.
ఓ బాటసారి (Oo Baatasari) సాంగ్ లిరిక్స్ – కమిటీ కుర్రోళ్లు (Committee Kurrollu)
ఓ బాటసారి ఏంటో నీ దారినీతో నువ్వు ఉంటె చాలు అంటవెఏకాంతంమంతా నీ సొంతమంటూమౌనలు వీడి రానంటావేగతాలు గాయాలు చేదయినా నిజాలెబాధైన సరెలే దాటి కాలంతో కొనసాగాలె కదిలి రా కలసి రా నచ్చి నలుగురిలో నవ్వై మెరిసివెలుగువై వెలికిరా తగని …
ఇంటిపక్కనే ఉంటది పోరిఅది అందగత్తెరా వారివాళ్ళు కళ్ళ వయ్యారిమనస్సు దోచే మాటకారినవ్వితే ముత్యాలు రాలినట్టునడుముల నెలవంక దాగినట్టుచూపుల్తో బాణాలు జల్లినట్టుచుతేనే ఎక్కింది తాగినట్టుఒక్కొక్క పార్టు వర్ణించలేనట్టుఉంటది రా నామీద ఒట్టు ఇంటిపక్కనే ఉంటది పోరిఅది అందగత్తెరా వారివాళ్ళు కళ్ళ వయ్యారిమనస్సు దోచే …
తెల తెల్లవారంగ తెల్లవారంగాతొలిపొద్దు రూపమే నీది బుజ్జమ్మానల నల్ల మబ్బుల్ల నల్ల మబ్బుల్లానల్ల సాయలు పిలగా రారా కన్నయ్యా ఓ.. బుజ్జి నీ మనసేముద్దు మాటల మూట సద్దిఓ.. ఓ కన్నా నిన్ను జూత్తెకరిగిపోయె వెన్నాకుక్కు కుక్కు కూనలమ్మాకూడి బతుకుదాము రాయే …
నువ్వొచ్చే ఆ దారిలో ఎదురే చూడాలేనా గుండె లోపల గుబులే పుట్టలేనువ్వు వేసే అడుగుల్లో నేనే నడవలేనా కంటి సుపులో మెరుపై మెరవలే హోయ్ హోయ్ బావయ్యోబంగారు బావయ్యోరా రా రవయ్యోమనువడి కోవయ్యో హోయ్ హోయ్ బావయ్యోబంగారు బావయ్యోరా రా రవయ్యోమనువడి …
బెజవాడకు చెందిన డింపుల్ హయాతి హీరోయిన్గా పరిచయం అవడానికి ముందే మోడల్‌గా ప్రయాణాన్ని మొదలెట్టింది. డింపుల్ హయాతి ఆ రంగంలో తనదైన అందాలతో అలరించి దర్శక నిర్మాతల దృష్టిని లాగేసింది. డింపుల్ హయాతి దీంతో డింపుల్ ‘గల్ఫ్’ అనే సినిమాతో నటిగా …
నీ కనుచూపులలో నడిచేవాడునీ మాటలతోనే మురిసిపోయేటోడునలుగుతున్నాడే నీ కోసం పిల్లావెతుకుతున్నాడే నీ రూపం నలుగుతున్నాడే నీ కోసం పిల్లావెతుకుతున్నాడే నీ రూపం పొద్దు పొడుపు సుక్కలా బాగున్నావే ఎన్నెలానువ్వు లేక నేనిలా కాలుతున్న కట్టేలాఅంతలోనే నవ్వులు అంతలోనే బాధలుదేవుడే పగబట్టినాడో రాసె …
ఇలాంటి తేలికపాటి లక్షణాలు కూడా క్యాన్సర్‌కు సంకేతాలే, జాగ్రత్త పడండి. ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా, ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం ఆగస్టు 1న నిర్వహించుకుంటారు. ఈ ప్రమాదకరమైన వ్యాధి …