భజభజభజ భజరంగబలి
భజరంగబలి భజరంగబలి
భజభజభజ భజరంగబలి
భజరంగబలి భజరంగబలి
హే భజభజభజ భజరంగబలి
భజరంగబలి భజరంగబలి
భజభజభజ భజరంగబలి
భజరంగబలి భజరంగబలి
చెగువేరా చెగువేరా
చెలరేగరా చెగువేరా
నిఖార్సుగా నీలోబలం
వెనుకడని తెగువేరా
తలొంచని తపసుగా
ఎదురీదరా రఘువీరా
ప్రాణాలనే బలవ్వని
పోరాడరా రణధీరా
ప్రతి అడుగు ఒక యుద్ధమే
ఆ గెలుపే నీ గమ్యం
నీలో గల ధైర్యమే
నిను నడిపించే సైన్యం
ఎదలో సంకల్పమే
నీ ఆయుధమనుకో నేస్తం
ఎదురయ్యే ఏ ఆపద
నిన్ను ఆపదు ఏ మాత్రం
పోరాడు పోయేదేమీ లేదు
తప్పు లేనెలేదు
ఎక్కుపెట్టు ఎక్కుపెట్టు బలమంతా
నీవల్ల కానిది ఏది లేదు
కష్టమేమీ కాదు ఈ ఆటలోన నువ్వే విజేత
భజభజభజ భజరంగబలి
భజరంగబలి భజరంగబలి
భజభజభజ భజరంగబలి
భజరంగబలి భజరంగబలి
హే భజభజభజ భజరంగబలి
భజరంగబలి భజరంగబలి
భజభజభజ భజరంగబలి
భజరంగబలి భజరంగబలి
చెగువేరా చెగువేరా
చెలరేగరా చెగువేరా
నిఖార్సుగా నీలబలం
వెనుకడని తెగువేరా
తలొంచని తపసుగా
ఎదురీదరా రఘువీరా
ప్రాణాలనే బలవ్వని
పోరాడరా రణధీరా
భజభజభజ భజరంగబలి
భజరంగబలి భజరంగబలి
భజభజభజ భజరంగబలి
భజరంగబలి భజరంగబలి
హే భజభజభజ భజరంగబలి
భజరంగబలి భజరంగబలి
భజభజభజ భజరంగబలి
భజరంగబలి భజరంగబలి
రథనాల రాముడికా
ఇన్నేళ్ల వనవాసం
చేజారి కదిలిందా
చిన్ననాడే మధుమాసం
నీ కష్టం గమనించి
అమ్మల్లే ఆకాశం
విజయాన్నే పంపిందా
చేదోడుగా నీకోసం
ప్రతి అడుగు ఒక యుద్ధమే
ఆ గెలుపే నీ గమ్యం
నీలో గల ధైర్యమే
నిను నడిపించే సైన్యం
ఎదలో సంకల్పమే
నీ ఆయుధమనుకో నేస్తం
ఎదురయ్యే ఏ ఆపద
నిన్ను ఆపదు ఏ మాత్రం
పోరాడు పోయేదేమీ లేదు
తప్పు లేనెలేదు
ఎక్కుపెట్టు ఎక్కుపెట్టు బలమంతా
నీవల్ల కానిది ఏది లేదు
కష్టమేమీ కాదు ఈ ఆటలోన నువ్వే విజేత
భజభజభజ భజరంగబలి
భజరంగబలి భజరంగబలి
భజభజభజ భజరంగబలి
భజరంగబలి భజరంగబలి
హే భజభజభజ భజరంగబలి
భజరంగబలి భజరంగబలి
భజభజభజ భజరంగబలి
భజరంగబలి భజరంగబలి
In English Version:
Bhajabhajabhaja Bhajarangabali
Bhajarangabali Bhajarangabali
Bhajabhajabhaja Bhajarangabali
Bhajarangabali Bhajarangabali
Hey Bhajabhajabhaja Bhajarangabali
Bhajarangabali Bhajarangabali
Bhajabhajabhaja Bhajarangabali
Bhajarangabali Bhajarangabali
Cheguvera Cheguvera
Chelaregara Cheguvera
Nikharsugaa Neelobalam
Venukadani Teguvera
Thalonchani Tapasugaa
Edureedara Raghuveera
Pranalane Balavvani
Poradara Ranadheera
Prathi adugu oka yuddame
Aa gelupe nee gamyam
Neelo Gala Dhairyame
Ninu Nadipina Sainyam
Yedalo Sankalpame
Nee Aayudhamanuko Nestham
Edurayye apadha
Ninnu AApadu ye matram
Poradu Poyedemiledu
Tappu leneledu
ekkupettu ekkupetttu Balamanthaa
Neevalla Kaani Pani Ledu
Kastamemi Kaadu Ee Aatalona Nuvve Vijethaa
Bhajabhajabhaja Bhajarangabali
Bhajarangabali Bhajarangabali
Bhajabhajabhaja Bhajarangabali
Bhajarangabali Bhajarangabali
Hey Bhajabhajabhaja Bhajarangabali
Bhajarangabali Bhajarangabali
Bhajabhajabhaja Bhajarangabali
Bhajarangabali Bhajarangabali
Cheguvera Cheguvera
Chelaregara Cheguvera
Nikharsugaa Neelobalam
Venukadani Teguvera
Thalonchani Tapasugaa
Edureedara Raghuveera
Pranalane Balavvani
Poradara Ranadheera
Bhajabhajabhaja Bhajarangabali
Bhajarangabali Bhajarangabali
Bhajabhajabhaja Bhajarangabali
Bhajarangabali Bhajarangabali
Hey Bhajabhajabhaja Bhajarangabali
Bhajarangabali Bhajarangabali
Bhajabhajabhaja Bhajarangabali
Bhajarangabali Bhajarangabali
Rathanala Raamudika
Innella Vana vasam
Chejari kadilinada
Chinnanaade Madhumasam
Neekastam Gamaninchi
Ammalle Aakaasam
Vijayanne Pampindaa
Chedoduga Neekosam
Prathi Adugu Oka Yuddame
Aa Gelupe Nee Gamyam
Neelo Gala Dhairyame
Ninu Nadipina Sainyam
Yedalo Sankalpame
Nee Aayudhamanuko Nestham
Edurayye apadha
Ninnu AApadu ye matram
Poradu Poyedemiledu
Tappu leneledu
ekkupettu ekkupetttu Balamanthaa
Neevalla Kaani Pani Ledu
Kastamemi Kaadu Ee Aatalona Nuvve Vijethaa
Bhajabhajabhaja Bhajarangabali
Bhajarangabali Bhajarangabali
Bhajabhajabhaja Bhajarangabali
Bhajarangabali Bhajarangabali
Hey Bhajabhajabhaja Bhajarangabali
Bhajarangabali Bhajarangabali
Bhajabhajabhaja Bhajarangabali
Bhajarangabali Bhajarangabali
___________________________
Song Credits:
పాట పేరు: భజరంగబాలి (Bhajarangabali)
చిత్రం: విన్నర్ (Winner)
దర్శకుడు: గోపీచంద్ మలినేని (Gopichand Malineni)
నటీనటులు: సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej), రకుల్ ప్రీత్ (Rakul Preet)
సంగీతం: థమన్ ఎస్ఎస్ (Thaman SS)
గాయకులు: MLR కార్తీక్ (MLR Karthik), నవీన్ మాధవన్ (Naveen Madhavan) etc,.
See Also plz click on this: ooregi-ravayya-hanuma-song-lyrics-sri-anjaneyam
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
