సెలయేళ్ళు పారుతుంటే ఓ పిల్ల ఎదగూళ్ళుగుతున్నయే లోలోననదులన్నీ కలిసినట్టు ఓ పిలగ నవ్వెంత బాగున్నదీ నీలోన గాజుల సప్పులు ఘల్ ఘల్ మోగంగా గజ్జెల పట్టీలు గంతేసి ఆడంగావరిగడ్డి మోపు ఎత్తి ఓ పిల్ల వయ్యారి నడుమూపవే ఈ వేళ సిగ్గు …
Vinod G
-
-
చూపుతోటి తాకినావు దేవరదేవరా దేవరా …మాట రాక మూగబోయినానురానమ్మరా నమ్మరా హేయ్ నన్ను నేను ఆపలేని తొందరఇంతగా ఎన్నడూ లేదు గానేను అంత తేలికైతే కాదురాఏమిటో నీకలా నీ పక్కనున్న పిల్ల ప్రేమలోనమునిగి తేలుతున్న నిన్నువెంటనే ఒడ్డు చేర్చుకుంటాతప్పనేది తెలిసికూడాగుచ్చి గుచ్చి …
-
సినిమా
‘దేవర’ సినిమానుండి స్పెషల్ వీడియో విడుదల .. సైఫ్ అలీఖాన్ బర్త్ డే కానుక..
by Vinod Gby Vinod Gజూ ఎన్టీఆర్ అభిమానులకు మరొక గుడ్ న్యూస్ వచ్చేసింగి ! ఇప్పటికే సెకండ్ సింగల్ ‘చుట్టమల్లే’ తో సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న దేవర నుండి మరొక అప్డేట్ వచ్చేసింది. అది ఏంటంటే సినిమా నుండి ఒక ప్రేత్యేక వీడియో రిలీజ్ చేయనున్నట్లు …
-
సొమ్మసిల్లి పోతున్నవే ఓ సిన్న రాములమ్మచెమ్మగిల్లి ముధ్దుయ్యవే చూ పించవే నాపై ప్రేమనల్ల నల్లని కళ్ళతో నాజూకు నడుముతో నన్నాగమే జేస్తివేగుండె గాలిలొ తేలుతూ ఆరాటాలాడుతు నీవొళ్ళోనే వాలనేసుట్టు దిప్పుకున్నావే ఓ చిన్న రాములమ్మచెమట చుక్కొల్లే తీసెయ్యకే నీచీర కొంగుకే ముడివెయ్యవే …
-
ఆమె : నల్లంచు చీర దేవయ్యోనల్లని రైక దేవయ్యోమల్లె పులా చిన్నదాన్ని మందలించవయ్యోముద్దా బంతి పూలు తెచ్చి ముద్దాడు బావయ్యో అతడు : చక్కని ఓ రాధావిన్నవే నా గాధ చక్కని ఓ రాధావిన్నవే నా గాధమనవాడుకుందాము అన్నావు మరిచిపోవుగదా ఆమె …
-
చిత్రం: మిస్టర్ బచ్చన్ ( Mr Bachchan)పాటపేరు: నల్లంచు తెల్లచీర (Nallanchu Thellacheera)గాయకులు: శ్రీరామ చంద్ర, సమీర భరద్వాజ్సాహిత్యం: భాస్కర భట్ల (Bhaskara Bhatla)సంగీతం: మిక్కీ జె మేయర్ (Mickey J Meyer)దర్శకత్వం: హరీష్ శంకర్.ఎస్ (Harish Shankar.S)తారాగణం: రవితేజ (Raviteja), …
-
సిట్ట సిట్టణాలు గొట్టే సెరువుల్లో నిండేగొట్టు గొట్టాణాలు గొట్టే గోదారివంగేదుక్కుళ్లు దున్నేటీలో…దుక్కుళ్లు దున్నేటీలో అన్నదాతలుపెల్లెల్ల రాలేటిలో సెమటసుక్కలు కుడికన్ను అదరవట్టే కూసున్నకాడగండువిల్లి ఎదురూవచ్చే గడాపల్లా కాడపాలపిట్టలరిసినాయో…పాలపిట్టలరిసినాయో పాలాదుమీదగుడ్లగూబ కూసినాదో గుండెల్ల మీద సిట్ట సిట్టెండ కొట్టే సెట్టు ఇగురువెట్టేసిట్ట సిట్టెండ కొట్టే …
-
నీది అల్లపు లారీ నీది బెల్లపు లారీనీది అల్లపు లారీ నీది బెల్లపు లారీజర అడ్డమురాకోయ్ పిల్లగా రాఘవరెడ్డిజర అడ్డమురాకోయ్ పిల్లగా రాఘవరెడ్డి నీకు కమ్ములజోడు కాళ్లకు కడియాలజోడునీకు కమ్ములజోడు కాళ్లకు కడియాలజోడుఢిల్లీ గల్లీలకెళ్లి నీకు దేస్థిని మళ్ళీఢిల్లీ గల్లీలకెళ్లి నీకు …
-
సో సో గా ఉన్నా నన్నేసో స్పెషలే చేశావులేసోలోగా నే బోరై ఉంటేసోలై నిండావే ముందర వేరే అందగత్తెలున్నాపక్కకుపోవే నా కళ్ళే ఎందరిలోన ఎంతదూరమున్నానీ చూపు నన్నే అల్లేనా చిన్ని బేబీ ముద్దు బేబీలవ్ లీ బేబీ నువ్ నా బేబీ …
-
మా గల్లీల ఒక్కడు పోరడుఅందగాడడు నన్ను జూత్తడునన్ను జూసిన జూడనట్టుంటడునవ్వుతుంటడు, కన్నుగొడతడు, సైగ జేత్తడు వాడు మురిపాల ముద్దుల కృష్ణుడుతెలివిగల్లోడు తెల్లగుంటడునన్ను సాటుకిలిసి ముచ్చటంటడుముద్దులంటడు, సరసమంటడు, లొల్లి జేత్తడు ఇగ పొద్దున్నే మా వాడకత్తడుకావలుంటడు అడ్డమొత్తడునన్ను కాలేజికే బోనీయడుబండిదెత్తడు, ఎక్కమంటడు, పోదామంటడు …