అల్లుకున్న తీగతో..కలుసుకున్న ఆకులంస్నేహమన్న మాటలోముచ్చటైన ముగ్గురం అందమైన జీవితంపంచుకున్న దోస్తులంబాధలెన్ని చేరినా….బెదిరిపోని మిత్రులం చిన్ననాటి నుండిజ్ఞానపకాల తోనికట్టుకున్న వంతెనేమైందిఇంతలోనే వాన తాకినట్టుఈ కాలం కూల్చేనా…. మనకు మనకు మధ్యదాచుకున్న మాటలంటులేనే లేవు ఇంతవరకుఇప్పుడెందుకో దాచిపెట్టెఈ బాధే లోతునా ….. అల్లుకున్న తీగతోకలుసుకున్న …
Vinod G
ఆ ఆఆ ఆ ఆ ఆఆఅమ్మమ్మో నేనేమి వింటినమ్మవాకిళ్ళ నిలిచింది వాస్తవమాఇన్నాళ్ల గాయాలు మాయమమ్మాఅచ్చంగా ఈరోజు నాదేనమ్మా కన్న ప్రాణాలుఉల్లాస తోరణమాయేనమ్మా, ఓ ఓకంటి చెమ్మల్లోనునేడు సంతోష ఛాయలమ్మా, ఓ ఓ నమ్మలేని కలలు నిలిచెకనుల ముందేఈ నిజము చూసికాలమిపుడు కదలను …
ఎంకన్న తీర్థంలోఎల్లా పొద్దు మూర్తంలోపూల జడ ఎత్తుతుంటేపుస్తె నువ్వు కడుతుంటేఏ కన్ను చూడకుండాకన్ను నాకు కొడుతుంటే ఏ హే నిన్ను చూడబుద్దయితాంది రాజిగోమాటాడా బుద్దయితాంది రాజిగోజింతాక్ జింతాక్ జింతాక్ జజ్జనజింతాక్ జింతాక్ జింతాక్ చేయి పట్టబుద్ధాయితాంది రాజిగోముద్దు పెట్టబుద్ధాయితాంది రాజిగోజింతాక్ జింతాక్ …
హే కళ్ళజోడు కాలేజీ పాప జూడుఎల్లారెడ్డిగూడ కాడ ఆపి జూడుఎర్రరోజా పువ్వు సేతికిచ్చి జూడుఅందరిముందు ఐ లవ్ యూ సెప్పిజూడు అరె పడితె లైన్లో పడతదిలేకపోతే తిడతదిపోతే ఇజ్జత్ పోతదిఅదిబోతే ఇంకోతొస్తది హే నల్లకండ్ల అద్దాలు తొడిగిన పోరిఅరె పడితే లైన్లో …
పోవేపో పోవేపో…. ఏకాకై నిలుచున్నాపిలవద్దే గుమ్మాపోశవమల్లె మిగిలానేకలవద్దే దూరంపో తనువంతా పెనుమంటారగిలిందే చెలియాపోనీపోయే క్షణమైనానన్నొదిలేయ్ గుమ్మాపో కలవద్దే గుమ్మాపోవెతకొద్దే గుమ్మాపోవిధి ఆట మొదలైందేనను వీడి గుమ్మాపో .. ఏకాకై నిలుచున్నాపిలవద్దే గుమ్మాపోశవమల్లె మిగిలానేకలవద్దే దూరంపో నీవల్లే నేనుంటినేనీ కోసం పిల్లా…..తొలివలపె చూపించినావుమరిచావా …
పాట: అమ్మడిలిరిసిస్ట్: కృష్ణకాంత్గాయకులు: కాల భైరవ, శక్తిశ్రీచిత్రం: హాయ్ నాన్నా (2023)సంగీత దర్శకుడు: హేషమ్ అబ్దుల్ వహాబ్తారాగణం: కియారా ఖన్నా, మృణాల్ ఠాకూర్, నాని, నూపూర్ సనన్, రవితేజ పైకి తీయి లోన హాయినిబైటవేయి లోపలోడినిదాచుకోకు ఇంకా దేనినిగోలే నీ పని …
నా మది పువ్వదివాడిపోతూ ఉన్నదీచిన్నది చెయ్ విడిచిత్రహింసే అయినది నిన్ను తలుచుకు మతి చెడిపోనుదేవుడా అని దిగులైపోనుపైకి బాధగా కనపడనీమనసు పగిలిన మనిషినిలే నా మది పువ్వదివాడిపోతూ వున్నదీచిన్నది చెయ్ విడిచిత్రహింసే అయినది నిజమే నాదేలే పాపంఅతిగా ప్రేమిస్తే ఫలితం శాపంమనసే …