ఓ అడవి పక్క పల్లెలో కాకి ఒకటి ఉండేది. అది అక్కడి మిగతా కాకులతో కలిసి అప్పుడప్పుడూ అడవి మొత్తం తిరిగొచ్చేది. ఒకసారి అడవిలోని కొలనులో హంసని చూసి…”అబ్బా ఎంత తెల్లగా, అందంగా ఉందీ హంస. దీనంత సంతోషంగా మరే పక్షీ …
Vinod G
-
-
వచ్చాడులే… పరాక్రమం..నా కన్నె మనసు చేరే కొత్త సంగమం..తెచ్చాడులే… పరాక్రమం..నా చిట్టి గుండెలోకి వింత యవ్వనం.. సైన్యమై స్థర్యమైనన్ను తాకి సంద్రమైవిశ్వమై విజయమైనన్ను కోరె బంధమై రాముడై కృష్ణుడైనన్నుగెలిచె వీరుడైరుద్రమై రౌద్రమైకనికరించే దైవమై.. వచ్చాడులే… పరాక్రమం..నా కన్నె మనసు చేరే కొత్త …
-
కలలు కంటూ జన సంద్రంలోకాలుతున్న చితి నేనుకనులకందని వేగంతోఏమారుతున్న గతి నేను మనిషి నేను మనిషి నేనుమనిషి నేను మనిషిని నేనుమనిషి నేను మనిషి నేనుమనిషినే నేను మనిషి నేను మనిషి నేనుమనిషి నేను మనిషిని నేనుమనిషి నేను మనిషి నేనుమనిషినే …
-
చుట్టమల్లె చుట్టేస్తాంది తుంటరి చూపుఊరికే ఉండదు కాసేపు..అస్తమానం నీ లోకమే నా మైమరపుచేతనైతే నువ్వే నన్నాపు.. రా నా నిద్దర కులాసానీ కలలకిచ్చేశానీ కోసం వయసు వాకిలి కాసారా నా ఆశలు పోగేశానీ గుండెకు అచ్చేశానీ రాకకు రంగం సిద్ధం చేశా …
-
లానేతంగలానేఅంతుచూసేఆది నువ్వే లానేతంగలానేఅంతుచూసేఆది నువ్వే లానేతంగలానేఅంతుచూసేఆది నువ్వే పడటం – నిలబడటంతలపడటం – బలపడటంమన విజయం – వినబడటంవిధి మనకే – బయపడటం పడటం – నిలబడటంతలపడటం – బలపడటంమన విజయం – వినబడటంవిధి మనకు అదిరి బెదిరి పడటం హేయ్ …
-
విహారి
మడగాస్కర్ అందాలు మిస్ అవ్వకుండా సందర్శించడానికి మంచి సమయం ఎప్పుడో తెలుసుకుందాం..
by Vinod Gby Vinod Gమడగాస్కర్ ఒక ద్వీప దేశం, దీని రాజధాని అంటనానారివో మరియు దీని కరెన్సీ అరియరీ. విభిన్న ప్రకృతి దృశ్యాలు, ప్రత్యేకమైన వన్యప్రాణులు మరియు శక్తివంతమైన సంస్కృతితో, ఈ దేశం ప్రయాణికులకు మరపురాని అనుభూతిని అందిస్తుంది. అయితే, ఈ మంత్రముగ్ధులను చేసే ద్వీప …
-
ఉరుముల రమ్మంటినే మెరుపుల రమ్మంటినేఉరుముల్లా మెరుపుల్లా నిన్నే రమ్మంటినేఓ బావో ఓ బావో సూసి పొమ్మంటినేనా బావో ఎంట తీసుకపొమ్మంటినే ఉరుముల రమ్మంటినేమెరుపుల రమ్మంటినేఉరుముల్లా మెరుపుల్లానిన్నే రమ్మంటినే ఓ బావో సూసి పొమ్మంటినేనా బావో ఎంట తీసుకపొమ్మంటినేఓ బావో సూసి పొమ్మంటినేనా …
-
అ బల్లెచేతిలో చెత్తిరి శేనంగి పువ్వు ఎడికే నారిఓ ఎర్రజీర పోరిఎన్నద్ధులున్నా నిన్నే పెళ్లాడతా నమ్ముకోయే బాలనా చేతి తువ్వాలా అరెచేతిలో చెత్తిరి శేనంగి పువ్వు ఎడికే నారిఓ ఎర్రజీర పోరిఎన్నద్ధులున్నా నిన్నే పెళ్లాడతా నమ్ముకోయే బాలనా చేతి తువ్వాలా అబ్బాబొడ్డు …
-
ఒకానోకప్పుడు, ఒక చిన్న గ్రామంలో ఒక పచ్చని గడ్డి మైదానంలో పెద్ద, మధ్యస్థ మరియు చిన్న అనే మూడు చిన్న చెట్లు ఉండేవి. ఈ మూడు చెట్లు కలిసి నిలబడి, వెచ్చని సూర్యరశ్మిని మరియు స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తుండేవి అయితే ఒక …
-
తెల తెల్లవారంగ తెల్లవారంగాతొలిపొద్దు రూపమే నీది బుజ్జమ్మానల నల్ల మబ్బుల్ల నల్ల మబ్బుల్లానల్ల సాయలు పిలగా రారా కన్నయ్యా ఓ.. బుజ్జి నీ మనసేముద్దు మాటల మూట సద్దిఓ.. ఓ కన్నా నిన్ను జూత్తెకరిగిపోయె వెన్నాకుక్కు కుక్కు కూనలమ్మాకూడి బతుకుదాము రాయే …